Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు నచ్చిన రచయిత - కారణాలు
#12
మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను itachi గారు మనకి తెలుసు కథ ను రాయడానికి ఒక్కో update కి ఎన్ని రోజులు పడుతుంది అని ఏ ఒక్క రైటర్ కూడా ఈరోజు update ఇచ్చి మళ్ళీ రేపు ఇంకో update ఇవ్వడం జరగదు.ఒక వేళ కొన్ని అప్డేట్స్ ముందే రాసుకుంటే అప్పుడు ఆ ఛాన్స్ కొద్దిగా ఉంది..

కానీ ఇది ఒక కథ వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఉదాహరణ గా తీసుకుందాం.వేరే వాళ్ళ గురించి చెప్తే మా రైటర్ నే అంటావా నువ్వు అంటారు..

మీ కథలు KSN,1&2 ఇవి ఒక దాని తర్వాత ఒకటి మొదలు అయ్యాయి, మధ్యలో సమంత సీరీస్ ఎప్పుడో ఒక update, ద్వీపం లో కాజల్ ఇది కూడా ఎప్పుడో ఒక update ఇంకా ప్రేమగాట్లు వీక్లీ అంతకు మించి ఎక్కువ టైం మీరు అనే కాదు ఎవరు కూడా రాయలేరు. 

ఈ copy and paste గురించి అంటే మీరు దైర్యం గా చెప్పండి,ఇక్కడ అలాంటి రైటర్ చాలా పాపులర్ కొంత మంది అవునా కాదా.. ముందుగా రాసినది modify కాదు వేరే సైట్ లో నుంచి తీసుకొని ఇక్కడ రాయడం గురించి చెప్తున్న . కనీసం వాళ్ళు రాసే కథలకు అనువాదం అని ఒక tag line పెట్టుకున్నా నేను హ్యాపీ.. సొంతంగా ఏదైనా చేయాలి అంటే చాలా సమయం కావాలి గానీ పక్కన వాడిని చూసి వాడు చేస్తుంది మనం చేయడం ఎంత సేపు ఇలా చేస్తే ఒక కథ 100 అప్డేట్స్ నెల రోజుల లో రాసేయోచు.
[+] 4 users Like Lonely warrior's post
Like Reply


Messages In This Thread
RE: మీకు నచ్చిన రచయిత - కారణాలు - by Lonely warrior - 27-12-2022, 06:37 PM



Users browsing this thread: 1 Guest(s)