Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
151. 2

కొడుకు కోసం వెళ్ళిన సురేష్ ,తన కొడుకు చదివే  కాలేజీ హాస్టల్ వార్డన్ ను కలిసాడు.
"సార్ మీ అబ్బాయి , రాత్రంతా బాగా తాగి గొడవ చెసాడు , తను తాగడమే కాకుండా  వాళ్ళ ఫ్రెండ్స్ ను కుడా బయటకు తీసుకొని వెళ్ళాడు , వాళ్ళ పేరెంట్స్ కి తెలిస్తే మా కాలేజికి చెడ్డ పేరు ,  ఇలా అయితే మీ అబ్బాయిని ఇక్కడ ఉంచడం కష్టం సర్ "
 
"ఇంతకూ ఎం జరిగింది "
"నిన్న సాయంత్రం బయటకు వెళ్ళాడు ,  ఏవో కొనుక్కోవాలని ,  2 గంటల తరువాత  తాగి వచ్చాడు, తనతో పాటు  తెచ్చిన సిగరెట్లు తన ఫ్రెండ్స్ కి ఇచ్చి వాళ్ళ చేత కూడా  తాగి వచ్చాడు , అవి మామూలు సిగరెట్లు  కూడా  కాదు, అందులో గంజాయి నింప బడి ఉంది , ఇలా  అయితే  మేము  కాలేజీ నుంచి, హాస్టల్ నుంచి డీ బార్ చేయాల్సి ఉంటుంది , ఇంకా హాస్టల్ లో  పడుకొని ఉన్నాడు , ఇంటికి తీసుకెళ్లి కొద్దిగా బుద్ది చెప్పి తీసుకొని రండి , ఇంకో సారి ఇలా అయితే  తప్పకుండా  పర్మనెంట్ గా డీ బార్ చేస్తాము" అంటూ  ఆయన్ని హాస్టల్ కు తీసుకొని వెళ్ళాడు.
 
నిరేక్ వాళ్ళ నాన్న హాస్టల్ కు వేల్లే సరికి,  అప్పుడే లేచి బాత్రుం  కు వెళ్లి వచ్చాడు నిరేక్,  వాళ్ళ నాన్నని చూసి , బయటపడకుండా, "వచ్చావా నాన్నా ,  పద ఇంటికి వెళ్దాం " అంటూ తన బ్యాగ్ తీసుకోని బయలు దే రాడు.
 
"ఏంట్రా , నువ్వు చేస్తున్నది , నీకేమైనా పిచ్చా ? నిన్ను ఎం చేయమని ఇక్కడికి పంపించాను ,  నువ్వు ఎం చేస్తున్నావు ? "
"అబ్బా ,  క్లాసు  మా ప్రిన్సిపాల్ ఆల్రేడి  తీసుకున్నాడు లే నాన్నా , పద ఇంటికి పోయి నాకా , కావాలంటే నువ్వు ఇంకో క్లాసు తీసుకొందువు కానీ ".   కొడుకు అన్న మాటలకు ఎం చెప్పాలో తెలియక , కొడుకుని తీసుకొని ఇంటికి వచ్చాడు.
 
ఇంటికి వచ్చి రాగానే ,  తన ప్యాంట్ కున్న బెల్ట్ తీసి  నాలుగు బాది  "ఎప్పటి నుంచి ఈ నీకు ఈ అలవాటు ? ,  చదువు కోమని పంపిస్తే , నువ్వు చేస్తున్నదెంటి "
"నాన్న  నువ్వు, కొట్టేది  అయ్యిందా , లేక ఇంకో రౌండ్ ఎ మన్నా వేసుకోంటావా "  అంటూ  వాళ్ళ నాన్న కొట్టింది  పెద్దగా పట్టిచ్చు కొనట్లు మాట్లాడుతూ
"ఎప్పటి నుంచి అం టావా ,  నువ్వు  ఈ డ్రగ్స్ బిజినెస్ లో ఉన్నావని తెలిసినప్పటికీ నుంచి నాన్నా ,  ఇది మన బిజినెస్స్ కదా , మన ప్రోడక్ట్ ఎలా ఉందో మనమే తెలుసుకోవాలి కదా , అందుకో నేను టెస్ట్ చేస్తున్నా నాన్నా"
 
"ఏమైంది రా మీకు ఇద్దరికీ , అక్కా తమ్ముడూ ఇద్దరు ఇలా తయారు అవుతున్నారు " అంది నిరేక్ వాళ్ళ అమ్మ
"అక్కకు, ఏమైంది ,  అది కూడా  , నాలాగా మన ప్రొడక్ట్స్ ట్రై చేస్తుందా , అంటే  అక్క కూడా  మన బిజినెస్ లోకి దిగుతున్నదా , నాన్నా నెక్స్ట్ ట్రిప్ అమ్మాయిలను అమ్మేటప్పుడు అక్కను కూడా  తీసుకెళ్లు  , మంచి రేటు వస్తుంది"
 
"ఎం మాట్లాడు తున్నావు రా , నీకు బుద్ధుందా " అంటూ వాళ్ళ అమ్మ నిరేక్ రెండు చెంపలు వాయించింది.
 
"నేనేం తప్పు మాట్లాడడం లేదమ్మా,  నాన్న చేసే బిజినెస్స్  అదేనమ్మ, అమ్మాయిలను విదేశాలకు అమ్మడం  , డ్రగ్స్ తయారు చేయడం, ఎం నాన్నా నిజం చెప్పు , మేం చెపుతున్నది నిజమో  కాదో , అమ్మ ఇన్నాళ్లు నీ వేదో పెద్ద బిజినెస్ మాన్ అనుకుంటుంది , మీ అసలు స్వరూపం ఎంటో  అమ్మకి చెప్పండి, నాన్నా"
 
"వాన్ని  ఇంట్లోకి తీసుకెళ్లు , ఇక్కడే ఉంటే నేను ఎం చేస్తానో, నాకే తెలీదు,  వీళ్ళు నాకు చెప్పేంత వాళ్ళు అయ్యారా " అంటూ  బయటకు వెళ్ళాడు.
 
"నేను ఇంట్లోనే ఉన్నా అమ్మా,  నాన్ననే తన చేసింది మానుకోమను , అలా సంపాదించిన దాంతో బతికే దానికంటే అడుక్కొని బతకడం  చాలా మంచిది"
"ఏమైంది రా మీ ఇద్దరికీ , మొన్నటి వరకు బాగానే ఉన్నారు , ఇద్దరికీ ఒకే సారి దయ్యం పట్టినట్లు, ఎం జరిగింది ఇద్దరికీ "
"మాకేం దయ్యాలు పట్టలేదు ,  నిజం తెలిసింది , అప్పటి నుంచి ఈ బతుకు బతకటం కంటే  చావే బెటర్ అనిపిస్తుంది , నాన్న తన పద్దతి మార్చుకోక పొతే మీ కున్న ఇద్దరు పిల్లలు ఇక లేనట్లు , అది మాత్రం నిజం ఈ విషయం నాన్న serious  గా తీసుకుంటున్నట్లు లేరు , నువ్వు కొద్దిగా చెప్పు"
 
"నేను చెప్తాలే , నువ్వు  ఎం మాట్లాడక మీ అక్క రానీ  సాయంత్రం నేను మాట్లాడతాలే" అంటూ తన పనిలో బిజీ అయిపోయింది.
[+] 9 users Like siva_reddy32's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 01:36 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 30 Guest(s)