Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
జామిందరి గారి జాతి -ఊర్లో జాతులు
#19
కొండయ్య రట్టడి చేస్తాడు... పంచాయతీ చేస్తూ జనాల్ని ఏడపించుకునేవాడు
నర్సయ్య భూమి వివాదాలు చేస్తూ రాజు గారి మంత్రి కి వివరిస్తాడు

పింగలయ్య పూజలు చేసేవాడు... జనాల దగ్గర ఎక్కువ పాపులు దినులు లగేసాకునేవాడు


ఇదంతా రాజు కి తెలియదు



కొండయ్య పెళ్ళాం సునీతమ్మ

పింగలేయ్ పెళ్ళాం రవలమ్మా

నర్సయ్య పెళ్ళాం సుబ్బమ్మ


పేర్లు మంచేవి కానీ చేసేవి పాపంవి


ఒకో రోజు రాజుగారు మధ్యాన్నం భోజనము ముగించేసి వెళ్తుండగా... హతత్తుగా బతుడు పరిగేత్తుటు వచ్చి...

"రాజు గారు మన రాజ్యమీదకి శత్రువులు డాడీ చేస్తున్నారు... దెంబేలు రాజులు వారు "


రాజు తొందరగా తన అస్త్రం శాస్త్ర్ర్ యుద్ధనికి వెళ్లారు


యుద్ధం భికరంగా జరిగింది....

శానికులు చనిపోయిన యుద్ధం గెలిచారు




యుద్ధం ముగిసాకా రాజు తిరిగి వచ్చారు.... రాత్రి సేవకుల దగ్గర పంచాయతీ పెట్టి అడిగితె ... యుద్ధం లో ఎందుకు దినుసలు తక్కువ అయ్యాయ్యి అన్నారు



అందర్నీ చితకబడేసారు..... ఒక్కరు నిజం చెప్పలేదు


అక్కడ చిన్న పిల్లడు చెప్పాడు " పింగళ తాతేయ్ రాజా " అన్నాడు
అక్కడఉన్న సైన్యధిపాతి పిల్లడ్ని కొట్టాడు



రాజు వెంటనే సైన్యధిపతి తల ని నరికేసాడ


అందరు భయపడరు..... పిడుగులు పడ్డాయి.. సమాచారం తెలిసాక.. పట్టాదారులు వచ్చారు ...


రాజు గారు నేను తప్పు చేయలేదు... అన్నాడు పింగలయ్య


రాజు అన్నాడు " చిన్న పిల్లడు ఇపుడు తప్పు చెప్పాడు "

వర్షం పడ్తుంది....


ఖడ్గన్ని భూమి లోకి పడేసాడు.....


రేపు రాజ్య సభ లో కలవండి... అన్నాడు రాజు
[+] 4 users Like బర్రె's post
Like Reply


Messages In This Thread
RE: జామిందరి గారి జాతి -ఊర్లో జాతులు - by బర్రె - 25-03-2023, 04:09 PM



Users browsing this thread: 1 Guest(s)