Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 155 . 4


"హాయ్ శివా , ఏంటి surprise"
"మన ప్లాన్ వర్క్ అవుట్  అయ్యింది , ఇప్పుడే  inspector నుంచి ఫోన్ వచ్చింది , నేహా వాళ్ళ నాన్న సెక్యూరిటీ అధికారి లకు లొంగి పోయాడంట"
"నువ్వు అనుకోవడం , అది జరగక పోవడమా ,  కంగ్రా ట్స్  శివా"
"నీ  సహాయం లేకుండా  , ఇది జరిగే ది కాదు , ఇందులో నీ హ్యాండ్ కూడా  ఉంది"
"నేను ఎదో మాట వరుస సాయం చేసాలే , అంత కంటే ఎం ఉంది , కానీ నేహా ధైర్యానికి మెచ్చుకోవాలి "
"నిజం ,  నేను  ఇంకో గంటలో మీ కాలేజీ దగ్గరున్న హోటల్ లో ఉంటా ,  నే హాకు , నీకు లంచ్ ట్రీట్ ఇవ్వాలి  "
"నే హాకు లంచ్  ట్రీట్  అయితే ఇవ్వు , నాకు   డిన్నర్ ట్రీట్  ఆ తరువాత .....   ట్రీట్  అయితే బాగుంటుంది "
"ఏయ్ , naughty  అయిపోతున్నావు , చూద్దాం లే ప్రస్తుతానికి   లంచ్ ట్రీట్  తో సరిపెట్టుకో " అంటూ ఫోన్ పెట్టేశా.
 
ఎందుకో నేహా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనిపించింది,    మనసులో  వచ్చిన ఆలోచనలను కట్టేయడం ఎందుకు లే అని   డ్రెస్ మార్చు కొని బైక్ ను వాళ్ళ ఇంటి వైపు తిప్పాను.  
 
ఇంట్లో  నేహా వాళ్ళ అమ్మా, నిరేక్  మాత్రమే ఉన్నారు. నన్ను చూసి
"హాయ్ అన్నా ,  రా  లోపలి "  అంటూ లోపలికి  తిసుకేల్లి  వాళ్ళ అమ్మకు పరిచయం చెసాడు.
 
"శివా  అన్న,  మా కాలేజీ ప్రిన్సిపాల్  కు  మంచి ఫ్రెండ్ ,  నన్ను కాలేజీ లోంచి దీ బారు చేస్తుంటే అన్నే  వాళ్ళ ఫ్రెండ్ కు  నచ్చ చెప్పి  డి బార్ చేయకుండా , కొన్ని రోజులు ఇంటికి పంపేట్లు చేసారు "
 
"నీతో కొద్దిగా బయట పని ఉంది వస్తావా నిరేక్ ,    2  గంటల్లో  నేనే తీసుకొచ్చి దింపుతానండి" అని వాళ్ళ అమ్మకు చెప్పాను.  నేను ఆ మాట అనగానే  వాడు లోపలి వెళ్లి డ్రెస్ మార్చుకొని వచ్చాడు.     వాళ్ళ అమ్మకు బాయ్  చెప్పి నాతొ పాటు బైక్ మీద కూచున్నాడు.
 
మేము గమ్యం చేరుకునేంత వరకు  ,  రెండు రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో జరిగిన ఘర్షణ  అంతా పూస గుచ్చి నట్లు చెప్పాడు.  చివరగా "అన్నా , అక్క ఇంకో అబ్బాయితో క్లోజ్ గా ఉన్నా ఫోనులో  పార్సిల్  లో వచ్చాయి ,అవి చూసి నాన్న బ్రేక్  అయ్యాడు ,  అందులో ఉన్నది ఎవరన్నా వాళ్లతో అక్కకు ఇబ్బంది లేదుగా "
"అవి   మార్ఫింగ్ ఫొటోలు లో  నేను మార్ఫ్ చేసాను , నేహా పర్మిషన్ తీసుకునే  చేసాను , వాటి వలన మనకు ఎటువంటి ఇబ్బంది రాదు , నేను గ్యారంటీ "
"థేంక్స్ అన్నా, నేను వాటి గురించి వర్రీ అవుతున్నా, మనం ఎక్కడికి వెళుతున్నాము  , అక్క  కాలేజీ  దగ్గరకా " అన్నాడు పరిసరాలను చూసి.
 
"మీ ఇద్దరికీ లంచ్ ట్రీట్ ఇవ్వాలను కొంటున్నా , నిన్ను లోపల వేసిన inspector  ఫోన్ చేసి చెప్పాడు , మీ నాన్న surrender అయ్యాడు"
"మాకు ఏమీ  ఇబ్బంది రాదు కదా అన్నా"
"ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే పూచి నాది  సరేనా"
"నువ్వు , మాట ఇస్తే  ఇంకేముంది  అన్నా , సరే "  అంటుండగా   కాలేజీ పక్కన ఉన్న హోటల్ కు వచ్చాము.
 
అప్పటికే   నేహా , రూపా  అక్కడికి వచ్చి ఉండి రి ,  వాళ్లను బయటకు రమ్మని  , ఆటోలో కుచో పెట్టి ,  డ్రైవర్  కు నన్ను పాలో కమ్మని  నేను , నిరేక్  ముందు బైక్ మీద బయలు దేరాము.
 
"నిరేక్  , ఎ  హోటల్ కు వెళ్దాం చెప్పు ,ఎం తినాలను కొంటున్నావు "
"బిర్యానీ తిందాము అన్నా, ఏదైనా మంచి ప్లేస్ కు తీసుకెళ్లు "
"ఐతే ,  పారడైజ్  కే వెళ్దాం  అంటూ  , బైక్ ను  పారడైజ్  వైపు తిప్పాను"
 
లంచ్ టైం కావడం వలన కొద్దిగా రష్ గా ఉంది  ,  ఓపికగా  ఓ  ౩౦ నిమిషాలు వెయిట్ చేసి లోపలి వెళ్ళాము.  ఫుడ్ ఆర్డర్ చేసి
 
"కంగ్రా ట్స్ నేహా , నువ్వు కష్టపడ్డ దానికి ఫలితం దక్కింది " అన్నాను.
 
"నాకు  ఎలా , accept చేయాలో అర్థం కావడం లేదు సర్ , ఓ వైపు  బాధగా ఉంది ఇంకో వైపు ఇక్కడితో ఆగి పోయినందుకు సంతోషం గా ఉంది, కానీ  నాన్న ఎన్ని రోజులు ఉంటా డో  లోపల "
"నిజమే  నేహా ,  మీ నాన్నకి  సాధ్యమైనంత  తక్కువుగా  లోపల ఉండేట్లు చూస్తాను ,  రేపు నేను  ఆ డిపార్టుమెంటు లోని పెద్ద తల కాయాలను కలవడానికి వెళుతున్నా , వాళ్లతో మాటాడి ఆ తరువాత చెప్తా" 
 
"ఇంట్లో మా అమ్మ  మా మీద ఎగురుతుంది , మా వల్లనే నాన్న  జైలు కు వెళతారు అని "
"ఆవిడ బాధ  ఆవి డకు ఉంటుంది లీ , ఆమెను ఎ మీ అనకండి”
"I  am  sorry , మీరు ఇద్దరు నన్ను క్షమించాలి, ఇదంతా నా వల్లనే జరిగింది "
"మీరేందుకు  సారీ  అన్నా,  మీరు మాకు కలవడం మేము చేసుకున్న అదృష్టం  , లేదంటే మా నాన్న ఎ ఎన్‌కౌంటర్ లోనూ పోయే వాడు , దాని కంటే ఇదే నయం కదా"
"మా తమ్ముడూ , కరెక్ట్ చెప్పాడు , మీరేందుకు  సారీ సర్, మేమే మీకు  రుణపడి ఉన్నాము "
"పెద్ద పెద్ద పదాలు ఎం  వద్దు లే ,  ప్రస్తుతానికి  బిర్యానీ  లాగించండి, మిగిలిన విషయాలు తరువాత మాట్లాడడాం "  అంటూ  బేరర్ తెచ్చిన ప్లేట్స్ పై దాడి చేశాము.
================================
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 06:16 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 30 Guest(s)