Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు నచ్చిన రచయిత - కారణాలు
#55
(28-12-2022, 08:02 PM)Takulsajal Wrote: Nope not a professional writer
నా కధలు కొంటానని ముగ్గురు వచ్చారు
Recent గా అరణ్య కూడా కొంటామని అడిగారు animation తీస్తామని.. ఎందుకో రిప్లై ఇవ్వలా
కొనక ముందే ఇక సైట్ లో రాయొద్దని ఉన్న కధ కూడా delete చెయ్యమన్నారు.. నవ్వొచ్చింది.. ఇక ఎవ్వరిని పట్టించుకోవట్లేదు 
సినిమాల్లో రాయమని ఇప్పటికి 5 సార్లు అవకాశం వచ్చింది
కాని వినియోగించుకోలేదు
అంతా xosippy మహిమ (హహ)

నేనొక professional trader ని
Nifty FNO ట్రేడింగ్ చేస్తుంటాను
చాలా మంది నా మీద ఆధారపడి ఉన్నారు
వాళ్ళని వదిలి వేరే ఫీల్డ్ లోకి వెళ్ళలేను

నా ప్రెషర్స్ ని తట్టుకోడానికి కూడా నేను కధలు రస్తుంటానని
నిర్భయంగా చెప్పగలను

ఎప్పటికి ప్రొఫెషనల్ రైటర్ ని కాలేను
నాకు తెలుసు
ఇంకెప్పుడు నన్ను ఈ ప్రశ్న అడక్కండే
ధన్యవాదాలు tammu గారు
Big Thanks for the support from beginning 
ఇంత టైం తీసుకుని కామెంట్స్ చేసినందుకు ధన్యవాదాలు   Namaskar మీ గురుంచి personal information కూడా చెప్పారు. Hope మీ ఫాలోయర్స్ కూడా చూసి తెలుసుకుంటారు అని. Thank u takulsajal గారు  thanks
Like Reply


Messages In This Thread
RE: మీకు నచ్చిన రచయిత - కారణాలు - by PushpaSnigdha - 29-12-2022, 07:17 AM



Users browsing this thread: 1 Guest(s)