Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
బహుమతి అనిచెప్పి మీకు చెప్పకుండా ముద్దుపెట్టడం తప్పే మీరు ఎటువంటి శిక్షవేసినా అనుభవిస్తాను - కానీ నేను చెప్పేది నిజం మీరు నమ్మరనే ప్రూఫ్ తీసుకొచ్చాను .
శిక్ష నా ...... ? , నీ ఎదురుగా అంత సంతోషిస్తున్న బుజ్జిజానకిని చూసికూడా నీపై కోప్పడతామా మహేష్ , మేమెందుకు నమ్మలేదు అనుకుంటున్నావు , తల్లి బుజ్జిజానకి చెప్పినది నిజం అయితే ఇదీ నిజమే , మాకు సంతోషమే .......
అంతలోనే ప్రూఫ్ గా డ్రాయింగ్ ఓపెన్ చెయ్యడంతో ఇద్దరూ చూసి షాక్ లో ఉండిపోయారు , తల్లీ - బుజ్జిజానకీ ...... నువ్వు చెప్పినది 100% నమ్మలేదు కానీ మహేష్ చెప్పినది అక్షరాలా సత్యం , తల్లీ - బుజ్జిజానకీ ..... నీ ప్రియమైన మహేష్ ముద్దును .......
అమ్మ ముద్దు మేడమ్ - అమ్మమ్మా .......
సరేలే అంటూ ఇద్దరూ చెరొకవైపు నుండీ నా చేతులపై గిల్లేసారు , పట్టరాని ఆనందాలతో తల్లీ - బుజ్జిజానకీ ...... అమ్మ అమ్మ ఇలాచూడు .....
బుజ్జిజానకి : అమ్మ అనగానే తేరుకుని ఇద్దరితోపాటు డ్రాయింగ్ వైపు చూసి ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మతో ఆ......మ్మా ...... అంటూ ప్రాణంలా చార్ట్ ను అందుకుని అమ్మపై ముద్దుపెట్టి ప్రాణంలా గుండెలపైకి తీసుకుంది , అమ్మమ్మా - అంటీ ...... అమ్మ అమ్మ అంటూ ఆనందబాస్పాలు .
హమ్మయ్యా నమ్మేశారు ....... 
బుజ్జిజానకి : ఎన్ని ముద్దులుపెట్టారు మహేష్ .......
వారి బుజ్జిజానకికి పెట్టిన ముద్దులకంటే కొన్ని తక్కువే - నువ్వంటే ఎంతప్రేమనో ఒక్కొక్క ముద్దు ద్వారా నేరుగా హృదయానికి చేరిపోయింది - ఇక్కడ ఈ బుజ్జిజానకి ఎంత సంతోషంగా ఉంటే అక్కడ అమ్మ అంతకుమించిన సంతోషంతో ఉంటుందని మాత్రం చెప్పగలను ......
బుజ్జిజానకి : లవ్ యు మహేష్ ...... అంటూ అమాంతం కౌగిలించుకుని , ఇక్కడేనా ఇక్కడేనా అమ్మ ముద్దులుపెట్టినది అంటూ బుగ్గలపై ముద్దులుకురుస్తూనే ఉన్నాయి .
అంతే ముద్దులను ఆస్వాదిస్తూ పెదాలపై తియ్యదనంతో అలా బక్కచిక్కి ఉండిపోయాను .
అమ్మమ్మ - మేడమ్ ...... చార్ట్ ను చూసి నిజమే నిజమే అంటూ మమ్మల్ని పట్టించుకోకుండా మురిసిపోతున్నారు .

అమ్మమ్మ : తల్లీ బుజ్జిజానకీ ...... మహేష్ ఇచ్చిన బహుమతి మీ అమ్మది మరి మహేష్ బహుమతి .......
బుజ్జిజానకి : అవునుకదా అంటూ నన్ను వదిలింది .
మేడమ్ : మహీ ..... పట్టుకో పట్టుకో .....
బుజ్జిజానకి : Sorry sorry అంటూ పట్టేసుకుంది , అవును మహేష్ ..... మరి నీ బహుమతి ఎక్కడ ? , అమ్మమ్మే స్వయంగా అడుగుతోంది , మహేష్ మహేష్ ......
మేడమ్ : అంత ఇష్టంతో కౌగిలించుకుని మరీ అన్ని ముద్దులు పెట్టావు తెరుకోవాలంటే నిమిషాలు పడుతుంది మరి అంటూ నవ్వుకున్నారు .
బుజ్జిజానకి : నవ్వుతూనే సిగ్గుపడుతోంది , ఏమీపర్లేదు ఎంతసేపైనా ఇలానే పట్టుకుని వేచిచూస్తాను , మహేష్ మహేష్ ...... అమ్మతోపాటు నీకు ముద్దుపెడుతున్నది ఎవరు ? .

అమ్మమ్మ : తల్లీ జానకీ ...... నీ బిడ్డగురించే ఆలోచిస్తున్నావా ? , నన్ను క్షమించు నీ బిడ్డను కంటికిరెప్పలా చూసుకున్నానే కానీ సంతోషంగా ఉంచలేకపోయాను అంటూ బాధపడుతున్నారు , కానీ ఎక్కడనుండి వచ్చాడో బుజ్జిదేవుడిలా వచ్చాడు ఇదిగో ఇలా సంతోషాలను పంచుతున్నాడు .......
లేదు లేదు అమ్మమ్మా ...... ఇంతకాలం మీరున్నారనే ధైర్యంగా ఉన్నారని కూడా చెప్పారు బాధపడకండి , మీరు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నారు కాబట్టే నేను నవ్వించగలిగాను .
అమ్మమ్మ : బంగారం మనసు మహేష్ నీది అంటూ కన్నీళ్లను తుడుచుకున్నారు , తల్లీ బుజ్జిజానకీ ...... మాట మారుస్తున్నాడు చూడు .
ష్ ష్ ష్ అమ్మమ్మా .......
బుజ్జిజానకి : మహేష్ ...... అంటూ చిన్నగా వీపుపై దెబ్బలుకురిపించి నాముందుకు వచ్చింది , నేను ...... అమ్మ బహుమతి మరియు నా బహుమతి ఇచ్చాను అలానే నువ్వుకూడా అమ్మ బహుమతితోపాటు నీ బహుమతి ఇవ్వాల్సిందే ...... , అమ్మమ్మా - అంటీ ..... ప్రతీసారీ మీ బుజ్జిహీరోకే కాదు నాకూ సపోర్ట్ చెయ్యండి .
అవును అవును అంటూ ఇద్దరూ బుజ్జిజానకి చెంతకు చేరారు .

బుజ్జిజానకీ ...... ఇంతకూ డ్రాయింగ్ లో అమ్మతోపాటు నా మరొకబుగ్గపై ముద్దుపెడుతున్నది ఎవరో అని అడగలేదు .
బుజ్జిజానకి : అడగలేదా ...... అంటూ మళ్లీ దెబ్బలు .
మేడమ్ : కూల్ కూల్ బుజ్జిజానకీ ...... , పాపం నీ మహేష్ కు ఏమి తెలుసు ? నీ ముద్దులలో మైమరిచిపోయి ఉంటేనూ .......
బుజ్జిజానకి సిగ్గుపడుతోంది నా గుండెలపై దాచుకుని ......
ఆడిగావా బుజ్జిజానకీ ...... లవ్ sorry sorry ...... ఎక్కడికో వెళ్లిపోయాననుకో .....
బుజ్జిజానకి : సరే మళ్లీ అడుగుతున్నాను అంటూ అమ్మమ్మ చేతిలోని చార్ట్ అందుకుని లవ్ యు అమ్మా అంటూ అమ్మకు ముద్దుపెట్టి , మహేష్ ..... దేవతలా ఉన్నారు ఎవరు వీరు ? .
కరెక్ట్ గా చెప్పావు బుజ్జిజానకీ ...... వారు దేవతే , నిన్నే తలుచుకుని బాధపడుతున్న అమ్మకు తోడుగా బాధను షేర్ చేసుకుని ఇంతకాలం ధైర్యం చెబుతూ ప్రక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకున్న పెద్దమ్మ ...... , లైక్ బెస్ట్ ఫ్రెండ్ అనుకో .......
బుజ్జిజానకి : పెద్దమ్మ ...... అమ్మ బెస్ట్ ఫ్రెండ్ , థాంక్యూ థాంక్యూ సో మచ్ పెద్దమ్మా ...... , ఇంతకాలం అమ్మకు తోడుగా ఉన్నారా దేవతలా అంటూ సంతోషంతో కళ్ళకు హత్తుకుంది , ఇకనుండీ మీరూ అమ్మనే ......
మేడమ్ : పెద్దమ్మనా ...... sorry sorry పెద్దమ్మా ..... నాలో ఇంతదైర్యం ఉండటానికి కారణం మీరే థాంక్యూ థాంక్యూ సో మచ్ .
బిడ్డకు జాగ్రత్తగా చూసుకున్నందుకు అంటూ మొక్కుకున్నాను .

అమ్మ చెంతకు చేరిన క్షణం నుండీ నవ్వూ పెద్దమ్మ బిడ్డవైపోయావు ...... , నీ సంతోషమే వారిద్దరి సంతోషం - అసలు బుజ్జిజానకి అని నామకరణం చేసినదే పెద్దమ్మ ......
గాల్లోనుండి బుగ్గపై ముద్దు ......
లవ్ యు పెద్దమ్మా ......
బుజ్జిజానకి : what ......
నథింగ్ నథింగ్ ...... నీకు ఇద్దరు అమ్ములు అని చెబుతున్నాను .
బుజ్జిజానకి : ఆనందాలకు అవధులులేకుండాపోయాయి , లవ్ యు లవ్ యు సో సో మచ్ అమ్మలూ ...... థాంక్యూ సో మచ్ మహేష్ , బహు ......

బెల్ ...... అదిగో లంచ్ బెల్ పడండి వెళదాము అంటూ బయటకు అడుగువేశాను - వెనుక అడుగుల చప్పుడు వినిపించకపోవడంతో తిరిగిచూస్తే ముగ్గురి కళ్ళల్లో కోపం ....... , అమ్మో అయిపోయాను .
బహుమతి - బహుమతి - బహుమతి అంటూ ముగ్గురూ ఒకేసారి అడిగారు .
చెప్పానుకదా అమ్మ బహుమతే నా బహుమతి ......
బుజ్జిజానకి : నీకేకాదు రాత్రి అమ్మ నాకూ కనిపించింది , ఇద్దరి బహుమతులు అందుకో అన్నది .
నిజమా ..... ? అలా అన్నారా ..... ? .
అవును అలానే అన్నారు అంటూ మొదట బుజ్జిజానకి ఆ వెంటనే ఇద్దరూ నవ్వుకున్నారు .
బుజ్జిజానకి : బయట మీ అవసరం ఉందని తెలుసు , బహుమతి ఇచ్చేస్తే వెళ్లిపోవచ్చు ......
నా బహుమతి అంటే మనసు లోతుల్లోంచి ఇవ్వాలి బుజ్జిజానకీ అంతులేని ప్రేమ వ్యక్తపరచాలంటే కాస్త కఠినం ...... తట్టుకోలేవు - నాకు అలానే ఎక్స్ప్రెస్ చెయ్యడం వచ్చు - పెద్దమ్మకే నొప్పి కలిగింది తెలుసా ......
బుజ్జిజానకి : ఎంత నొప్పినైనా సంతోషంగా ఆస్వాధిస్తాను - ముందు ఇది చెప్పు .... పెద్దమ్మకు అలా బహుమతి ఇచ్చాక ఏమిచేశారు ..... ? .
సిగ్గోచ్చేసింది ...... 
బుజ్జిజానకి : నీ సిగ్గులోనే పెద్దమ్మ ఎంత ఎంజాయ్ చేశారో తెలుస్తుందిలే - నాకూ ఆ సంతోషం కావాలి ......
వద్దు వద్దు నొప్పివేస్తుంది బుజ్జిజానకీ ......
బుజ్జిజానకి : అమ్మమ్మా - మేడమ్ .......
మహేష్ - బుజ్జిహీరో ..... అంటూ కోపం , ఇష్టమే అని చెబుతోంది కదా - తన సంతోషమే మాసంతోషం , అమ్మమ్మగా నేనే ok అంటున్నాను ఇంకెందుకు ఆలోచిస్తున్నావు ......
తప్పదా ......
తప్పదు తప్పదు ......

అంతా అమ్మ - పెద్దమ్మ దయ , అంతే మరొక క్షణం ఆలోచించకుండా ముందుకువెళ్లి బుజ్జిజానకి బుజ్జి నడుముచుట్టూ చేతినివేసి మీదకు లాక్కుని , కళ్ళల్లోకే అంతులేని ప్రేమతో చూస్తూ నీ సంతోషమే అమ్మ - పెద్దమ్మ - అమ్మమ్మ - మేడమ్ సంతోషం ...... ఆ సంతోషం కోసం ఏమైనా చేస్తాను నా ప్రాణాలు సైతం లెక్కచెయ్యను ఈ అందమైన బుజ్జి బుగ్గలను చూస్తుంటే కొరుక్కుని తినేయ్యాలని ఉంది బుజ్జిజానకీ అంటూ బుగ్గపై పంటిగాట్లు పడేలా కొరికేసాను .
ప్రతీ పలుకూ ఎంజాయ్ చేసినట్లు కళ్ళతోనే వ్యక్తపరిచి , స్స్స్ స్స్స్ ...... 
Sorry sorry బుజ్జిజానకీ ఇందుకే వద్దు అన్నది అంటూ వదిలి వెనక్కు అడుగువేశాను .
స్స్స్ స్స్స్ అమ్మా పెద్దమ్మా ...... నొప్పి అంటూ మోకాళ్ళు ముడుచుకుని కింద కూర్చుండిపోయింది .
బుజ్జితల్లీ - బుజ్జిజానకీ .......
అమ్మమ్మా - మేడమ్ ...... రక్తం రక్తం , చూస్తే వైట్ స్కర్ట్ మొత్తం ఎరుపురంగులోకి మారిపోతోంది .
పరిస్థితి అర్థమైపోయి వెంటనే నా షర్ట్ ను విప్పి పాదాలకు చుట్టాను .
అమ్మమ్మ - మేడమ్ కళ్ళల్లో పట్టరాని సంతోషం ...... ఒకరినొకరు చూసి నవ్వుకుని , చెప్పానా ...... మనకోసం వచ్చిన బుజ్జిదేవుడే అంటూ నా బుగ్గపై చేతులతో ముద్దుపెట్టారు అమ్మమ్మ ...... , తల్లీ బుజ్జిజానకీ ..... కంగారుపడకు బుజ్జిదేవుడు బుజ్జిదేవుడి వలన వలన అంటూ అంతులేని సంతోషం - ఆనందబాస్పాలతో బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు , తల్లీ ..... కదలకు అంటూ ముద్దులుపెడుతూనే ఉన్నారు .

పెద్దమ్మా ..... కారు ..... ఆఫీస్ రూమ్ వెనుకవైపుకు ...... , అమ్మమ్మా ..... కారు వచ్చేస్తోంది .
అమ్మమ్మ : మహేష్ అంటూ గుండెలపైకి తీసుకున్నారు , మాకోసం వచ్చిన దేవుడివే , తన తోటి పిల్లలందరూ సంవత్సరం రెండేళ్ల ముందే అయినా .......
అమ్మమ్మా ...... ఈ సంతోష సమయంలో బాధపడకండి , సమయం ప్రకారం అంతా మంచే జరుగుతుంది , దేవతలాంటి అమ్మ - పెద్దమ్మ అన్నీ చూసుకుంటారు .
అమ్మమ్మ : పెద్దమ్మకు మొక్కుకుని , చాలా సంతోషం అంటూ ఆనందబాస్పాలతో నా నుదుటిపై ముద్దుపెట్టారు , మొదట నీకే చెబుతున్నాను మహేష్ - మన బుజ్జిజానకి పుష్పవతి అయ్యింది అంటూ సంతోషంతో చెప్పారు .
Sorry ఇక్కడ ఉండకూడదు అంటూ వెనుక డోర్ బయటకు నడిచాను .
బుజ్జిజానకి : అమ్మమ్మా .......
అమ్మమ్మ : నాకు తెలుసు తల్లీ ..... , దేవుడు ఉండవచ్చు ......
బయట ఎవరూ రాకుండా చూసుకుంటాను అమ్మమ్మా ..... అదిగో కారు వచ్చింది జాగ్రత్తగా పిలుచుకునిరండి అంటూ బయటకువెళ్లి డోర్స్ తెరిచాను , మహి నడుముకు నా షర్ట్ ను చుట్టేసి నడిపించుకుంటూ రావడం చూసి వెంటనే వెనక్కు తిరిగాను .
బుజ్జిజానకి : అమ్మమ్మా ......
మేడమ్ : మహేష్ ..... , పుష్పవతి అయిన అమ్మాయి కోరికలన్నీ తీర్చాలి - అయినా అన్నీ తెలిసిన నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను .
ముసిముసినవ్వులతోనే తిరిగాను .
బుజ్జిజానకి : Thats good ..... , లవ్ ..... అన్నింటికీ థాంక్యూ మహేష్ , అమ్మ - పెద్దమ్మ ...... ఎంత ఆనందిస్తున్నారో .
జాగ్రత్త బుజ్జిజానకీ ...... ముగ్గురూ వెనుక కూర్చున్నాక డోర్స్ వేసి , సిస్టర్ ..... నెమ్మదిగా జాగ్రత్తగా తీసుకెళ్లండి .
బుజ్జిజానకి : అమ్మమ్మా ......
అమ్మమ్మ : ముందు సీట్ ఖాళీయే కదా మహేష్ ఎక్కు ......
తాతగారు ముందువైపు ఉన్నారు వారికి విషయం తెలిపి పంపిస్తాను .
బుజ్జిజానకి : అమ్మమ్మా ......
మేడమ్ : అంటే నువ్వు రావన్నమాట , బుజ్జిదేవుడు లేకుండా కారు ఒక్క ఇంచు కూడా కదలనివ్వదు నీ బుజ్జిజానకి ......
నావలన ఎవ్వరూ తప్పుగా ......
అమ్మమ్మ : ఈక్షణం నుండీ నాకు బుజ్జిజానకి కంటే ఎక్కువ నువ్వు , ఈ క్షణం కోసం ఎన్నిరోజులనుండీ ఎదురుచూస్తున్నానో ఆ దేవుడికే తెలుసు అంటూ అంతులేని ఆనందంతో బుజ్జిజానకి నుదుటిపై ముద్దుపెట్టారు , ఎవరు ఏమన్నా పట్టించుకోను , నువ్వు ఎక్కితేనే కారు కదులుతుంది , మీ తాతయ్యకు ఫోన్ చేసి చెబుతాను స్కూటీ లో వచ్చేస్తారు .
బుజ్జిజానకి : లవ్ యు అమ్మమ్మా ...... , ఎక్కవయ్యా ఎక్కు .....
నవ్వుకుని ముందు కూర్చుని పోనివ్వమన్నాను .

బుజ్జిజానకి : మహేష్ .....ఒకసారి గుండెలపై చేతినివేసుకో .......
అక్కడ ఉన్నది మీరే కదా అంటూ చేతినివేసుకున్నాను - షర్ట్ .......
బుజ్జిజానకి : ఒంటిపై షర్ట్ లేదుకానీ ..... స్టూడెంట్స్ - పేరెంట్స్ - వర్కర్స్ అందరూ ఉన్న గ్రౌండ్ లోకి వెళ్లి తాతయ్యను పంపుతాడట అంటూ నవ్వుకుంటున్నారు .
మేడమ్ కూడా నవ్వుకుని , ప్యాక్స్ సూపర్ మహేష్ ...... సిక్స్ ఆర్ ఎయిట్ ? .
సిక్స్ ఆర్ ఎయిట్ వాట్ మేడమ్ ? .
బుజ్జిజానకి : సిక్స్ ప్యాక్స్ or ఎయిట్ ప్యాక్స్ ..... అని అడుగుతున్నారు మీ మేడమ్ ......
సిగ్గు తన్నుకొచ్చేసింది .
మేడమ్ : ఏదీ చూడనివ్వు - లెక్కపెట్టనివ్వు , మావైపుకు తిరుగు ......
బుజ్జిజానకి : yes yes తిరుగు మహేష్ .......
నో నో నో అంటూ సిగ్గుపడుతూ చేతులను అడ్డుపెట్టుకున్నాను , మేడమ్ ..... తరువాత కౌంట్ చెయ్యవచ్చు కానీ ముందు పేరెంట్స్ అందరూ భోజనం చేసేలా కాల్ చెయ్యండి , మా హెడ్ మిస్ట్రెస్ కు మాట రాకూడదు .
మేడమ్ : అవునవును గుర్తుచేసినందుకు థాంక్స్ మహేష్ .....
బుజ్జిజానకి : నాబుగ్గపై చేతితో ముద్దుపెట్టింది .
మేడమ్ ప్యూన్ కు కాల్ చేసి పేరెంట్స్ - పనివాళ్ళు అందరూ భోజనం చేసేలా చూడమని అవసరమైతే మళ్లీ వండించమని ఆర్డర్స్ వేశారు .
అమ్మమ్మ : పాపం మీ తాతయ్య అక్కడే వేచిచూస్తుంటారు అంటూ కాల్ చేసి శుభవార్త ఇంటికివచ్చెయ్యండి అని చెప్పారు .

అంతలో నా మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే వాగ్దేవి అక్కయ్య ...... , స్పీకర్ ఆన్ చేసి హలో అక్కయ్యా అన్నాను .
" తమ్ముడూ ఎక్కడ ఉన్నావు అంటూ ఒకేసారి ముగ్గురు అక్కయ్యలు ...... "
ఇంకెక్కడ ఉంటాను స్కూల్లో .......
బుజ్జిజానకి : అపద్దo ...... అంటూ నవ్వుకుంటోంది .
ఆశ్చర్యంగా ..... " అపద్దo అంటూ అక్కయ్యలు " కూడా అనడంతో 
అవునవును అక్కయ్యలూ అంటూ మహితోపాటు మేడమ్ - అమ్మమ్మ నవ్వుకుంటున్నారు .
" ఎవరు తమ్ముడూ నవ్వుతున్నట్లున్నారు " 
ఇంకెవరు అక్కయ్యలూ ..... నా ఫ్రెండ్స్ .
" నువ్వు స్కూల్లో లేవని తెలుసులే " 
ఎలా తెలుసు ? .
" ఎందుకంటే మేము లంచ్ తో మీ స్కూల్ గ్రౌండ్లోనే ఉన్నాము కాబట్టి - ఇప్పటివరకూ లోపల ఉన్నావేమో అనుకున్నాము కానీ ఇప్పుడు తెలిసింది అసలు స్కూళ్ళోనే లేవని , ఎక్కడ ఉన్నావు ? " 
Sorry sorry అక్కయ్యలూ ...... , ముగ్గురు డేంజరస్ వ్యక్తులు ..... నన్ను కిడ్నప్ చేసి ఎక్కడికో తీసుకెళుతున్నారు అంటూ వెనక్కు తిరిగిచూస్తే , ముగ్గురూ కోపంతో చూస్తుండటంతో నవ్వుకున్నాను . 
" తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ....... కంగారుపడిపోయారు " 
కూల్ కూల్ అక్కయ్యలూ ...... జోక్ జోక్ , బయటకు వెళ్ళాల్సివచ్చింది మీరు హ్యాపీగా భోజనం చేసేయ్యండి .
" అయినా మా తమ్ముడిని కిడ్నప్ చేసే ధైర్యం ఎవరికి ఉందిలే - చాలా స్ట్రాంగ్ కదా "
బుజ్జిజానకి : అవునవును చాలా స్ట్రాంగ్ అక్కయ్యలూ ..... , ప్యాక్స్ చూస్తేనే అర్థమైపోతోంది అంటూ నవ్వుకుంటున్నారు .
" తమ్ముడూ ఎంతసేపు అవుతుంది మేము వేచిచూస్తాము " 
నో నో నో అక్కయ్యలూ ..... ఎంత సమయం అని చెప్పలేను మీరు తినండి , ఇదేమాట అంటీలు అని ఉంటే పరిగెత్తుకుంటూ వాళ్ళ ముందు ఉండిపోయేవాడిని .......
" వినపడింది తమ్ముడూ ...... , సాయంత్రమైనా కలుస్తావుకదా అప్పుడు చెబుతాము నీసంగతి , అంటీలు అంటీలు ...... ఈ అక్కయ్యలంటే ఏమాత్రం ఇష్టం లేదు " 
అంతేకదా .......
" అయిపోయావు ..... "
Welcome అక్కయ్యలూ ...... మీరు తృప్తిగా తినండి - మీరు తింటే అంటీవాళ్ళు హ్యాపీ - వాళ్ళు హ్యాపీ అయితే ......
" నువ్వు హ్యాపీ అని తెలుసు ...... , సాయంత్రం వరకూ వేచిచూస్తాము అంటూ నవ్వులు " 
బై అక్కయ్యలూ ......

బుజ్జిజానకి : అందరినీ ఇలానే హ్యాపీగా ఉంచుతాడు లవ్ ..... ఉమ్మా అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
సిస్టర్ సిస్టర్ స్పీడ్ బ్రేకర్ నెమ్మది నెమ్మది ......
అమ్మమ్మ సంతోషంతో నా కురులపై స్పృశించి మహి నుదుటిపై ముద్దుపెట్టారు .
మేడమ్ : నిండు నూరేళ్లూ చల్లగా ఉండమని దీవించారు మహేష్ ......
ఆ నిండు నూరేళ్లూ ...... బుజ్జిజానకి ఇలా చిరునవ్వులు చిందిస్తూనే ఉండాలి , ఉంటుంది ఎందుకంటే అమ్మ - పెద్దమ్మ కంటికి రెప్పలా చూసుకుంటారు , అమ్మ సంతోషాలకు ఎల్లలులేవు ఇక్కడ తెలిసిపోతోంది అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను .
మహి - మేడమ్ - అమ్మమ్మ ...... ఆనందబాస్పాలతో ఒకరినొకరు కౌగిలించుకొన్నారు .
నా దిష్టి నే తగిలేలా ఉంది అమ్మమ్మా ...... , వద్దంటే వినకుండా కారు ఎక్కమన్నారు , ఇంటికి వెళ్ళగానే డబల్ దిష్టి తియ్యండి .
అమ్మమ్మ : మా బుజ్జిదేవుడి దిష్టి మా బుజ్జిజానకికి తగిలితే అంతకంటే అదృష్టం ఏమిటి ? .
బుజ్జిజానకి : లవ్ యు అమ్మమ్మా సరిగ్గా చెప్పావు అంటూ నావైపే చూస్తూ అమ్మమ్మ చేతిని చుట్టేసింది - అమ్మమ్మా ..... ఆకలేస్తోంది .
అమ్మమ్మ : స్కూళ్ళోనే లంచ్ చేద్దామని వండలేదే ..... , ఇంటికి వెళ్ళగానే చిటికెలో చేసేస్తాను .
మేడమ్ : చిటికెలో చేసేస్తాము అంటూ మహి కురులపై ముద్దుపెట్టారు .
పెద్దమ్మా ...... ఇంటికి చేరుకునేసరికి అన్నిరకాల వెజ్ ఫుడ్ రెడీగా ఉండాలి అంటూ ప్రార్థించాను - వీలైనంత నెమ్మదిగానే చేరుకున్నాము .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 03-12-2023, 09:12 AM



Users browsing this thread: 12 Guest(s)