Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 158. 3

అమ్మా , కీర్తనా  ఇద్దరు కలిసి లంచ్ రెడీ చేసారు ,   అందరం లంచ్ తింటూ నెక్స్ట్ వీక్  నా ముంబై ట్రిప్ గురించి,  ఈ వీక్  కీర్తి  షాపింగ్ ,అడ్మిషన్ మెదలైన విషయాలు మాట్లాడుకుంటా  భోజనం ముగించాము. 
 
నేను కొద్ది సేపు పడుకుంటాను  అని నా బెడ్రుం  కు వెళ్లి పడుకోండి పోయాను.   కీర్తి కూడా  వెళ్లి అమ్మ బెడ్రుం  లో  పడుకొంది.  4  గంటలకు  లేచి ఫ్రెష్ అయ్యి  శాంతి వాళ్ళ ఇంటికి వెళ్లాను. 
 
మా అత్తగారు  "బాగున్నావా శివా ?, చాలా రోజులకు  ఇంట్లో అమ్మ బాగుందా"  అంటూ ఫార్మాలిటీస్  తో మెదలు పెట్టింది. ఈ లోపుల  , లోపల నుంచి  శాంతా  శారీ  కట్టుకొని బయటకు వచ్చింది.   తను రాగానే వాళ్ళ అమ్మ  కాఫీ  తీసుకొని వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది.
 
"బయటకు వెళదామా ,  నెక్స్ట్  వీక్ నేను ఆఫీస్ పని మీద ముంబై వెళుతున్నా"
"ఎన్ని రోజులు ఉంటావు "
"ఏమో ప్రస్తుతానికి  3 రోజులు అని వెళుతున్నా , అక్కడికి వెళ్ళిన తరువాత  పనులు జరగక పొతే  , ఇంకా రెండు రోజులు ఎక్కువ ఉండాల్సి రావచ్చు"
"సరే అయితే ,  నేను ఫ్రీ గా నే ఉన్న ఎక్కడికి వెళ్దాం ,  నాన్న  వస్తు ఉంటాడు రాగానే వెళ్దాం "
"సరే అయితే "  అంటూ ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ ఉండగా ,  వాళ్ళ అమ్మ కాఫీ తెచ్చింది , మేము తాగుతుండగా  ఆఫీస్ నుంచి వాళ్ళ  నాన్న అదే టైం కు ఇంటికి వచ్చాడు
 
"శాంతిని బయటకు తీసుకొని వెళుతున్నా అని చెప్పి , ఆయన ఒక చెప్పగా తనతో కలిసి బైక్ మీద  బయలు దేరాము."
"ఎక్కడికి వెళదాము  ?" అన్నాను
"ఏమో నువ్వే గా  నన్ను  బయటకు తెచ్చింది ,  ఎక్క డికైనా   ప్రశాంతంగా ఉన్న ప్లేస్ కు తీసుకెళ్లు "
" మనం ఇద్దరే ఉండాలా అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నా పరవాలేదా ?  " అన్నాను
"మనం ఇద్దరే  ఉంటే , నువ్వు ఎం చేస్తా వో నాకు తెలుసు ,  అదేం  వద్దు  నలుగురు  ఉన్న ప్లేస్ కే తీసుకెళ్లు " అంది
"నీ ఇష్టం లేకుండా నేనేం చేయను లే "
"నా ఇష్టం లేకున్నా,  నీ చేతులు పడితే  ఇష్టం లేని వి కూడా  ఇష్టమై పోతాయి , అందుకే   ఎక్కడైన్ public ప్లేస్  కి వెళ్దాం " అంది.
"నువ్వు ఈ శారీలో  చాలా ముద్దు వస్తున్నావు , నాకే మో శారీ ని విప్పాలని ఉంది"  అన్నాను వెనక్కు తిరిగి తన వైపు చూస్తూ
"ముందు చూసి బైక్ తోలు ,  తరువాత విప్పుదువు  గానీ ,  పెళ్లి తరువాతే  ఆ విప్పడాలు , ఎదో నీ మోజులో పడి  అది అలా  జరిగి పోయింది , ఇక ముందు  వద్దు ప్లీజ్ "  అంది తన గడ్డాన్ని  నా భుజం మీద మోపుతూ
"సరేలే , నువ్వు అంతగా చెప్తుంటే  , ఇంకేం  అంటాను అలాగే కానీ  ,  నా గర్ల్ ఫ్రెండ్స్ దగ్గరకు వెళతాను"
"నువ్వు ఎక్క డికైనా వెళ్ళు నాకేం అభ్యంతరం లేదు"
"హే అన్న ట్లు చెప్పడం మరిచాను కీర్తి వచ్చింది, ఇంట్లోనే ఉంటుంది , నెక్స్ట్ వీక్ తను    కాలేజీ లో  జాయిన్  అవుతుంది  " అని చెప్పాను . 
"వీలు చూసుకొని నేను ఇంటికి వస్తాలే " అంది.
కీర్తి  తనకు ముందే తెలుసు అందునా తను శాంతి వాళ్ళకు దూరపు బంధువు. మేము మాట్లాడుతూ  బైక్ ని సంజీవయ్యా పార్కు కు తీసుకెళ్లాను.
బైక్ ని  పార్క్ చేసి  ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళాము,  కొద్దిగా లోపలి కి  వెళ్లి  ఓ చెట్టు కింద కూచున్నాము. 
 
ఆఫీస్ విషయాలు అవీ , మాట్లాడుకొంటు టైం పాస్ చేశాము. చీకటి పడుతుంది  అనుకోం టు  వెనక్కు బయలు దేరాము.   బాంబే నుంచి వచ్చిన తరువాత పెళ్లి విషయం మాట్లాడదాము  డాడీ తో అంది.   ఆ మాటకు  సరే అంటు   వాళ్ళ ఇంటికి  వెళ్లి అక్కడే బొంచేసి  రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చే సరికి అమ్మ  తినేసి  T.V ముందు కుచోంది.    కీర్తి నాకోసం ఎదురు చూస్తూ ఉంది అన్నం తినకుండా
"అమ్మతో పాటు నువ్వు తినేయాల్సిందే "
"ఏమో బావా, నీవు కూడా తిన లేదుగా అందుకే వెయిటే చేశా " అంటూ   ఇద్దరం  కుచోన్నాము  తను తినేసి కంచాలు  తీసి కిచెన్ లోకి వెళ్ళింది ,   సీరియల్  అయిపోగానే అమ్మ  తన టాబ్లెట్ వేసుకొని  పడుకోండి పోయింది.  
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 06:33 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 13 Guest(s)