Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
152. 3

 
"హాయ్ బేబి , ఏంటి result వచ్చిందా,  ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటి "
"బావా ,  నేను నమ్మ లేకున్నా,  స్టేట్ లెవెల్ ర్యాంక్ వచ్చింది బావా ,  పేపర్ లో ఫోటో కూడా  వేశారు, చూడు బావా"
"నేను ఇప్పుడే నిద్ర లేచాను,  చూస్తాను ఉండు  ఇంతకీ  ఎంత ర్యాంక్ వచ్చింది ?"
"5 వ ర్యాంక్ వచ్చింది బావా ,  నమ్మ లేకున్నా బావా "
"నువ్వు కష్టపడ్డ దానికి ఫలితం వచ్చింది లే, నేను కుడా హ్యాపీ "
"నువ్వు లేకుంటే నేను ఇదంతా సాధించే దాన్ని కాదు బావా , అంతా నువ్వు చేసిన హెల్ప్ ,  am thankful to you" 
"అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లే గానీ , ఎప్పుడు వస్తున్నావు "
"ఇంకో పది రోజుల్లో కౌన్సిలింగ్ ఉంది ,  రెండు రోజులు ముందుగానే వస్తా బావా , ఆ తరువాత ఎలాగా  5 సంవత్సరాలు హైదరాబాదే కదా ,  ఈ నాలుగు రోజులు నాన్నతో ఉంటా బావా ,  ఇదిగో నాన్న మాట్లాదతాడంట" అంటూ ఫోన్ వాళ్ళ నాన్నకు ఇచ్చింది
 
"ఎం బాబు బాగున్నావా , ఈరోజు మేము ఇంత సంతోషంగా ఉన్నామంటే  అంతా నీ చలువే బాబు, నువ్వు చల్లగా ఉండాలి"
"అయ్యో  ,  నేనేం చేయలేదండి ,  కీర్తి బాగా చదువుతుంది , అందుకే తనకు ర్యాంక్ వచ్చింది నేను చేసింది ఎమీ  లేదులెండి, తన కష్టానికి ఫలితం దక్కింది, మీరు సంతోషంగా  గడపండి ఈ పది రోజులు ,  ఇంకో 5 సంవత్సరాల్లో  మీ కూతురు డాక్టర్ అవుతుంది"
"ఏమో బాబు,  నేను చదివించగలను  లేదో  ఇంకా 5 ఏం డ్లు"
"మీరేం చదివించాల్సిన అవసరం లేదు, తనకి వచ్చిన ర్యాంక్  కే తనని చదివిస్తుంది , అయినా మీరేం వాటిని గురించి పట్టించు కోకండి ,  ఈ పది రోజులు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకండి  ఆనందంగా ఉండండి, నెను  టికెట్ బుక్ చేస్తాను ,  ఆ రోజు రాత్రి బస్సు ఎక్కించండి మిగిలినవి నేను చూసుకుంటా "  అంటూ ఫోన్ పెట్టేసాను.
 
నేను ఫ్రెష్ అయ్యి  అమ్మ చేసిన దోసెలు తిని  బయటికి వచ్చి రుపాలికి ఫోన్ చేశాను
"మేము ఇప్పుడే   కాలేజికి బయలుదేరాము ,  అక్కడున్న రెస్టారెంట్ లో కలుద్దాం , నువ్వు వెంటనే అక్కడికి రా " అంటూ ఫోన్ పెట్టేసింది.
 
నా బైక్ ని  వాళ్ళ కాలేజీ కి క్యాంటిన్ వైపుకు తిప్పాను ,   నేను వెళ్లే సరికి అప్పుడే వాళ్ళు  క్యాంటిన్ లోకి అడుగు పెడుతున్నారు.   నేను వాళ్లతో పాటు క్యాంటిన్ లోకి వెళ్లి టీ  ఆర్డర్ చేసి వాళ్లతో కూచుని మాట్లాడ సాగాము. 
 
"మీరు చెప్పిన ప్లాన్ పని చేసే ట్లు లేదు సార్ , మా నాన్నకు  డోసు కొద్దిగా పెంచాలి,  నాకు మా నాన్న సంగతి బాగా తెలుసు ,  నేను రెడీ సర్ మనం అనుకున్న రెండో ప్లాన్  అమలు చేద్దాం "
"ఇంకో రెండు మూడు రోజులు ఆగి ఆ తరువాత మాన ప్లాన్ అమలు చేద్దాం అనుకున్నాం కదా ,  ఇంకో మూడు  రోజులు వెయిట్ చేద్దాం ఆ తరువాత మనం అనుకున్నట్లు అమలు చేద్దాం,  మీరు ఇంకో మూడు రోజులు  మీరు  అనుకోన్నట్లే చేయండి"
 
"మూడు రోజులు ఉన్నా , ముప్పై రోజులు ఉన్నా మా నాన్న మారడు , మనం ఉరికే టైం వేస్ట్ చేస్తున్నాం అనిపిస్తుంది, మనం రెండో ప్లాన్ కు మువ్ అవుదాం సార్ లేట్ లేకుండా"
"సరే అయితే ,  మనకు కొద్దిగా  ప్రైవేటు ప్లేస్ కావాలి  ఎలా , ఉండు నేను మా ఫ్రెండ్  ని అడిగి ఫోన్ చేసి చెస్తాను  అక్కడికి వెళ్దాం " అంటూ   నీరజ కు ఫోన్ చేసాను
 
"ఏంటి గురూ చాలా రోజులకి గుర్తుకు వచ్చాను ఏంటి సంగతి "
"నాకో చిన్న హెల్ప్ కావాలి ,  తెలిసిన ఫ్రెండ్  చిన్న problem లో ఉంది , కొన్ని గంటలు పాటు కొద్దిగా ప్రైవసీ ఉన్న ప్లేస్ కావాలి ,  నువ్వు ఉన్న అపార్ట్ మెంట్ ఏమైనా దొరుకుతుందా అని ఫోన్ చేసాను"
"మా ఫ్రెండ్స్ కుడా ప్రాజెక్టు వర్క్ మీద బయటకు వెళ్ళారు , కీస్  నా దగ్గరే ఉన్నాయి , కావాలంటే ఇంటికి వచ్చి తీసుకెళ్లు , ఇంకొద్ది సేపటికి నేను బయటకి వెళుతున్నా ఈలోపు వస్తే , కీస్ ఇచ్చేస్తా , వస్తున్నావా "
"ఇంకో పది నిమిషాల్లో  అక్కడ ఉంటా ,  కీస్ రెడీగా ఉంచు ".
 
"కావలసిన కీస్ దొరికాయి ,  మరి వెళదామా " అన్నాను వాళ్ళ ఇద్దరి వైపు చూస్తూ
"మీరు వెళ్ళండి శివా, నాకు importent  ల్యాబ్ ఉంది ఇప్పుడు, నేను తప్పని సరిగా వెళ్ళాలి ప్లీజ్ , నేహ  నువ్వు వెళ్ళు శివతో  ok నా "
"పరవా లేదు అక్కా , నువ్వు ల్యాబ్ కు వెళ్ళు , నేను సార్ తో వెళతా లే "



మేము ముగ్గురం హోటల్ నుంచి బయటకు వచ్చి , రుపాలి కాలేజీ వైపు నేను నేహా నా బైక్ మీద నీరజ ఇంటి వైపు బయలుదేరాము
మేము నీరజ ఇంటికి వెళ్ళే సరికి తను హల్లో మా కోసం ఎదురు చూస్తూ ఉంది , నేను నేహాను పరిచయం చేయగానే
"నేహ నాకు తెలుసు గురూ , ఇంతకూ ముందు చాలా సార్లు పార్టీ లలో కలిశాము "
"ఏంటి నేహ , మా శివకు చెప్పావా నీ problem , ఇంక నీ ప్రాబ్లమే గురించి మరిచిపో దానికి solution దొరికినట్లే confirmed గా, ఇదిగో శివా , కీస్ " అంటూ అపార్ట్ మెంట్ కీస్ ఇచ్చింది.

ఆ కీస్ తీసుకొని నేహ నేను ఆ అపార్ట్ మెంట్ కి వచ్చాం.

=======================================================================
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 06:01 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Depukk, 29 Guest(s)