Thread Rating:
  • 63 Vote(s) - 3.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica నీరజ గారి ఒంటరి పోరాటం
#15
Update #5

పొద్దునే ప్రేరణ, నీరజ హడావిడిగా కాలేజీ, స్కూల్ రెడీ అయ్యి.. బయటకి వచ్చారు.. స్టెప్స్ దిగి ఫస్ట్ ఫ్లోర్ లో రాజు పాల ప్యాకెట్ తో ఎదురయ్యాడు.. రాజు ని చూడగానే నీరజ మొఖం లో ఒక awkward స్మైల్ తో ఆఫీస్ కి వెళ్లటంలేదా ... అని అడిగింది.. 

నీరజ గారిని వీలైనంత avoid చేద్దాం అనుకున్న రాజు కి పొద్దునే తానే ఎదురయ్యేసరికి.. ఏం చేయాలో ఒక పిచ్చి నవ్వు నవ్వి పరుగున మెట్లెక్కేసాడు.. 

ప్రేరణ తన ని పేస్ చెయ్యలేక జారుకుంటున్నాడు అనుకోని... నవ్వి ఊరుకుంది.. 

నీరజ కి ఏం అర్ధం కాలేదు..  నిన్న కూడా ఇలానే వెళ్ళిపోయాడు.. ఐ థింక్ నన్ను అలా చూసినందుకు guilty గా ఫీల్ అవుతున్నాడు అనుకుంటా.. లేకపోతే అంత కలివిడి గా ఉండే వాడు.. సమాధానం చెప్పకుండా వెళ్లండం.. ఏంటి.. అనుకుంటూ.. బస్ స్టాప్ కి వచ్చింది.. ప్రేరణ కాలేజీ బస్ కూడా అదే స్టాప్ దగ్గర అగుద్ది.. 

నీరజ తో పాటు తన colleague .. పూర్ణిమ టీచర్ కూడా ఇదే స్టాప్ లో బస్సు ఎక్కుతారు.. 

బస్ కోసం వెయిట్ చేస్తున్న నీరజ ద్రుష్టి ఎదురుగా రోడ్ కి opposite గా panshop ముందు బైక్ మీద కూర్చున్న.. సురేష్ మీద పడింది.. 

నీరజ కి ఒక్కసారిగా నిన్న జరిగిన చాట్ మొత్తం గిర్రున తిరిగింది.. పొద్దున్న ఫోన్ ఆన్ చేసింది కానీ లేట్ అయ్యింది  అని..  msgs చదవలేదు.. 

ఈలోపు ప్రేరణ కూడా సురేష్ ని చూసి.. వీడేంటి మమ్మీ మన వైపు దీనంగా చూస్తున్నాడు... అని నీరజ నే అడిగింది.. 

నీరజ కి ఏం చెప్పాలో తెలియక ' ఎవరే' అని అంది.. 

ఎదురుగా చూడవే.. సురేష్ గాడు.. మన ఓనర్ కొడుకు.. అని ప్రేరణ అంది. 

నీరజ ఏదో అనేలోపు... 

ఈలోపు.. నీరజ చేతిలో ఫోన్ మళ్ళీ బీప్ అని మోగింది.. 

అది ఎవరి msg అని నీరజ కి బాగా తెలుసు.. ప్రేరణ కి కొంచెం పక్కకి జరిగి.. ఓపెన్ చేసింది.. 

సారీ మేడం అని 50 msgs  ఉన్నాయి .. 

మళ్ళీ msg  వచ్చింది.. 

సురేష్ - మీరు క్షమించాను అని చెప్పకపోతే ఇపుడే వచ్చి మీ కాళ్ళ మీద పడతా.. 

ఆ msg చూడగానే నీరజ మొఖం లో నెత్తురు చుక్క లేదు. పక్కనే ప్రేరణ ఉంది.. పూర్ణిమ టీచర్ ఉంది.. వాళ్ళకి explain చేసే అంత సింపుల్ టాపిక్ కాదు.. ఒకవేళ చెప్పినా అర్ధం చేసుకుంటారని నాకు నమ్మకం లేదు..  వాళ్ళ కి నా మొఖం చూపించుకోలేను అని.. 

ఇష్టం లేకపోయిన ..  వాడికి 'its ok .. dont repeat this ' అని రిప్లై ఇచ్చింది. 

నీరజ msg చూడగానే సురేష్ మొఖం వెలిగిపోయింది.. వాడు అక్కడ నుండే ' హాయ్ మేడం అని నీరజ వైపు చూస్తూ చెయ్యి ఉపుతున్నాడు.. 

నీరజ అందరు చూస్తున్నారు అని.. హాయ్.. అని చిన్నగా చెయ్యి ఊపి .. పూర్ణిమ వైపు తిరిగి.. మా హౌస్ ఓనర్ కొడుకు అని చెప్పింది.. 

ఈలోపు.. ప్రేరణ బస్సు వచ్చింది.. ప్రేరణ .. బస్ ఎక్కిసింది.. సురేష్ కూడా వెళ్ళిపోయాడు.. 

నీరజ హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంది.. 

పూర్ణిమ దిగాలుగా ముఖం పెట్టి మా సాలరీస్ లేట్ .. బస్సు కూడా లెట్ గానే.. అని.. బల్ల మీద కూర్చుంది.. 

నీరజ కి కూడా శాలరీ గుర్తొచ్చి.. నీరసం అయిపోయింది.. 

పూర్ణిమ - చాలా ఇబ్బందిగా ఉంది నీరజ ఇంట్లో.. హోమ్ లోన్ emi, కార్ emi, పిల్లల స్కూల్ ఫీజు.. మా అయన శాలరీ అతని తాగుడుకే సరిపొవట్లే.. ఈ రోజు గట్టిగా అడుగుతా ప్రిన్సిపాల్ ని.. 

నీరజ కి తెలుసు.. పూర్ణిమ వాళ్ళు finacial కొంచెం settled అని.. కానీ చెప్పేది వింటుంటే.. అంతా.. అప్పులతోనే మేనేజ్ చేస్తున్నారని... అర్ధం అయింది .. 

నీరజ.. నిన్ననే ప్రిన్సిపాల్ మధు సార్ తో మాట్లాడింది.. చైర్మన్ వాళ్ళ ఆస్తులు అన్ని ED రైడ్స్ లో సీజ్ అయ్యాయి అంటా.. అవి రిలీజ్ అయ్యేవరకు ఏం చెయ్యలేం అని చెప్పారు..  

స్కూల్ బస్ వచ్చింది.. ఇద్దరు స్కూల్ కి వెళ్ళి తమ duties లో బిజీ అయ్యారు.. 
Like Reply


Messages In This Thread
RE: ఒంటరి పోరాటం - by Michael Scott - 30-01-2023, 01:50 AM



Users browsing this thread: 4 Guest(s)