Thread Rating:
  • 7 Vote(s) - 3.86 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
F*L*A*M*E*S 1.12 భాగము updated on 31st May 2023 [Index: 2nd Post]
హహ మీ పద ప్రయోగం "మందుప్రాసన" చాల బాగుంది. కామెడీగ కూడా ఉంది.

"I may look like a Tiger for the whole world! But not before her! In front of her, I am the cub and she is the Tigress!"  ఈ సెంటెన్స్ తో విజ్జి, విజ్జు CHARACTER's మధ్యన బాండింగ్ చాల క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశారు.చన్నివేశంలో డెప్త్ కోసం ఇంగ్లీష్ సెంటెన్స్ వాడారు. కరెక్ట్ గా పండింది.పెదరాయుడు సినిమాలో ఉన్న ఇంగ్లీష్ సెంటెన్స్ కు ఉన్నంత, ఇంపార్టెన్స్ మరియు  డెప్త్ ఉంది.కరెక్ట్ గా సెట్ అయ్యింది.   

కథలో, క్యారెక్టర్ల చాల బాగా డెవలప్ చేస్తున్నారు. 
[+] 1 user Likes smartrahul123's post
Like


Messages In This Thread
RE: F*L*A*M*E*S 1.3 భాగము updated on 30th Mar 2023 [Index: 2nd Post] - by smartrahul123 - 30-03-2023, 07:51 PM



Users browsing this thread: 1 Guest(s)