Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు నచ్చిన రచయిత - కారణాలు
#64
ఈ సైట్ లో నా మనసుకి బాగా నచ్చిన ఏకైక కధ
అన్నెపు గారు రాసిన అనిరుద్ర H/O అనిమిష
ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు
ఇంకొన్ని వందల వేల సార్లు చదువుకుంటాను
వెతుక్కుని మరీ

బాధాకరమైన విషయం ఏంటంటే అలాంటి ఇంకో కధ
నాకు మళ్ళీ తారసపడలేదు

ఇప్పటికి అన్నెపు గారే నా ఫేవరెట్ రైటర్
భవిష్యత్తులో మారొచ్చేమో 
[+] 4 users Like Takulsajal's post
Like Reply


Messages In This Thread
RE: మీకు నచ్చిన రచయిత - కారణాలు - by Takulsajal - 16-01-2023, 09:25 PM



Users browsing this thread: 1 Guest(s)