Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy cocukold stories
#8
సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్-7

సంజన షాక్ అయి అలాగే బొమ్మలా నిలబడిపోయింది కాసేపు…
అతను నవ్వుతూ చూస్తున్నాడు…


“సర్… మీరు … ఆనంద్… కానీ… చంద్రశేఖర్..”

“నా పేరు ఆనంద్ చంద్రశేఖర్ సంజనా… చంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ ని… ఈ MAS కూడా నా గ్రూప్ లోనిదే…. దగ్గరి వాళ్ళు నన్ను ఆనంద్ అని పిలుస్తారు… కావాలంటే నువ్ కూడా పిలవచ్చు…” నవ్వుతూ అన్నాడు ఆనంద్

ఆనంద్ వయస్సు 60 పైనే ఉంటుంది… కానీ 40 లలో ఉన్నవాడిలా కనిపిస్తాడు… ఫెయిర్ గా ఉంటాడు.. జుట్టు కాస్త ఊడినట్టుగా ఉన్నా బట్టతల కాదు… ఆరుఫీట్ల వరకు ఎత్తు ఉంటాడు… బంగారు ఫ్రెమ్ కళ్లద్దాలనుండి అతని కళ్ళు చురుగ్గా, సూటిగా సంజనవైపే చూస్తున్నాయి… లావుగా, బక్కగా కాకుండా ఫిట్ గా ఉంది అతని బాడీ…

సంజన ఇంకా షాక్ నుండి తేరుకోలేదు…
గత రెండు నెలలుగా జరిగినవన్నీ సంజన కళ్ళ ముందు తిరుగుతున్నాయి…


“అంటే ఈ జాబ్ కోసం నన్ను సీఈఓ కి రేకమెండ్ చేసింది ఆనంద్ అన్నమాట… అందుకే అంత ఖర్చు చేసి ట్రైనింగ్ ఇప్పించారు… దాని పేరుతో నాచేత బాండ్ రాయించారు… పక్కాగా ప్లాన్ చేసి మరీ నన్ను ఇక్కడ ఇరికించారు…” సంజనకి కళ్ళముందు కమ్ముకున్న పొరలు ఒక్కొక్కటిగా తొలిగిపోయినట్టు ఒక్కో విషయం అర్ధం అవసాగింది..

“ఏంటి సంజనా… నువ్వేదైనా అడగాలా… లేక పని మొదలుపెడదామా… ” అన్నాడు ఆనంద్..
సంజన అతని మాటలు వినిపించుకోలేదు… ఆమెకి ఒకటే అర్థం కావట్లేదు… ప్రియ ఎందుకు ఈ కుట్రలో పాలు పంచుకుంది అని… ప్రియకి వీళ్లకి ఉన్న సంబంధం ఏమిటో తేల్చుకోలేకపోయింది సంజన… కానీ ఇప్పుడేం చేయాలో వెంటనే నిర్ణయించుకుంది…


చేతిలో ఉన్న ఫైల్ నేలకేసి కొట్టి, వెనక్కు తిరిగి వేగంగా గుమ్మం వైపు కదిలింది…
“ఆగు సంజనా… నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్ అలా వెళ్లిపోవడంలో నీ ఉద్దేశ్యం ఏంటి…” గదమాయించి అడిగాడు.


“కూతురి వయసున్న నాలాంటి ఒక అమాయకమైన స్త్రీని నిస్సహాయురాలిగా చేసి అనుభవించాలనుకుంటున్న నీలాంటి పెర్వేర్టెడ్ వ్యక్తి దగ్గర పని చేయడం నాకు ఇష్టం లేదు…” గట్టిగానే సమాధానం ఇచ్చింది సంజన…

“ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు సంజనా… లేదా అంతకంతా అనుభవించాల్సి ఉంటుంది… ఉద్యోగం పోగొట్టుకొని, అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవాలని ఉంటే అలాగే కానియ్యు… కానీ ముందు నోరు మూసుకుని నేను చెప్పింది విను…” కోపంగా అన్నాడు ఆనంద్… అతను గట్టిగా అరవలేదు… కానీ అతని కోపపు తీవ్రత అతని మాటల్లో ధ్వనించింది…

“నిన్ను నేను మొదటిసారి అపార్ట్మెంట్ లో చూసాను.. చూసినపుడే నీ మీద ఇష్టం ఏర్పడింది… నేను విలాస పురుషుణ్ణి సంజనా… నేను ఇష్టపడ్డ ప్రతీదాన్నీ పొందాలనుకుంటాను… అదే ఆడదాన్నైతే కచ్చితంగా అనుభవిస్తాను… మీ ఫ్రెండ్ మీ కష్టాల గురించి చెప్పినపుడు నీ మొగుడికి నేను నా ఫ్రెండ్ కంపెనీలో ఇండియా manager గా పోస్ట్ ఇప్పిస్తానని చెప్పాను… ప్రతిగా నువ్వు ఒక రెండు రోజులు నాతో పడుకోవాలని కోరాను… నన్నడిగితే అది ఒక మంచి ఆఫర్… కానీ మీరు వద్దన్నారు… ఓకే అని ఊరుకున్నాను…” ఆనంద్ కాసేపు ఆగాడు…

“నేను ఆ తర్వాత మిమ్మల్ని పట్టించుకోవద్దు అనుకున్నాను… కానీ రోజు రోజుకూ దిగజారుతున్న మీ పరిస్థితి చూసి జాలివేసింది… పాపమనిపించి నిన్నీ జాబ్ కు రేకమెండ్ చేశా… మీకు హెల్ప్ చేయాలనిపించి చేశా…”

“నీ గురించి పూర్తిగా తెలుసుకొని నువ్వీ జాబ్ కి పనికి వస్తావని confirm చేసుకున్నాకే నీకీ ఆఫర్ ఇప్పించా… ఇంటర్వ్యూ, ట్రైనింగ్, ఈ బిడ్ ఇవేవీ కల్పితాలు కాదు… నిజానికి నిన్ను మోసం చేయాలంటే నాకివన్నీ అవసరం లేదు… ఇందులో చేరమని నిన్నేమీ ఫోర్స్ చేయలేదు,… ఇది నీకిచ్చినందుకు ప్రతిగా నీనుంచి ఏమీ కోరలేదు… నువ్వేమి చేయగలవో నాకు తెలుసు… నాక్కావాల్సింది నీనుంచి నేను రాబట్టుకోగలను… మెచ్యూర్ గా ఆలోచించు…” అంటూ ఆగాడు ఆనంద్..

సంజన ఆలోచనలో పడింది…

“జాబ్ కి ఆనంద్ రికమెండ్ చేసాడు కానీ… జాబ్ రావడం వాస్తవం, సీరియస్ గా ట్రైనింగ్ ఇవ్వడం వాస్తవం… ఈరోజు పొద్దున తాను బిడ్ కి సంబంధించిన పత్రాలు చదవడం వాస్తవం… అన్నీ సరిగ్గానే ఉన్నాయి… ఒక అసంబద్ధమైన అతని కోరిక తప్ప…” తనలో తాను అనుకుంది సంజన…

“చూడూ… పని చేద్దామనుకుంటే… ఆ ఫైల్ తీసుకుని రా… డిస్కస్ చేద్దాం… లేదంటే తక్షణం రిసైన్ చేసి దెంగేయ్… నా టైం వేస్ట్ చేయకు… నాకు చాలా పనులున్నాయి… ” కఠినంగా అన్నాడు ఆనంద్…

సంజన ఆలోచించింది… “ఇప్పుడు తాను రిసైన్ చేస్తే వివేక్ పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏంటి, పైగా 20 లక్షలకు బాండ్ రాసాను… ఆ డబ్బులెక్కడనుండి తేవాలి… అయినా నా ఇష్టం లేకుండా ఆనంద్ నన్నేమి చేయగలడు… ఇక్కడ ఇంతమంది మధ్య ఏమైనా చేయడానికి ఆనంద్ సాహసం చేయడు..ఈ కంపెనీ లో నాకు ఫుల్ సెక్యురిటి ఉంటుంది… ” తనలో తాను తర్కించుకుంది సంజన…

తలెత్తి ఆనంద్ వైపు చూసింది … సీరియస్ గా ఫైల్ చూస్తున్నాడు ఆనంద్… ఇందాకట్లా భయంకరంగా అనిపించలేదు సంజనకి …
మాటలు కూడగట్టుకొని నెమ్మదిగా అంది..
“సర్, ఐ యాం సారి సర్… సడన్ గా మిమ్మల్ని చూసే సరికి నేను షాక్ అయ్యాను… కంగారులో నన్ను నేను తమయించుకోలేక పోయాను…”
“ఇట్స్ ఓకే…” అన్నాడు ఆనంద్ నిర్లక్ష్యంగా…


కింద పడి ఉన్న ఫైల్ చేతుల్లోకి తీసుకొని… “సర్ … ఈ రోజు నా మనసేం బాలేదు… మీరు అనుమతిస్తే ఇంటికి వెళ్తాను… రేపట్నుంచి పని మొదలు పెడతాను…” రిక్వెస్టింగ్ గా అడిగింది సంజన…

“సరే వెళ్ళు… కానీ వచ్చేప్పుడు బాగా ఆలోచించుకొని రా… ఈ కాంట్రాక్ట్ కోసం చాలా పని చేయాల్సి ఉంది… మళ్లీ మళ్లీ మారకుండా ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకొని రా… ఊరికే నా టైం వేస్ట్ చేయొద్దు…” అన్నాడు ఆనంద్..
“థాంక్యూ సర్…” అని చెప్పి వెనుదిరిగి డోర్ వైపు నడిచింది సంజన…


సంజన వెళ్తుంటే ఆనంద్ తలెత్తి ఆమెని చూసాడు… ఆకుపచ్చ చీరలోంచి లయబద్ధంగా కదులుతున్న ఆమె వెనకెత్తులని కసిగా చూసాడు… అతని x-ray కళ్ళు ఆమె నునుపైన పిర్రల్ని స్కాన్ చేస్తున్నాయి… కళ్ళు మూసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు…

“హ్మ్మ్ నేనో వేటగాన్ని డార్లింగ్… నాకు వేటాడడం చాలా ఇష్టం… వేట కోసం ఎంతసేపైనా నిరీక్షిస్తాను… నిరీక్షణ కూడా నాకు ఇష్టమే.. సరైన సమయం కోసం చూస్తాను… సరైన స్థలం ఎన్నిక చేసుకుంటాను… అన్నీ సరి చూసుకొని అప్పుడు నా వేట కోసం వల పన్నుతాను… ఒక్కసారి వేట వలకు చిక్కాక అప్పుడు దానితో ఆడుకుంటాను… నన్ను చంపేయ్యమని అదే నన్ను బతిమాలేలా ఆడుకుంటాను… అది దాని చావును కోరుకున్నపుడు, దాని చావును అది ఎంజాయ్ చేసేలా దాన్ని చంపుతాను…

ఇప్పుడు నువ్వే నా వేటవి సంజనా… ఇక మీదట గేమ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది… నీకో సంగతి తెలుసా… స్టేటస్ కి పడిపోయ్యో, డబ్బులకు ఆశపడొ తేలిగ్గా వచ్చి పడుకునే అమ్మాయిలతో బోర్ కొడుతుంది… అందులో ఆనందం ఉండదు… నీలాంటి అందమైన వజ్రాన్ని ఇలా కష్టపడి పక్కలోకి తీసుకెళ్తేనే మజా ఉంటది… అందుకోసం కాస్త టైం పట్టొచ్చు .. ఎదురుచూస్తాను… ” తనలో తానే అనుకున్నాడు ఆనంద్…
సంజన పూర్తిగా బయటకు వెళ్ళి డోర్ క్లోస్ చేసింది…. “హాహాహా..” అని చిన్నగా నవ్వాడు ఆనంద్…..
“గేమ్ ఇప్పుడే మొదలైంది సంజనా… ఎన్ని మలుపులు తిరిగినా చివరకు గెలిచేది నేనే…” గట్టిగా బయటకే అన్నాడు ఆనంద్ చైర్లో అటూ ఇటూ ఊగుతూ…
[+] 2 users Like couple_cuckold's post
Like Reply


Messages In This Thread
cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:23 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:27 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:30 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:32 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:35 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:39 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:40 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:41 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:43 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:45 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:46 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:47 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:49 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:52 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:53 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:55 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:57 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:58 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:01 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:02 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:04 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:06 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:08 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:09 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:11 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:12 AM
RE: cocukold stories - by Chari113 - 26-04-2023, 02:42 PM
RE: cocukold stories - by sri7869 - 24-04-2023, 03:24 PM
RE: cocukold stories - by LUKYYRUS2 - 24-04-2023, 07:00 PM
RE: cocukold stories - by vaddadi2007 - 24-04-2023, 07:17 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 08:02 AM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 08:07 AM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 08:18 AM
RE: cocukold stories - by sri7869 - 25-04-2023, 10:20 AM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 04:14 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 06:24 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 04:15 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 04:18 PM
RE: cocukold stories - by Richard Parker - 25-04-2023, 06:47 PM
RE: cocukold stories - by stories1968 - 26-04-2023, 06:57 AM
RE: cocukold stories - by unluckykrish - 27-04-2023, 06:34 AM
RE: cocukold stories - by stories1968 - 28-04-2023, 07:38 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:43 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:45 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:46 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:47 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:48 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:49 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:50 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:51 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:52 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:52 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:53 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:54 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:55 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:56 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:56 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:57 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:58 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:58 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:16 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:18 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:33 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:33 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:34 AM
RE: cocukold stories - by sri7869 - 02-05-2023, 10:18 AM



Users browsing this thread: 2 Guest(s)