Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
157 . 2

 
ఆ నెల కార్తీక మాసం కావడం తో  అమ్మ , పక్కింటి  రావు గారి భార్య పొద్దునే 5 కే లేచి గుడికి వెళ్ళే వాళ్ళు,   వాళ్ళు వచ్చే కొద్ది ఎ  8.30  అయ్యేది.  ఆ  రోజు  ఉదయం 5.30 బస్సుకి కీర్తి వస్తుంది , అమ్మా వాళ్లతో పాటు లేచి  బైక్ మీద బస్టాండ్ కు వచ్చాను,   నేను అక్కడికి వెళ్లే సరికి బస్సు అప్పుడే వచ్చినట్లు ఉంది . కీర్తి కందకు  దిగి తన luggage తో  నా కోసం ఎదురు చూస్తుంది.
 
నన్ను చూడగానే , వేగంగా వచ్చి నన్ను వాటేసుకొంది.   తన చుట్టూ చేతిని వేసి నా కేసి అదుము కొంటూ "అందరు చూస్తున్నారు , పద ఇంటికి వెళ్దాం"  అంటూ  తన luggage  తీసుకొని బైక్ మీద బయలు దేరాము
 
నా నడుం చుట్టూ చేతులు వేసి నా భుజం మీద తన తల పెట్టి  "I  miss you  so much బావా " అంది.  
 
"నేను కుడా "  అంటూ  రోడ్డు మీద ద్రుష్టి పెట్టాను.   ట్రాఫిక్ పెద్దగా లేక పోవడం వలన  15 నిమిషాల్లో ఇంటికి వచ్చాము.   తను బాత్రుం  కి వెళ్లి ఫ్రెష్ అయ్యి కిచెన్ లో coffee  కలుపు తున్న నా దగ్గరకు  వచ్చి  "అత్తమ్మ ఎక్కడ  , లేదే " అంది 
"కార్తీక  మాసం కదా గుడికి వెళ్ళింది" 
"మరి ఆ మాట చెప్పావే  అంటూ  వెనుక నుంచి నన్ను కౌగలించు కొంది"
"coffee తాగు , ఆ తరువాత  తీరికగా  మాట్లాడదాము "  అంటూ   రెండు కప్పుల్లో  coffee కలిపి  ఇద్దరం హాల్ లోకి వచ్చాము. 
 
"మీ నాన్న ఎలా ఉన్నారు ? , సెలవుల ఎలా గడిపావు ?"
"నాన్న ఇప్పుడు చాలా బాగున్నాడు , ఆ గుమస్తా ఉద్యోగానికి పోవడం లేదు , రోజంతా దేవాలయం లోనే గడుపుతున్నాడు , ఇప్పుడు గుడిని  కూడా  బాగు చేస్తున్నారు గా , కాబట్టి నాన్నకు ఫుల్ టైం అక్కడే సరిపోతుంది. రోజూ  , మిమ్మల్ని తలచుకోని దే ఆయనకు గడవదు ,  మీ ఫోటో ఆయనకు దొరక లేదు , లేకుంటే ఆ దేవుళ్ల పక్కన పెట్టే సి పూజ చేసే వాడు ప్రతి రోజు
"అంత లేదులే , నువ్వు మరీ నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నావు?"
"నిజం బావా ? ,  ఎప్పుడు అంటుంటాడు ఏమిచ్చినా మనం  ఈ దేవుడి ఋణం తీర్చుకుంటాం  తల్లీ  " అంటుంటాడు.
"మరి ఏమిచ్చి  ఋణం తీర్చుకోవాలనుకోంటావు " అన్నాను నవ్వుతూ.
"ఈ గుండెల నిండా నువ్వే బావా ,  నా దగ్గర ఏముంది  నీ ఋణం తీర్చుకోవడానికి , బ్రతికున్నంత వరకు నీ సేవలో బతికేస్తాను , బావా " అంటూ కంటి నిండా నీళ్ళు నింపు కొన్నది
"ఏయ్ , ఏంటి ఇది నేనే దో జోక్  గా అన్నాను , నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకోక "
"నువ్వు ఏమను కొన్నా  నాకు పరవా లేదు బావా , నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయా " అంటూ  వచ్చి నా వల్లో కుచొని  , తన మొహాన్ని నా మెడ వంపుల్లో దాపెట్టుకొని నన్ను గట్టిగా  పట్టేసుకుంది.
 
"నువ్వు బాగా చదువుతున్నావు అని , నీకు హెల్ప్ చేసాను ,   ఇంక ఆ గుడిలో  నిధి విషయం ఎదో కొద్దిగా క్యురీయాసిటిగా ఉంటే , కొద్దిగా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ నిధి  ఎక్కడుందో  కనుక్కున్నా, దాని వలన  పరోక్షంగా మీ నాన్నకు  హెల్ప్ అయ్యింది ,అంతే  కానీ నేను  డైరెక్ట్ గా చేసింది ఏమీ లేదు ఇందులో " అంటూ తనను  నా కేసి అదుము కొన్నాను.
 
"నీ వరకు నువ్వు చెప్పింది నిజమే బావా , కానీ మాకు అది, నడి సముద్రం లో  ఈత రాక మునిగి పోతున్న పడవలో ప్రయాణికులకు , పైనుంచి హెలికాప్టర్  సహాయం అందినట్లు  ఉంది "  నా  భుజం మీద నుంచి  లేచి నా మొహం లోకి చూస్తూ.
 
"ఈ పిచ్చి పిచ్చి ఎమోషన్స్ అన్నీ  ఎం  మనసులో పెట్టుకోకు ,పెద్ద డాక్టర్  అయ్యి  జనాలకు సేవ చెయ్యి ,  సరియైన వైద్యం లేక పల్లెల్లో ఎంతో మంది చనిపోతున్నారు, మనం ఓ హాస్పిటల్ కట్టి వాళ్ళకు సేవ చేద్దాం"  అన్నాను
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 06:26 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 8 Guest(s)