19-03-2023, 11:15 PM
బావుంది అప్డేట్, కాని మద్యలో కొత్త క్యారెక్టర్ పేర్లు వస్తే మొదటి భాగం నుంచి ఇంగ్లీష్ వెర్షన్ లో చదవని పాఠకులు కన్ ఫ్యూషన్ అవుతారు (మధ్యలో మీరు అనన్య గురించి చెప్పారు). వీడు క్రిష్ ఇంతే, అన్నీ ముందే ఊహించేసుకుని కాంప్రమైజ్ కి ముందే డిసైడ్ అయిపోతాడు. నాకైతే తెలుగులో ఇంకా బాగా అర్థం అవుతోంది, కొనసాగించండి
: :ఉదయ్