25-03-2023, 04:26 PM
కోడి కూసింది... సభ లోకి రాజు గారు వచ్చారు....
ఏమి అనకుండా శిక్ష అమలు చేసారు.... పింగలయ్య ని రాజ్యభాషికరణ చేసారు...
దింతో పట్టాదారులకి కోపం వచ్చింది ...
సేవకుల గుడిసెలు కాల్చేశారు... మర్నాడు రాత్రి...
సేవకుల గుంపు లో... చర్చులు మొదలయాయి .... బట్టెలు ఉతికేవల నాయకుడిగా సమ్మయ్య ని పెట్టాడు... దండోరా వేసేవాలా నాయకుడు సోమయ్య
సమయ్య, సోమయ్య ఇద్దరు రాత్రితే తమ గుంపు తో కళ్ళు తాగుతూ ఎద్దు బర్రె దుప్పి మాంసం అమ్మేవాళ్ళు రాత్రి...
మురికివాడను ఉదచేవాళ్ళు....
వీళ్ళు తినే తిండి.. తాగుడు ని అసహించుకినేవాళ్లు పట్టాదారులు...
సోమయం కొడుకు లింగయ్య... సమయ్య కొడుకు సాంబి...
ఇద్దరులు యవ్వనం ఉండేవాళ్లు... పాటదారులు ఇళ్లలో పని చేసేవాళ్లు...