Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
తన  వదిన ఇంకా బెడ్ మీద అలాగే పడుకొని ఉంటుంది   అది చూసి తను ఊహించి ఉంటుంది అనుకుంటూ బాత్రుం  కి వెళ్లాను.
తీరికగా స్నానం చేసి బయటకు వచ్చే సరికి ఇంకా   రెడీ  అవుతున్నారు.
మరో  గంట పట్టింది  వాళ్ళు రెడీ అయ్యి  మేము బయలు దేరడానికి.
“శివా ఏదైనా షాపింగ్ మాల్  కు వెళదాం , ఇలా  వట్టి చేతులతో వెళితే ఎం బాగుండదు” అంది ధాన్వి  వదిన.
కారును   షాపింగ్  మాల్ వైపు తిప్పాను.  అక్కడ  ఓ  గంట షాపింగ్  చేసి   రాదా  కృష్ణులు  ఉన్న  ఓ  ప్లాస్టర్ of  పారిస్  తో చేసిన  బొమ్మను కొని  గిఫ్ట్ పాక్  చేయించారు.
అక్కడ నుంచి బాంధవి ఇంటికి వెళ్ళే సరికి  8  అయ్యింది. మేము వెళ్ళిన  ఓ  5 నిమిషాలకు  బాబురాం   గిరీశం ఫ్యామిలీ  తో పాటు వచ్చారు. 
అందరూ  లోకాభి రామాయణం మాట్లాడుతూ ఉండగా, బాంధవి  ధాన్వి  ని తన బెడ్ రూం లోకి తీసుకొని వెళ్ళింది.  బాంధవి  అమ్మకు  హెల్ప్ చేయడానికి లోపికా , గిరీశం భార్య  కిచెన్ లోకి వెల్లారు.  
“శివా, మా నాన్న ఉండగా నేను  బిజినెస్  గురించి అస్సలు పట్టించు కోలేదు.  ఇప్పుడు  దాంట్లో  కి దిగాలంటే  చేయగలనా లేదా అని భయం గా ఉంది” ఏదైనా  సలహా ఉంటె చెప్పు   అన్నాడు  బాంధవి  అన్న.
“వీళ్ళు  ఉన్నారుగా , వాళ్ళను నువ్వు  నమ్ము చాలు , మొత్తం  వాళ్ళే  చూసుకుంటారు.  నీవు మారకుండా  అలానే ఉంటె నీకు పోటీగా    వీరి ఇద్దరితో కలిసి నేనే  ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని ప్లాన్ కూడా  వేసుకున్నాను.  కానీ ఇప్పుడు నువ్వే  హెల్ప్ కావాలి అంటున్నావు కాబట్టి వాళ్ళ కంటే నమ్మకమైన వాళ్ళు నీకు దొరకరు.   మీకు ఏమైనా అభ్యంతరమా  గిరీశం” అన్నాను వారి వైపు చూస్తూ.
“అడగకుండానే  దేవుడు వరాలు ఇస్తాను అంటే వద్దు అనడానికి  మేము ఏమైనా పిచ్చి వాళ్లమా  శివా.
“శివా  అయితే  రేపే  నేను మా లాయర్  తో మాట్లాడి   వల్ల ఇద్దరికీ   25%  ఇమ్మని డాక్యుమెంట్  తయారు చేయిస్తా  నువ్వు ఫ్లైట్  ఎక్కే  లోకా ఆ కార్యక్రమం  నీ చేతుల మీదుగా చెయ్యి” అన్నాడు  బాంధవి అన్న.
“వాళ్ళు  ఆ  25%  అమ్మడానికి  లేదు ,  వాళ్ళు కంపెనీ నడిపినంత కాలం  వాళ్ళకే ఉంటాయి ఆ షేర్స్,  వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు  మీకే చెందుతాయి.  వాళ్ళకు లాభాల్లో  మాత్రమె  25%  వచ్చేట్లు  అగ్రిమెంట్  తయారు చేయించు , మీకు  ఓకే  కదా  గిరీశం”
“మాకు ఓకే  సర్, అది చాలు మాకు” అన్నాడు  గిరీశం బాబురాం తో కలిసి. 
“అయితే  ఈ సందర్బంగా  ఓ  చిన్న పార్టీ , పద అందరం  పైన  రూమ్ కు వెళదాం  అంటూ” బాంధవి అన్న  మేడమీద  గదిలోకి తీసుకొని వెళ్ళాడు. 
అక్కడ  తన రూమ్  లో  ఫుల్ బార్  సెటప్ చేసి ఉన్నాడు.      మేము అక్కడికి వెళ్ళగానే    ఎవరికి కావలసిన డ్రింక్స్   వాళ్ళు  తీసుకోండి అంటూ  పురమాయించాడు.
“అందరం ఒకటే తాగుదాం” అనగా   ఓ  విస్కీ  బాటిల్  తీసి   అందరి  గ్లాస్ లల్లో  పోసి  చీర్స్ చెప్పి  తాగడం స్టార్ట్ చేసాము. 
కంపెనీ  విషయాలు మాట్లాడ  సాగారు  వాళ్ళు  ముగ్గురూ.     
ఓ రెండు పెగ్గులు తరువాత “శివా ,   బాంధవి  రమ్మంటుంది  వాళ్ళు  ఇండియాలో   చదవడానికి  ఎం ఎం  డాకుమెంట్స్  కావాలో  చెపితే రెడీ చేసుకుంటారు  అంట”  అంటూ  లోపికా కిచెన్  లోంచి పెద్ద ట్రే  నిండా స్నాక్స్  పట్టుకొని వచ్చింది  మంచింగ్  కి.
“నువ్వు వెళ్లి హెల్ప్ చెయ్యి  శివా , నీకు రేపు టైం ఉండదు, ఇంతకు నీ ఫ్లైట్ ఎప్పుడు రేపు”
“మద్యానం  1  కి అన్నాను”
“అయితే నువ్వు  9 కి రెడీగా  ఉండు నేను డ్రైవర్  ను పంపు తాను, ఇక్కడ పని అవ్వగానే   , వాడే  ఎయిర్‌పోర్ట్  లో దించు తాడు” అన్నాడు బాంధవి అన్న.
“సరే” అంటూ   బాంధవి  వాళ్ళు  ఉన్న రూమ్ కి వెళ్లాను చేతిలో గ్లాస్  తో.
“శివా ఎలా ఉంటుంది  మందు , నేను కొద్దిగా తాగనా” అంటూ నా చేతిలో గ్లాస్  తీసుకొని  ఓ  సిప్  వేసింది  బాంధవి.
“యాక్ , ఇలా ఉంది ఏంటి, ఎలా తాగుతారు దీన్ని” అంటూ నా చేతికి ఇచ్చింది.
“నువ్వు ఎలాగు  రేపు వెలుతున్నావు కదా , అందుకే  నీతో మాట్లాడదాం  అని  పిలిచాను” అంది బాంధవి.
“ఇంతకీ ఎం మాట్లాడాలి ఏంటి”
“మాకు  ఇండియాలో సీట్  వస్తుందా?”
“తప్పకుండా  వస్తుంది,  ఫారినర్స్  కి కొన్ని సీట్స్  ఉంటాయి , కాకపోతే పేమెంట్  USD  లో పే చేయాల్సి ఉంటుంది”
“డబ్బులు  , మా అన్న  ఎంతైనా పే చేస్తాను, నువ్వు ఎంత కావాలి అంతే అంత  చదువుకో అన్నాడు, నాతొ పాటు దీనికి కూడా డబ్బులు కడతాను అన్నాడు,  డబ్బులు గురించి నువ్వు ఎం  ఆలోచించక  మేము ఇద్దరం  ఇండియాలోనే  చదువుతాము ,  వీలు  అయితే నువ్వు ఉన్న  సిటీ  లోనే  సీట్  వచ్చే ట్లు చూడు” అంది.
“సరే  తప్పకుండా  సీట్  వస్తుంది లే ,  కాకపోతే ఎ  సిటీ అనెది  చూడాలి”
“మీరు మాట్లాడుతూ ఉండండి  నేను తినడానికి ఏమైనా తెస్తాను” అంటూ ధాన్వి   కిచెన్ వైపు వెళ్ళింది.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 31-12-2022, 10:19 PM



Users browsing this thread: 30 Guest(s)