Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
155. 2

 
"రాత్రి  కొడుకు , కూతురు  ఇద్దరు  ఇంట్లో లేకపోవడం వలన   మాజీ మంత్రి  ఓ  రెండు పెగ్గు లేసు కొని  అదే నిషాలో   తన భార్యనెక్కి పడుకున్నాడు.  ఉదయం రాత్రి తాగిన మందు   హాం గోవర్ రూపం లో బాధిస్తుండగా ఉండగా ఫోన్ వచ్చింది"
 
ఇంత పొద్దున్నే ఎవరబ్బా  అనుకుంటూ ఫోన్ తీశాడు.  ఆ ఫోన్  లోకల్ సెక్యూరిటీ అధికారి స్టేషన్ నుంచి.
 
తన కొడుకుని, ఇంకో ఇద్దరి ఫ్రెండ్స్ తో పాటు  రాత్రి  ఎవరో అమ్మాయితో  ఉండగా  లాడ్జి లో పట్టుకున్నారు అని.  10 గంటలకు కోర్టుకు వచ్చి ఫైన్ కట్టి విడిపించు కొని వెల్ల మని.
 
"నేను ఇప్పుడే వస్తున్నా , వాన్ని కోర్ట్ కు  తీసుకేల్లద్దు " అంటూ హడావిడిగా డ్రెస్ మార్చుకొని  బయటకు వచ్చాడు.
 
తన ఎదురుగా ఎప్పుడు కల కల లాడుతూ , నవ్వుతూ , తుళ్ళుతూ  ఉండే తన కూతురు చీకేసిన మామిడి పండులా  అటో దిగింది.  తన కొడుకు చేసిన నిర్వాకం  అతని బుర్రలో బద్దలవుతుండగా దానికి తోడూ రాత్రి  తాగిన   బ్రాందీ బుర్రంతా కెలుకుతుంటే
 
"ఎక్కడున్నా వే  రాత్రంతా "అంటూ  గట్టిగా అరిచాడు.
"నేను అమ్మకు ఫోన్ చేసి చెప్పాను , ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా  అని " అదే ఘాటుగా సమాధానం ఇచ్చింది కూతురు.
 
"ఎ ఫ్రెండ్  బాయ్ ఫ్రెండా , ఇంకేప్పుడు నాకు చెప్పకుండా ఇంట్లోంచి రాత్రిళ్లు బయటకు వేళ్ళకు ”అంటూ రెచ్చి పోయాడు.
 
"నీవు చేసేదాని కంటే  , నేను ఎక్కువ ఎ మీ చేయలేదు లే "అంటూ వాళ్ళ నాన్నకు ధీటుగా  సమాధానం ఇచ్చింది.  కోపం పట్టలేక  కూతురు చెంప మీద ఓ దేబ్బేసి  , పెళ్ళాం  అడ్డం రాగా
 
"దాన్ని తీసుకొని లోపలి వెళ్ళు  నీ పుత్రరత్నం   అక్కడ సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో ఎదో పెంట పెట్టాడు  అంట  నేను వెళ్లి తీసుకొని వస్తా "  అంటూ   వెళ్ళాడు.
 
"ఏమైంది మీకు , ఇంతకు ముందు ఎలా ఉండే వాళ్ళు కాదే బుద్దిగా చదువుకొని  ఇంటికి వచ్చే వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా  మారిపోయారు"
 
"మీరు ఎలాగో మారరు , అందుకే మీరు సంపాదించిన డబ్బుతో మేమైనా మారాలి గా  అందుకే  ఇలా తయారు అవుతున్నా ము"
"మీ నాయన సంపాదించే ది  మీ కోసమే కదా "
"మొన్నే చెప్పాను డబ్బులు లేకుంటే ఏదైనా కులీ  నాలో చేసుకొని బ్రతకొచ్చు కానీ  నాన్న ఆ చండాలం పనులు చేసి సంపాదించే డబ్బుతో అయితే మేము ఇలాగే ఉంటాము , నాన్నను మారకపోతే ఇదిగో ఇలా మేము మారాల్సి వచ్చింది "
 
"నేను చెప్పి చుస్తాలే మీ నాన్నకు  , నువ్వు ఇంకేం తప్పుడు  పనులు  చెయ్యికు , పరువు పోతుంది "
 
"ఇప్పుడు పోయిన పరువు కంటే  ఇంకేం  ఎక్కువ పోదులే అమ్మా , రాష్ట్రం  మొత్తం తెలుసు నాన్న ఎలాంటి వాడో  అని , ఇంత కంటే ఎక్కువ పోయే పరువేం ఉందిలే మన ఇంట్లో "
 
"సరేలే , వెళ్లి  స్నానం చేయి , టిఫిన్ పెడతా " అంటూ   నేహా వాళ్ళ అమ్మా  నేహాను బాత్రుం వైపు నెట్టి  కిచెన్ లోకి వెళ్ళింది.
 
సెక్యూరిటీ అధికారి స్టేషన్ కు వెళ్ళిన  సురేష్ కి  , పిక్ ప్యాకే టేర్స్ తో నూ ,  దొంగలతో ను కుచాన్నా  కొడుకు కనబడ్డాడు.
 
"ఇక్కడ ఇంచార్జి  ఎవ్వరు ? "  అన్నాడు
 
"సారూ రాత్రంతా డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళాడు ,  ఇంకో  గంటలో వస్తాడు  " అన్నాడు  అక్కడున్న హెడ్ constable.
 
"వీడు నా కొడుకు అని తెలిసి కూడా  లోపల వేశాడా మీ సారూ "
"ఇంతకీ మీరు ఎవ్వరు  సార్ " అన్నాడు  హెడ్ constable
 
తన గురించి  తనే చెప్పుకోవడం నా మోషి  అనిపించి చుట్టూ చుసాడు  , తనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో  అని , స్టేషన్  లో పనిచేసే వాళ్లలో ఎవ్వరు లేరు కానీ  లోపల తన కొడుకుతో పాటు ఉన్న దొంగల్లో  ఉన్నారు తనకు తెలిసిన వాళ్ళు    తను వాళ్ళ వైపు చూడగానే.
 
వచ్చినప్పటికీ నుంచి వాళ్ళ సంభాషణ వింటున్న  ఒకడు ,  "సారూ అయన తెలియదా మీకు ,  మాజీ  మంత్రి గారు పేరు సురేష్ " అన్నాడు.
 
"ఓహో ,  పిల్లలకు  మత్తు పదార్థాలను  సప్లై చేసే మంత్రి వర్యులు తమ రేనా ,   తమరి కొడుకు ఇంతకంటే మంచి పనులు ఎలా చేస్తాడని అనుకుంటాము లెండి, ఇప్పటి నుంచి తండ్రి అడుగు జాడలలో నడుస్తున్నాడు  , మంచిది , అందుకే పేపర్లో కూడా  పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చింది " అంటూ ఆ రోజు పేపర్లు  అయన ముందుకు తోశాడు.
 
ఫ్రంట్ పేజీ లో   కింద బాగాన పెద్ద పెద్ద  అక్షరాలతో  ప్రింట్ అయి ఉంది  “తండ్రి  అమ్మాయిలను అమ్మేస్తే , కొడుకు అమ్మాయిల వెంట పడి బుక్కయి న  వైనం”  అంటూ
ఆ హెడ్డింగ్  కింద డీటైల్ గా రాశారు జరిగిన విషయాన్ని. తన బంధువులలో , ఇప్పుడున్న  పార్టిలో  తన స్థానం ఎలా ఉంటుందో  ఈ  న్యూస్ చూసి అని అనుకోం టు.   C.I  వచ్చేంత వరకు  అక్కడుండడం  మనసొప్పక  బయటకు వచ్చాడు.
 
తను బైటకి వచ్చిన ఓ  5 నిమిషాలకు C.I వచ్చాడు  అయన రాగానే  సురేష్ కూడా  లోపలి కి వచ్చాడు.  హెడ్ constable విషయం చెప్పాడు C.I కి ,   సురేష్ ని కుచోమని చెప్పి  వాళ్ళ అబ్బాయిని  లోపలి నుంచి తీసుకొని రమ్మన్నాడు.   Constable సెల్ లో ఉన్న వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చాడు.
 
"మీ నాన్న వచ్చాడు నిన్ను తీసుకెళ్ళడానికి, నువ్వు చేసింది మంచి దేనా ?  చూడు మీ నాన్న  ఎలా ఫీల్ అవుతున్నా డో " అన్నాడు C.I
 
"మా నాన్న ఫీల్ అవ్వడం ఏంటి సర్ , వారసుడు తయారు అవుతున్నాడు అని హ్యాపీ  గా ఫీల్ అవుతాడు,  అయనకు  మిగతా మనసులలాగా ఫీలింగ్స్ ఉండవు లే, ఎంత సేపు డబ్బులు ఎలా దొంగ దారుల్లో చి సంపాదించాలా అని అలోచిస్తాడే తప్ప , కొడుకు కూతురు ఏమై పొతే అయన కేంటి,  నేను వెళ్ళాను సర్ , మీరు అందరి లాగే నన్ను కూడా  కోర్టుకు తీసుకొని వెళ్ళండి  , అక్కడ ఫైన్ కట్టె  అప్పుడు బైటకు వస్తాను. అయన అన్నీ మానేస్తా అని చెప్ప మనండి  నేను కూడా  బుద్దిగా చదువుకుంటా"
 
"మీ అబ్బాయే  అలా అంటున్నాడు , మరి మీ కేంటి సర్ , వాన్ని ఒక్కసారి  కోర్ట్ కు తీసుకొని వెళ్ళానా , ఇంక వాడి జీవితాంతం  రికార్డులలో చిరస్తాయిగా నిలిచి పోతుంది,  వాడి మాటలకు ఒప్పుకుంటాను  అంటే నేను ఎదో ఒక విధంగా పిల్లాడిని చూసి  పేరు రికార్డుల లోంచి తొలగిస్తా " అన్నాడు.
 
"నేను ఎం సంపాదించినా వాళ్ళ కోసమే , వాళ్ళే  వద్దు అన్నప్పుడు  ఇంక ఎవరి కోసం నేను సంపాదించాలి   , అలాగే కానీయండి , నేను  మీకు  అన్ని డీ టెయిల్స్  ఇస్తాను , వాడి పేరు మాత్రం రికార్డ్స్ లో రాకుండా చూడండి"
 
"ఆ విషయం నాకు వదిలేయండి" అంటూ హెడ్ constable ను ఇచ్చి  వాళ్ళ అబ్బాయిని ఇంట్లో  దిగబెట్టి రమ్మన్నాడు.
"నేను ఇంటికి వెళ్లి వస్తా సారూ , రాగానే మీకు కావాల్సిన డీ టెయిల్స్ అన్నీ చెప్తాను."
"మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అయితే , వెంటనే వచ్చేయండి" అంటూ    తండ్రి  కొడుకును  పంపించి వేశాడు.
"సర్ ,  అయన వెళితే మళ్ళా వస్తాడా ? దొరికిన చాన్స్ మిస్ అవుతాము ఏమో
"శివా  , వేసిన ప్లాన్ కు తిరుగు ఉండదు, ఇంత వరకు జరిగింది అంతా  ఆ అబ్బాయి చెప్పినట్లే జరిగింది కదా ,  ఇంటికి వెళ్ళిన వాడు తప్పకుండా వస్తాడు , కావాలంటే  ఇంకో గంటా గి అప్పుడు చెప్పు " అంటూ టైం నోట్ చేసుకోమని చెప్పాడు హెడ్ constable కి.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 06:13 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 25 Guest(s)