15-03-2023, 06:16 PM
9.
Physics sir.....today we'll learn simple harmonic motion.
Sir…… బరువు ఉన్న బాబ్ను స్ట్రింగ్కు సస్పెండ్ చేసి, దానిని కదిలేలా చేసినప్పుడు, అది పదే పదే ఒకే కదలికలో ఊగిసలాడుతుంది. ఈ పరిమాణం ను పెండులం అంటాము. ఈ motion నే SHM అంటారు.
పది నిమిషాల తరువాత, అందరూ పాఠం వింటుంటే ఒకడు మాత్రం కిందకు చూస్తూ ఉన్నాడు. అది సార్ చూసి,
సార్......ఏ బాబు ఎంటీ పాఠం వినకుండా కిందకు చూస్తున్నావు, కింద నీ పెండులం ఊగుతుందా?
అది విని అందరూ ఒక్కసారిగా నవ్వారు.