24-01-2023, 06:06 PM
చాలా రోజుల తరువాత మీ కాంమెట్లు చదివి, రిప్లై ఇచ్చే సమయం దొరికింది... వర్క్, పర్సనల్ లైఫ్ బిజీఅయిపోయి... టైం దొరక్క ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను... టైం దొరకగానే చకచకా ఓ నాలుగు ఎపిసోడ్లు రాసిపెట్టుకున్నాను...
మీ అభిమానానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను... ఆదరిస్తున్న, అబిమానిస్తున్న పాఠక మహాశయులకు శతకోటి...
- మీ రచయిత ఫన్పార్ట్
మీ అభిమానానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను... ఆదరిస్తున్న, అబిమానిస్తున్న పాఠక మహాశయులకు శతకోటి...
- మీ రచయిత ఫన్పార్ట్