Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
159. 2

అక్కడ reception లో    మా ఇద్దరికీ ఒకే luggage ఉండడం చూసి , మేము ఇద్దరం హుస్బెండ్ వైఫ్ అనుకోని ఇద్దరికీ ఒకే రూమ్  బుక్ చేసి  ఒకే  కీ ఇచ్చారు.  
 
"ఒకే కీ ఇచ్చారెంటి , ఇంకో రూమ్ కీస్ ఎక్కడ " అన్నాను
"మీరిద్దరు , హుస్బెండ్ , వైఫ్ కాదా ? "
"తను మా , అకౌంట్స్ మేనేజర్ , నా వైఫ్ కాదు "
"సారీ  సర్, తప్పై పోయింది , ఒక్క నిమిషం లో ఇంకో రూమ్ బుక్ చేస్తాము" అంటూ రూమ్ పక్కనే రెండో రూమ్ కూడా బుక్ చేసి కీస్ ఇచ్చారు.
 
ఇద్దరం ఒకే రూమ్ లోకి వెళ్ళాము, మేము వచ్చింది  స్టార్ హోటల్ కావడం వలన , అందులో ఉన్న సెటప్ చూసి కొద్దిగా confuse   అయ్యి
"సర్ , ఇవ్వి ఎలా ఆపరేట్ చేయాలో నాకు తెలియదు , నేను కూడా ఈ రూమ్ లో నే ఉంటాను" అంది
"సరేలే , నేను చుపిస్తాలే  వీటిని ఎలా ఆపరేట్ చేయాలో”
"కానీ ఇంత పెద్ద రూమ్ లో ఒక్కదాన్ని పడుకోవాలంటే  నాకు  భయం సర్ , ప్లీజ్ ,  కావాలంటే నేను ఆ సోఫా లో పడుకుంటా " అంది ఏడుపు ముఖం పెట్టి
"సరే లే , ఇక్కడే పడుకొందువు "  పర్మిషన్ ఇవ్వగానే  , తన మోహంలో  అంతకు ముందు పోయిన నవ్వు తిరిగి వచ్చింది.
 
ఇద్దరం ఫ్రెష్ అయ్యి  లంచ్  కి  కింద కు రెస్టారెంట్ కు వచ్చాము.  అక్కడ మెనూ చూసి  ఎం తినాలో తెలియక "సార్ , ఇందులో వి నాకేం అర్థం కాలేదు.  మీరే ఏదైనా ఆర్డర్ చెయ్యండి " అంది
 
ఆర్డర్ చేసి ,  వెయిటర్ ఐటెమ్స్ తేగానే , తిని రూమ్ కు వచ్చాము.     కొద్ది సేపు రెస్ట్ తీసుకొని  షాహిన్ తో కలిసి బీచ్ కు వచ్చాము.  సాయంత్రం అక్కడే డిన్నర్ చేసి రూమ్ కు వచ్చాము.
 
తను బాత్రుం కు వెళ్లి "సర్  ఇక్కడ ఇన్ని కుళాయులు ఉన్నాయి , ఏది తిప్పితే ఎం జరుగుతుందో నని తెలియకుండా ఉంది." అంది బాత్రుం లోంచి.
 
తను స్నానం చేద్దామని పైన బట్టలు విప్పేసింది ,  లోపలి బట్టలు వదిలే ముందు  భయపడి  టవల్ చుట్టుకొని  నన్ను లోపలికి పిలిచింది.  ఆ టవల్ పైన రొమ్ముల పైన పూర్తిగా కప్పు కోవడం వలన కింద మోకాళ్ల పైన తన తొడలు బహిర్గతం చేస్తూ కనబడీ కనబడనట్లు కనబడ సాగాయి. తనెమో సిగ్గుతో తన మోకాళ్లు రెండు దగ్గరకు పెట్టుకొని నా వైపు సిగ్గుతో చూడ సాగింది. 
 
తనకు  ఎ ట్యాబ్ తిప్పితే ఎం నీళ్ళు వస్తాయి చెప్పి బయటకు వచ్చాను.   కొద్ది సేపటికి తను స్నానం చేసి నైటీ వేసుకొని బయటకు వచ్చింది.  తను వచ్చిన తరువాత నేను స్నానం చేసి లుంగీ చుట్టుకొని  పైన టి షర్టు వేసుకొని వచ్చాను.  
 
"నేను సోఫాలో పడుకుంటా , నువ్వు పరుపు మీద  పడుకో" అంటూ  నేను సోఫా లో కి వెళ్లాను.
"ఇంత పెద్ద బెడ్ మీద  మనం ఇద్దరం పడతాము , ఫరవాలేదు రండి సార్ " అంది
"వద్దు లే షాహిన్ , నువ్వు అక్కడ పడుకో ,నువ్వు ఇంత హాట్ గా ఉన్నావు , నేను కూడా  పరుపు మీద కు వస్తే , ఇంక  ఇది ఫస్ట్ నైట్ అవుతుంది "
"సార్ , మీరు మారీను , మీ ఇష్టం సర్ " అంటూ  తను  బెడ్ మీద పడుకుంది.   నేను సోఫాలో పడుకోండి పోయాను.    బీచ్ లో కొద్ది దూరం నడవడం వలన  పడుకున్న వెంటనే  నిద్రలోకి జారుకున్నాము.
 
పొద్దున్నే  5.30  మెలకువ రాగా , లేచి  బాత్రుం కి వెళ్లి వచ్చాను.   షాహిన్ మీ దున్న దుప్పటి కింద కు వచ్చింది , తన పైన ఉన్న నైటీ  పైకి చెదిరి తన పిక్కలు కనబడసాగాయి. కళ్ళు చెదిరే అందం లుంగీలో  అలజడి రేపుతుంటే,  బాత్రుం కు వెళ్లి స్నానం చేసి  వచ్చేటప్పుడు కొద్దిగా సౌండ్ చేస్తూ తలుపు వేసాను.  ఆ తలపు సౌండ్ కు  తన నిద్ర లేచి బాత్రుం కు వెళ్ళింది. 
 
తను కూడా  రెడీ అయ్యి  7 గంటలకు  కింద కు వచ్చాము ,  బ్రేక్ ఫాస్ట్ చేసి  రూమ్ కు వచ్చి కావలసిన పేపర్స్ తీసుకొని బ్యాంక్ హెడ్ ఆఫీస్ కు వెళ్ళాము.  హైదరాబాదు కు వచ్చిన ఆఫీసర్స్ ముందే చెప్పారు , హెడ్ ఆఫీస్ లో అన్నీ ఫార్మాలిటీస్ గా చూస్తారు అని.  వాళ్ళ మాట ప్రకారం  మేము తెచ్చిన పేపర్స్ అన్నీ చెక్ చేసి  అప్పటికి అప్పుడే  లోన్ ok  చెప్పారు.  
 
వాళ్ళ ఆఫీస్ లోంచి బయటికి వచ్చేటప్పటికి లంచ్ టైం అయ్యింది.   వాళ్ళ ఆఫీస్ కు పక్కనే  ఉన్న తెలుగు రెస్టారెంట్ కి వెళ్లి శుభ్రంగా బొంచేసి హోటల్ రూమ్ కు వచ్చాము.  "ఫ్లైట్ ఎలాగూ రేపు   ఉంది, ఇక్కడ చుడాల్సినవి ఏమైనా ఉంటే చూసి వెళ్దాం సర్" అని షాహిన్ ప్రపోసే చేయగా.  ok చెప్పి , పేపర్స్ అన్నీ రూమ్ లో సర్ది  బయటకి వచ్చాము.
 
క్యాబ్ మాట్లాడుకొని  మొదట గేట్ వే అఫ్ ఇండియా కు బయలు దేరాము.   అక్కడ కొద్ది సేపు గడిపి సాయంత్రం అవుతుంటే ముంబై నైట్ లైఫ్  చూద్దామని  జు హు  కు  బయలు దేరాము.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 06:37 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 19 Guest(s)