Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
"ఇంతకూ  ఎం జరిగింది శివా , ఎక్కడికి వెళ్లారు "
"దా  చూపిస్తా " అంటూ  మేము  తెచ్చిన  తాల పత్రగ్రంధాలు పెట్టిన చోటకు తీసుకొని వచ్చా
"ఏంటి ఇవన్నీ  ఎక్కడ నుంచి తెచ్చారు శివా"
"వర్షా రూమ్ కింద  ఓ  నెళ  మాగిళి  ఉంది  అందులో  ఓ  దేవాలయం ఉంది  ఆ  దేవతా విగ్రహం  వెనుక ఈ గ్రంధాలు దొరికారు,  తన పుర్వ్య జన్మ జాపకాల వల్ల  తనకు  ఈ నేలమాగిలి కి  దారి ,  ఆ విగ్రహం  వెనుక  ఈ  ఇవి ఉన్నాయని తెలుసు లేకుంటే  మామూలు వాళ్ళకు  తెలియడం  కల్ల"

"తనకు ఆ జ్ఞాపకాలు  వస్తున్నాయి అవి నిజమని నమ్మే కదా మనం ఇక్కడికి వచ్చింది"
"నిజమే , పద  చూపిస్తా  ఆ విగ్రహం " అంటూ  తన వర్షా బెడ్రూం  లోకి వెళ్లి అక్కడ నుంచి  లోపలి వెళ్ళడానికి నొక్కిన మీటను నొక్కి   ఇద్దరం  మెట్లు దిగి లోపలి వెళ్ళాము.

లోపల  ఆ  నెల మాగిళి  ఆ విగ్రహం చూసి  "శివా ,  ఇంత  పెద్ద విగ్రహం నేను ఎక్కడా చూడలేదు "
"నిజమే  శ్రీ  , నేను కూడా  ఎక్కడా చూడలేదు " ఈ విగ్రహం  వెనుక ఆ గ్రంధాలు పెట్టిన చోటు చూపిస్తాను  రా  అంటూ  ఆ విగ్రహం వెనక్కు తీసుకెళ్ళి  అక్కడ  వర్షా  విగ్రహాన్ని తట్టిన చోట  3 సార్లు తట్టే సరికి   అక్కడున్న  తలుపు తెరుచు కొంది.   ఇందులోనే   మాకు ఆ గ్రంధాలు  దొరికాయని చూపించి  ఆ  తలుపును యధావిధిగా మూసి వేసి విగ్రహం ముందుకు వచ్చాము.

ఆ విగ్రహానికి  రెండు చేతులా  నమస్కరించి అక్కడ నుంచి కొద్దిగా దూరం వచ్చి ,  మనల్ని ఇంత దూరం  రాప్పించింది  అంటే అందులో  గ్రంధాలలో ఎదో ఉంది.  వాటిని పూర్తిగా చదివితే కాని అర్థం కాదు.

"చుస్తుంటే నీ మేడిసన్  కు సంభందించిన  గ్రంధాలు ఉన్నట్లు ఉన్నాయి , అవి నీకు మాత్రమె అర్థం అవుతాయి , కాక పొతే  సంస్కృతం లో ఉన్నాయి"
"నాకు కొద్దిగా వచ్చులే సంస్కృతం  చూద్దాం  అందులో ఎం ఉందొ " అంటూ పైకి వచ్చాము ఆ గుడి  లోంచి.

"శివా ఇక్కడ కొద్ది సేపు కుచోందాము ,  నాకు  నిద్ర రావడం లేదు  ఇప్పుడు "
"అక్కా చెల్లెలు  ఇద్దరు నన్ను నిద్ర పోనివ్వరా ఏంటి ? "
"ఇంత  వరకు దానితో ఉన్నప్పుడు నిద్ర  రాలేదే , నాతో ఉండ మంటే నిద్ర వస్తుందా  నీకు"
"అప్పుడు ఎదో తెలియని  ఆత్రుత  ఉండినది లో    కానీ  ఒక్క సారిగా అందులో ఎం ఉందొ  తెలిసిన తరువాత  ఇంక  ఆ ఆత్రుత ఎం  ఉండదుగా"
"అది నిజమే లే , కానీ  ఈ ప్లేస్ లో ఎదో తెలియని శక్తి ఉంది శివా ,  కానీ  అది ఏంటో తెలియడం లేదు "  అంటూ నా దగ్గరకు వచ్చి  నా చెంప మీద ముద్దు పెట్టింది.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
203 .. కలిసి వచ్చిన అదృష్టం - by siva_reddy32 - 27-12-2018, 11:30 AM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 10 Guest(s)