Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery చిన్న చిన్న కథల కూడిక
#60
ఒక అమ్మాయి కోసం

నా పేరు దామోదర్ కొన్ని వేల కోట్లకు అధిపతిని అంతే కాక ఎంతో మంది రాజకీయ నాయకులకు రాజకీయ ప్రవేశం చేయించిన వాడిని కానీ నేను రాజకీయం లోకి కారణం నేను ప్రభుత్వాన్ని ఆదేశించాలి కానీ నన్ను ఎవరు ఆదేశించ కూడదు రాష్ట్రంలో ఎక్కడ ఏ పని జరగాలన్న నా అనుమతి ఉండాల్సిందే ఇప్పటివరకు నాకు ఉన్నది డబ్బు వ్యామోహం అధికార వ్యామోహం కానీ మొట్టమొదటిసారి ఈ రోజు వీటిని దాటి ఇంకో వ్యామోహం నా జీవితంలోకి రాబోతుంది అని నేను ఊహించలేదు రోజులాగే లేచి ఆఫీస్ రూమ్ లో కూర్చున్నాను నా కుడి భుజం అయినా గుండు వచ్చాడు
గుండు:అన్న ఫైనాన్స్ మినిస్టర్ వచ్చాడు
నేను:సరే లోపలికి రమ్మను
మినిస్టర్ లోపలికి వచ్చి నమస్తే అన్న
నేను:నమస్తే మినిస్టర్ చెప్పండి
మినిస్టర్:హోంమంత్రి చాలా ఎక్కువ చేస్తున్నారు అన్న కొంచెం చూడరాదా
నేను:ఏం చేశాడు
మినిస్టర్:ప్రతి పనికి అడ్డు పడుతున్నాడు అన్న అన్న ప్రభుత్వంలో ఎవరికి ఏమి కావాలన్న నువ్వే కదా చేసేది నన్ను మినిస్టర్ని చేసింది నువ్వే హోంమినిస్టర్ చేసింది నువ్వే అలాంటిది మనలో మనమే కొట్టుకుంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు కదా అన్న
నేను:సరే ఆ హోం సంగతి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు
ఫైనాన్స్ మినిస్టర్ వెళ్లిపోయాడు గుండు లోపలికి వచ్చాడు
గుండు:అన్న ఒక బిజినెస్ ఆమె వచ్చింది ఏదో సైట్ ప్రాబ్లం అంట చూస్తావా
నేను:సరే రమ్మను
ఆమె:లోపలికి వచ్చింది
హలో:సార్ నా పేరు భానుమతి
నేను:చెప్పండి భానుమతి గారు
భానుమతి:సార్ నేను సిటీ లో కొన్నాను అది ఒక స్లమ్ ఏరియా అక్కడి జనాలను ఖాళీ చేయమంటే చేయడం లేదు నాకు ఉన్నదంతా దాని పైన పెట్టాను
నేను:సరే ఆ సైట్ వేల్యూ ఎంత
భానుమతి:50 కోట్లు సార్
సరే:నీ పని నేను చేస్తా నీకు ఇబ్బంది ఉండదు
భానుమతి:సరే సరే మీరు ఆ పని చేస్తే 20% ఇస్తాను
నేను:నాకు డబ్బు వ్యామోహం అధికార వ్యామోహం ఇది అందరికీ తెలిసిందే
భానుమతి:సరే సార్ 30% ఇస్తాను
నేను:కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బు వ్యామోహం లేదు భానుమతి
సరే:సార్ మరి మీకు ఏం కావాలో మీరే చెప్పండి
నేను:ఇన్ని రోజులు డబ్బు కోసం అధికారం ఉంటే చాలు అనుకున్నాను కానీ పెళ్లి మీద నాకు ఎప్పుడు ఆలోచన రాలేదు లైఫ్ లో ఫస్ట్ టైం నిన్ను చూశాక పెళ్లి చేసుకోవాలని పించింది నీ ప్రాబ్లం అన్ని తీరిపోతాయి ఇక మీదట ఎప్పుడు ప్రాబ్లమ్స్ కూడా రావు నన్ను పెళ్లి చేసుకో
భానుమతి:మీ ఏజ్ ఎంత
నేను:45
భానుమతి:నాకు 25 నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలా ఇంకా:ఏదైనా ఉంటే చెప్పండి
నేను:సరే పెళ్లి చేసుకోకు నాతో కలిసి ఉండు
భానుమతి:ఏంటి నువ్వు అనేది
నేను:చెప్పాను కదా నాతో కలిసి ఉండు
భానుమతి:నువ్వు కాకుంటే నాకు వేరే ఎవరు దొరక రా చూడు కరెక్ట్ గా వారం రోజుల్లో నా సైట్ లో నా కన్స్ట్రక్షన్ మొదలుపెడతాను
నేను:ఆల్ ది బెస్ట్ భానుమతి
భానుమతి అక్కడి నుండి వెళ్ళిపోయింది
నేను:అరేయ్ గుండు
గుండు:చెప్పు అన్న
నేను:భానుమతి ఎక్కడికి వెళ్లిన నీ కలిసిన ముందు వాళ్ళ నుండి నాకు కాల్ రావాలి అనుమతి లేనిది ఎవ్వరు సహకరించకూడదు
గుండు:సరే అన్న
మరుసటి రోజు ఉదయం హోమ్ మినిస్టర్ నుండి నాకు కాల్ వచ్చింది
హోమ్ మినిస్టర్:అన్న ఆ భానుమతి గారు నా దగ్గరికి వచ్చారు
నేను:ఏమని చెప్పింది
హోమ్ మినిస్టర్:తను ఏదో సైట్ కొన్నది అంట అందులో
అందులో ఉన్న జనాలు కాళీ చేయడం లేదట సహాయం చేయమంది
నేను:సరే చేయు 30 శాతం తీసుకో
[+] 3 users Like hotstories's post
Like Reply


Messages In This Thread
RE: చిన్న చిన్న కథల కూడిక - by hotstories - 30-05-2019, 02:25 PM



Users browsing this thread: 1 Guest(s)