14-03-2023, 08:34 PM
4.
TV news " జపాన్ లో జనాభా తగ్గిపోతుంది, ఇది ఇలాగే కొనసాగితే, దేశమే లేకుండా పోతుందేమో అంటున్న ఆ దేశపు ప్రధాని "
" జపాన్ లో జనాభా తగ్గిపోతుంది అంట మామా మనం వెళ్లి పెంచుదామా? "
" ఆ ఇండియా లో జనాభా ఎక్కువైంది కదా సచ్చిపోదామా, చదువుకొరా ముందు, బాగుపడడం చేతకాదు కానీ జనాభా పెంచుతాదంట, నీ మొగ్గ మొహానికి అదొక్కటే వచ్చు "