Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
159. 4

 
"ఏయ్ , గేటు కు  అడ్డంగా నిలబడ్డావు ,  మా ఫ్రెండ్ కు బాలేదు తనని హాస్పిటల్ కు తీసుకెళ్లాలి  తీ( హిందీ లో )" అంటూ  వాళ్లలో ఒక్కడు నా చెయ్యి పట్టుకొని పక్కకు లాగ బో యాడు.  
 
నన్ను పట్టుకున్న చేతిని అలాగే వెనక్కు వంచి భుజం మీద  చాచి పెట్టి  ఒక్కటి  కొట్టాను  శక్తి కొద్ది.     సరిగ్గా  జాయింట్ మీద పడ్డ ది నేను కొట్టిన దెబ్బ , ఆ దెబ్బకు  వాడి భుజం జాయింట్  ఉడి పోయింది.   గట్టిగా   అరుస్తూ పక్కను పడిపోయాడు తన రెండో చేతిని  జారిన భుజం మీద  ఒత్తు కొంటూ. 
 
"సాలె ,  హమారా  దోస్తు కు మారెగా " అంటూ  షాహిన్ మూతి ని  మూసిన వాడు  గట్టిగా అరుస్తూ  నా వైపు రాసాగాడు.   వాడిని కొద్దిగా దగ్గరకు రానిచ్చి  కుడి కాలిని వాడి మోకాలు జాయింట్ మీద కు  విసిరాను సైడ్ నుంచి,  ఆ దెబ్బకు  వాడు క్లబ్ లో వచ్చే మ్యూజిక్  ను డామినేట్ చేటు  గట్టిగా అరుస్తూ  రెండో వాడిని చేరుకొని  తన రెండు చేతులను  తన మోకాలి మీద పట్టుకొని  మూలకు కూలబడ్డాడు.  
 
తన నోటి మీద ఎప్పుడైతే  వాడి చెయ్యి తెసేసాడో  , తన భుజాలు పట్టుకున్న వాడి చేతిని  అంట కరిచి పట్టుకొంది తన పళ్ళతో  ఆ దెబ్బకు వాడి భుజం మీద కండ షర్టు తో పాటు ఉడి  కింద పడ్డ ది.  ఆది వాడు గమనించే  లోపు  తన మోకాలుతో  వాడి రెండు కాళ్ల మద్య శక్తి కొద్ది  కొట్టింది.  వాడికి అరిచే ఓపిక కూడా  లేకుండా  నిలువుగా ఇక్కడే కూల బడ్డాడు. 
 
మిగిలిన ఇద్దరు షాహిన్  వదిలేసి నా వైపు రాసాగారు.     ఈ లోపున  క్లబ్  ను కంట్రోల్ చేయడానికి  ఉన్న బౌన్సర్స్   మేమున్న వైపు  జరుగుతున్న గొడవ గమనించి   ఇద్దరు వేగంగా రాసాగారు.    వాళ్ళు వస్తే  వీళ్ళ ను  పట్టుకొని బయటకు మాత్రమే గెంటుతారు  , కానీ ఈ నా కొడుకులు  ఇంకో మారు ఇలా చేయకుండా బుద్ది చెప్పాలి అనుకోం టు  వేగంగా వాళ్ళ వైపు వెళ్లి  ఒక్కడి గడ్డం కింద పంచ్ చేసాను.  వాడికి ఎం జరిగింది  గమనించ కుండా రెండో  వాడి పక్కేటేముకల మీద ఓ  సైడ్ కిక్  ఇచ్చాను.   
 
ఈ లోపున  బౌన్సర్ ఇద్దరు  కింద పడ్డ వాళ్లను పట్టుకొని పక్కకు లాగేశారు.   Bouncers మా దగ్గరకు రావడం చుసిన క్లబ్ మేనేజర్  కూడా  ఇంకో ఇద్దరి bouncers  ను తీసుకొని మా దగ్గరకు వచ్చి , అక్కడ జరిగింది గ్రహించాడు. 
 
మా ఇద్దరికీ సారీ చెప్తూ ,   ఎగ్జిట్ గేటు గుండా  ఆ 5 మందిని  బయటకు లాగేయ మన్నాడు, మిగిలిన జనాలు  అక్కడ గుమి కూడక  ముందే.   
 
గడ్డం కింద పంచ్ చేసిన వాడి  నాలుక సగం కట్ అయ్యి బయటకు వేలాడ సాగింది.  సైడ్ కిక్  దెబ్బ తిన్న వాడి పక్కటెముకలు  రెండో మూడు గ్యారంటీగా  విరిగి ఉంటాయి , కాని  అవి విరిగి లోపల వేరే అవయవాలను దేమేజి చేశాయా లేదా అన్నేది వాడు  హాస్పిటల్ కు వెళ్లి x-ray తీసుకొంటే గానీ  తెలియదు.
 
"we are extremely  sorry sir , my boys will take care of them , it looks madam got scared with this incident ,i  will arrange vehicle to drop at your place" అంటూ  మమ్మల్ని  మెయిన్ గేటు గుండా బయటకు తీసుకొని వచ్చాడు.  
 
మేము క్లబ్  కార్ లో కుచోగానే ,  మేము తాగుతున్న డ్రింక్స్  బాటిల్స్  ప్యాక్ చేసి  మా చేతికి ఇస్తూ 
"please forget about this incident sir,  this is compliment from club,  once again sorry for what happened sir"   అంటూ  డ్రైవర్ కి instructions ఇచ్చాడు  నేను చెప్పిన ప్లేస్ లో దింపమని.
 
క్లబ్ ఆవరణం లోంచి బయటకి రాగానే  , మేమున్న హోటల్ పేరు చెప్పాను డ్రైవర్ కి.  ముంబై వీధుల్లో  స్మూత్ గా  వెళ్లసాగింది మేము కూచున్న కారు.   లోపల జరిగిన incident  కు పూర్తిగా బెదిరిన షాహిన్  నన్ను  గట్టిగా పట్టేసుకొని  తన  తలను నా భుజం మీద పెట్టుకొని  ఏడుస్తూ  కుచోంది.  
 
"వాళ్ళు ఇంతకు ముందు నీకు తెలుసా"
"నాకు తెలీదు , మీకు తెలుసుగా, నేను ఇక్కడికి రావడం మొదటి సారి"
"పొనీ , వాళ్ళల్లో ఎవర్నైనా నువ్వు ఇంతకు ముందు చూసావా ? "
"లేదు అంతా  కొత్తవాళ్లే"
"అయితే ,  ఒంటరిగా ఉన్నావని చూసి , కిడ్నాప్ చెయ్యాలని చూసారు"
"నువ్వు  అక్కడ నుంచి వెళ్ళిన వెంటనే నా చుట్టూ చేరారు , డాన్స్ చేయడానికి వచ్చారు కదా అనుకోని  పక్కకు జరగడానికి ట్రై చేసాను , కానీ వెళ్ళారే ,  ఎలాగూ మీరు  వస్తారు  కదా అని  ఎదురు చూడసాగాను "
 
"సారీ ,  ఇలా జరుగుతుంది అనుకోలేదు" అన్నాను.  తన కళ్ళు తుడుచు కొంటూ, "మీరేందుకు సారీ చెప్తారు , నేనే మీకు థేంక్స్ చెప్పాలి " అంది. 
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 06:40 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Ghost1041, 29 Guest(s)