Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
159. 3

మేము అక్కడికి వెళ్ళే కొద్దీ  9 గంటలు అయ్యింది.  జనరల్ గా నైట్ లైఫ్ ఎ 11 కో స్టార్ట్ అవుతుంది.     కొద్ది సేపు  ఆ స్ట్రీట్ అంతా తిరిగి , అక్కడున్న  ఫేమస్ నైట్ క్లబ్  కు వెళ్ళాము.  జనాలు  అప్పుడప్పుడే  లోనకు వస్తూ వున్నారు.
 
అక్కడ వాతావరణం చూసి  "నేను మొదటి సారి ఇలాంటి ప్లేస్ కి రావడం"  అంది  అక్కడున్న  జనాలని వాళ్ళ డ్రెస్సింగ్ చూసి . తనెమో పద్దతిగా పంజాబీ డ్రెస్ వేసుకొని వచ్చింది . కానీ  క్లబ్ కి వచ్చే వాళ్ళు  అంతా మిడ్డిస్ , జీన్స్ తో వస్తున్నారు.  వాళ్ళల్లో  ఆడ్ మాన్  అవుట్ లా కనబడసాగింది. కానీ  అక్కడికి వచ్చిన వాళ్ళ అందరి కంటే  అందంగా , అట్రాక్టివ్  గా కొట్టొచ్చినట్లు కనబడ సాగింది. 
 
క్లబ్ లోకి వచ్చిన వాళ్ళు మా వైపు చూసి  ,  కన్ను తిప్పుకోలేక  అంటూ ఇటూ తిరిగి మరో మారు తనని చూడడానికి అన్న ట్లు ఎదో ఒక వంకతో అటువైపు రాసాగారు.  అది చూసి
 
"నువ్వు ఈ రోజు ఈ క్లబ్  కు క్వీన్ అఫ్ ది అట్రాక్షన్ అయ్యా వు " అన్నాను.
"అంతెం లేదు లెండి సారూ , వాళ్ళ డ్రెస్ తో పోలిస్తే , నేను వేసుకొచ్చింది , పాతకాలం డ్రెస్ , నన్ను ఎవరు చూస్తారు "
"అక్కడే ఉంది  ట్రిక్ ,  అందరు మోడరన్ డ్రెస్ వేసుకొని వచ్చారు , నువ్వే మే నార్మల్ డ్రెస్ లో వచ్చావు , అందుకే  అందరు మనవైపు చూస్తున్నారు. అది సరే గానీ , ఇంతకీ ఎం తాగుతావు  ఏదైనా సాఫ్ట్ డ్రింక్ చెప్పనా లేక  alcohol లైట్ గా తీసుకుంటావు"
"నేను ఎప్పుడూ  తాగలేదు సర్, మా ఇంట్లో  తెలిస్తే చంపేస్తారు "
"నేనేం చెప్పను లే,  నీకు టేస్ట్ చేయాలని ఉంటే లైట్  ఉండే  డ్రింక్ చెప్తాను  సరేనా ".  సరే అంటూ  తల ఊపింది.    ఇద్దరికీ  వోడ్కా చెప్పాను  విత్ sprite.
 
sprite కొద్దిగా ఎక్కవు గా పోసి ,  వోడ్కా కలిపాను.   sprite  ఎక్కువగా ఉండడం వలన  ఎ ఇబ్బంది లేకుండా  కలిపిన గ్లాస్  దించకుండా  తాగేసింది.
"ఓయి  , డ్రింక్స్ అలా తాగ కూడదు ,  కొద్ది కొద్దిగా తాగాలి , అలా ఒకే సారి తాగితే  , కిక్ త్వరగా ఎక్కుతుంది లేదంటే ,  తాగింది బయటకు వచ్చేస్తుంది."
"నాకేం తెలుసు , అందులోనా దాహంగా ఉంది  అందుకే తాగే సా " అది సిగ్గు పడుతూ
"సరేలే , కొద్దిగా స్లో గా తాగు " అంటూ ఇంకో గ్లాస్ కలిపాను. 
 
క్లబ్ లో  క్రౌడ్  స్లో గా బిల్డప్ అవ్వ సాగింది.   డాన్స్ ప్లేస్ అంతా  అమ్మాయిలు అబ్బాయిలతో నిండి పోయింది.   మ్యూజిక్ సౌండ్ పెరిగే కొద్ది ఆ బీట్ కి అనుగుణంగా జనాలు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చెయ్య సాగారు.
 
షాహిన్  నిదానంగా తాగినా రెండో గ్లాస్ నా మొదటి గ్లాస్ కంటే ముందే ఫినిష్ చేసింది.   ఇంకో గ్లాస్ కలిపాను   ఆ క్రౌడ్ చూసి  ఉత్సాహంగా  మనం కూడా  డాన్స్ చేద్దాం  సర్  అంది
 
సరే పద అంటూ  ఇద్దరం  డాన్స్ ఫ్లోర్ కి వచ్చాము.  మ్యూజిక్  కి అనుగుణంగా  స్టెప్ లు వేస్తూ ఒకరి కొకరు రాసుకుంటూ  అతుక్కొని పోయాము ఆ క్రౌడ్ లో.
 
తను స్పీడ్ గా తగిన వోడ్కా కొద్దిగా తలకు ఎక్కనట్లు ఉందను కొంటా,  నన్ను పట్టేసుకొని అతుక్కొని  స్టెప్స్ వేయ సాగింది.  స్టేజి మీద ఎవ్వరి గోలలో వాళ్ళు బిజీగా ఉన్నారు. 
 
లోయర్ అబ్డామిన్  లో కొద్దిగా ప్రేసర్ పెరిగే కొద్ది  "నేను వాష్ రూమ్ కు వెళ్లి వస్తా ఇక్కడే ఉండు " అంటూ  అక్కడ నుంచి  టాయిలెట్ అని బోర్డు ఉన్న వైపు వెళ్లి రిలీఫ్  పొంది  వచ్చాను.
 
నేను వదిలి వెళ్ళిన ప్లేస్ లో షాహిన్ లేదు,   అంతకు ముందు మేము కూచున్న టేబుల్  వైపు చూసాను , అక్కడికి వెళ్లి కూచుని ఉందేమో అని , కానీ  మా రెండు సీట్స్ ఖాళీగా  ఉన్నాయి.  
 
డిం  లైట్స్ లో  దగ్గర దగ్గర  100 మందికి పైగా జనాలు ఉన్నారు విశాలమైన డాన్స్ ఫ్లోర్ మీద.  కొద్దిగా ముందుకు వెళ్లి చూసాను  తను  ఎక్కడా కనబడలేదు.  ఎవ్వరి నైనా అడుగుదామన్నా , ఎవ్వరూ  పక్క వారిని పట్టించు కోకుండా  వాళ్ళ పార్టనర్స్ తో బిజీగా ఉన్నారు. 
 
స్టేజి  కి   ఓ వైపు వెళ్లి  ఓ వైపు నుంచి స్కానింగ్ చేసుకుంటూ రాసాగాను ,    స్టేజి కి రెండో వైపు  ఓ చిన్న గుంపు అబ్బాయిలు స్టెప్స్ వేస్తూ   స్టేజి చివరకు వెళ్తున్నారు.     లెట్ చేయకుండా  వాళ్ళు ఉన్న వైపు  వెళ్లాను. 
 
వాళ్ళు మొత్తం 5 మంది ఉన్నారు  షాహిన్  ని మధ్యలో వేసుకొని ఎవ్వరికీ అనుమానం రాకుండా  స్టెప్స్ వేస్తూ ,  తనను ఓ కార్నర్ కు తీసుకొని వెళ్లారు.    ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది  వాళ్ళు వెళ్ళిన కార్నర్  లో  ఒక్క డెమో  షాహిన్  నోరు మూసి , మిగతా వాళ్ళు  తనను పట్టుకొని  ఆ ఎగ్జిట్ వైపు లాక్కెళ్ళ సాగారు.  వాళ్ళ ఉద్దేశం  అర్థం అయ్యి , ఎగ్జిట్ దగ్గరకు వెళ్లి  వాళ్ళకు అడ్డంగా నిలబడ్డాను. 
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 06:38 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 21 Guest(s)