Thread Rating:
  • 13 Vote(s) - 3.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance Office Romance - లేడీ బాస్ తో, ప్రేమాయణం - Part - 7
#29
తన సాండల్స్ కి కూడా నేనే బిల్ పే చేశాను తాను వద్దు అంటున్న.
"అదేంట్రా నువ్వు ఎందుకు ఇచ్చావ్, నేను ఇస్తాను కదా"
"ఏమైంది ఇప్పుడు" అన్నాను
"నీ సాలరీ ఎంత నా సాలరీ ఎంత, నువ్వు నాకు ఖర్చుపెట్టడం ఏంటి. కొంచం మనీ జాగ్రత్త చేసుకో" అంది సీరియస్ గా. "స్వేతతో బయటకి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఖర్చుపెట్టేయకు దానికోసం, నీది నువ్వు చుస్కో. దానికేం పిచ్చ రిచ్ అది ఎప్పుడు షాపింగ్, ట్రిప్స్ అంటూవుంటది. మనం మన లిమిట్స్ లో ఉండాలి" అని జాగ్రత్త చెప్పింది. 
నేను సైలెంట్ గా తల ఊపాను సరే అన్నట్లుగా. చాలా కొత్తగా ఉంది అలా కేరింగ్ గా జాగ్రత్తలు చెప్తుంటే.

"సరే కేఫ్ కి వెళ్దాం, నా ట్రీట్" అంది భవ్య
"ఎందుకు ఇప్పుడు, నీకు టైం అవ్వట్లేదా"
"నీకు ఇంటరెస్ట్ లేకపోతే చెప్పు అంతే కానీ బయటకి వచ్చినప్పుడు కూడా టైం అవుతుంది ఇంటికి వెళ్ళావా అంటావ్ ఏంటి సరదాగా ఉండనివ్వకుండా" అంటూ కొంచం అలక మొకం పెట్టి ముందుకు సాగింది.
"ఓయ్.. ఏంటి అలిగావా ఇప్పుడు ఆగు. ఓయ్.. చిన్న పిల్లలా చేయకు ఆగు" అంటూ తన ఎడమ చేయి వేలు అందుకుని ఆపటానికి అనట్లుగా కొద్దిగా లాగాను.
భవ్య విడిపిచుకుని అలాగే ముందుకు సాగింది. "ఆగమన్నానా" అంటూ ఈ సారి చేయి పట్టుకుని ఇంకొంచెం గట్టిగా లాగాను. కంట్రోల్ తప్పి ఒక్కసారిగా నా పైన పడబోయింది, ఎలాగో బాలన్స్ చేసుకుని నా కౌగిలికి అందెంత దగ్గరగా నిలబడింది.
"కాఫీకి వెళ్దాం పద"
"నాకేం అక్కర్లేదు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేయి" అంది కనీసం నా కళ్ళల్లోకి కూడా చూడకుండా కోపంగా.
"చేసింది చాలు ఫుడ్ కోర్ట్ లో కేఫ్ వుంది వెళ్దాం పద"
"చేయి వదులు నేను ఇంక ఇంటికి వెళ్తాను" అంది నా కళ్ళల్లోకి చూసి
నేను అలాగే కళ్ళల్లోకి చూస్తూ "వదలను ఎం చేస్తావ్" అన్నాను. భవ్యని అంత దగ్గరగా చూస్తుంటే ఎక్కడ ఉన్నామో కూడా మర్చిపోయి ఎదో తెలియని టెంప్టింగ్ వచ్చేస్తుంది. 
"అరుస్తాను చేయి వదలకపోతే"
"నువ్వు అరిస్తే నేను.." ముద్దు పెట్టేస్తాను అని నాలుక చివరి వరకు వచ్చి కూడా అతికష్టం మీద ఆగిపోయాను.
"ఆ ఆ అరిస్తే ఎం చేస్తావ్ ఎం చేస్తావంట" నేను ఎం అనబోయి ఆగనో తెలిసే కూడా అలా ఎం చేస్తావ్ అని కావ్విస్తుంటే, తన మెడ వెనక చేయి వేసి నాలోకి లాగి పెదాలు అందుకుని కౌగిలిలో నలిపేయాలి అనేంత కసి రేగింది. అలా చేయకుండా ఉండటానికి నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానో నాకే తెలీదు. కానీ కింద ప్యాంటులో గురుడు చిన్న టెంట్ వేసాడు. ఇంకా మా కళ్ళు విడిపోలేదు.
మెల్లిగా ఊపిరి వదులుతు చిన్నగా "చాలు ఇంక కాఫీకి వెళ్దామా" అన్నాను.
అలాగే కళ్ళలోకి చూస్తూనే "ఉ" అని తల ఊపి చేతిలో చేయి అలానే ఉంచి నాతో కదిలింది.
భవ్య చేయి పట్టుకుని నడుస్తుంటే తన భుజం నా భుజానికి తాకుతుంటే ఎదో తెలియని ఫీలింగ్. ఒక లవర్ తో కలిసి షాపింగ్ మాల్ అంత తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. అప్పుడు అప్పుడు మా కళ్ళు కలిసి ఇది నిజమేనా అని ప్రశ్నించుకుంటున్నట్లు ఉంది మా పరిస్థితి.
అలాగే నిదానంగా కాఫీ షాప్ కి చేరి కాఫీ ఆర్డర్ తీసుకుని ఒక టేబుల్ దగ్గరకు చేరాం. తను నా పక్కన చేరింది నా భుజానికి భుజం ఆనిస్తూ.

ఎదో మొబైల్ లో జోక్స్ చూపిస్తూ అలాగే దగ్గరగా ఉండి పోయింది. మధ్యమధ్యలో మా కళ్ళు కలిసినప్పుడు ప్రతి సారి ఎదో తెలియని చిరు నవ్వు ఒక చిన్నపాటి మౌనం. ఆఫీస్ కబుర్లు గోస్సిప్స్ తో తెలీకుండానే చాలా టైం స్పెండ్ చేసాం. ఎవరు అయినా మమ్మల్ని చూస్తే భార్యభర్తలు లేదా లవర్స్ అనుకుంటారేమో కానీ కచ్చితంగా జస్ట్ ఫ్రెండ్స్ అని అయితే అనుకోరు.

ఒక్కక్షణం అనిపించింది నిజంగా తనకి కూడా ఇదే ఫీలింగ్ ఉంటే ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటం oyoకి వెళ్దామా అని అడిగితే ఎం అంటున్నదా అని.
"భవ్య"అన్నాను చాలా నిదానంగా మా కన్వర్షషన్ బ్రేక్ చేస్తూ.
"ఆ చెప్పు" అంది
పెళ్లి అయిన ఆడదాన్ని అలా డైరెక్ట్ గా Oyoకి వెళ్దామా అని అడగాలి అంటే ఎదో తెలియని సంస్కారం అడ్డు వచ్చింది. ఎం మాట్లాడకుండా మిన్న కుండి పోయాను తన కళ్ళలోకే చూస్తూ.
"ఏంటో చెప్పవోయ్ పరలేదు నోటి దాక వచ్చింది కదా"
"మరి మనం ఇంకా టైం స్పెండ్ చేద్దాం ఎప్పుడు అయినా చాలా బాగుంది ఈరోజు నీతో" అన్నాను తెగించేసి.
"ఓకే.. అందులో ఏముంది ఈ సారి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేద్దాం స్వేత కూడా ఉన్నప్పుడు" అంది కొంచెం కొంటెగా నవ్వుతూ. నా మొహం మాడిపోయింది ఎదో నవ్వాలి కదా అన్నట్లుగా నవ్వుతూ తల ఉపాను సరే అన్నట్లుగా.
"ఏంటి సార్ గారి ఫేస్ మాడిపోయింది, ఎం స్వేత ఉంటే ఈరోజు అంత బాగోదా" అంది పెదాలు బిగిచ్చి నవ్వు ఆపుకుంటూ.
నేను అలాగే డల్ గా ఫేస్ పెట్టి "అలా ఎం లేదు లే, అలాగే ప్లాన్ చేద్దాం" అన్నాను.
"సరే నీ ఇష్టం అయితే నీ లవర్ లేకుండానే ప్లాన్ చేద్దాం లే" అంది నన్ను ఊడికిస్తూ.
"ఓయ్ అదిగో మళ్ళీ.. అదే వద్దు అనేది"అన్నాను కొంచం కోపంగా. పగలపడి నవ్వేసింది. ఆ నవ్వు చూస్తూ అలాగే ఉన్నాను.
నా కళ్ళలోకే చూస్తూ "ఏంటి అలా చూస్తున్నావ్"
"ఎదో కొత్తగా ఉన్నావ్"
"కొత్తగా అంటే"
"కొత్తగా అంటే కొత్తగానే"
"అంటే అదే ఎలా"
"చాలా అందంగా" అన్నాను మనస్ఫూర్తిగా నవ్వుతూ.  తను సిగ్గు పడి ఒక్కక్షణం తల దించుకుని మళ్ళీ నా కళ్ళలోకి చూస్తూ కొన్ని క్షణాలు అలాగే ఉండి పోయింది.
ఇప్పటికి మా పెదాలు దూరంగా ఎలా ఉండ గలుగుతున్నాయో నాకు అర్ధం కాలేదు. చుట్టూ పరిసరాల వల్ల ఆ ఒక్క అడుగు వేయలేకపోతున్నాము ఏమో. 
తన కళ్ళలో సిగ్గు ఎదో తెలియని తుత్తరా బిడియం చాలా కొత్తగా ఉండి నన్ను ఇంకా కళ్ళు తిప్పనివ్వట్లేదు. క్షణక్షణం నిశబ్దం కూడా ఒక యుగంలా గడుస్తుంది. కానీ మా ఇద్దరికీ మా ఇద్దరి మధ్య ఎం జరుగుతుందో చాలా స్పష్టంగా తెలుసు.
తన ఊపిరి కూడా వేగం పెరిగిపోయింది, నేను కొద్దిగా ధైర్యం చేసి కొద్దిగా తన వైపు ఒరిగాను పెదాల కోసం అన్నట్లు. భవ్య చట్టుక్కున తల దించేసుకుంది. నేను కూడా వెనకంజ వేసాను స్పృహలోకి వస్తూ.
తను అలాగే గడమైన ఊపిరితో చాలా నిధనంగా "వెళ్దామా ఇంకా" అంది.
"సరే" అన్నాను తలదించుకుంటూ చాలా కంగారుగా.
"ఇంకెప్పుడు అయినా మళ్ళీ ఇలాగే ఔటింగ్ కి వద్దాం లే" అంది నాకు నా కంగారు నుండి కొంచం ఊరటనిస్తూ.
నాకు తెలీకుండానే నా మోహంలో చిరు నవ్వు వచ్చేసింది తల ఉపాను సిగ్గు పడుతూ. తను కూడా అదే సిగ్గుతో అక్కడ నుండి పైకి లేచింది. ఇంక ఇద్దరం బయటకి కదిలాం.
నేను క్యాబ్ లో వెళ్ళిపోతాను నీకు దూరం అవుతుంది అంటే వద్దు అని చెప్పి నేనే డ్రాప్ చేయటానికి బైక్ ఎక్కించుకున్నాను. మా ప్రయాణం అంతా నిశ్శబ్దం. కానీ నాకు తెలుసు నేను పడుతున్న తుత్తరా సిగ్గు బిడియం తనకి ఉన్నాయి అని. అలా ఎం మాట్లాడుకోకుండానే తన ఇంటికి చేరాం.
తను బైక్ దిగి "జాగ్రత్తగా వెళ్ళు రూంకి, వెళ్ళాక మెసేజీ చేయి" అంది చాలా కేరింగ్ గా. సరే అన్నట్లు తల ఉపాను. తను చాలా చిన్న వాయిస్ లో చెప్పలేక చెప్తునట్లు చెప్తూ "bye" అంది. నేను మళ్ళీ తల ఉపాను ఎం మాట్లాడకుండా కొంచం బిక్క మొకం పెట్టి.
తను కూడా చిన్నగా అడుగులో అడుగు వేస్కుంటూ అపార్ట్మెంట్ గేట్ వైపు కదిలింది. నేను ఎందుకు పిలిచానో నాకే తెలీదు "భవ్య" అన్నాను. తను ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లుగా చటుక్కున వెనక్కి నా వైపు చూసి ఏంటి అన్నట్లు సైగ చేసింది. నేను ఎం చెప్పాలో తెలియక ఎం లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఉపాను. తను నా వైపు చక చక అడుగులు వేసి నా దగ్గరికి వచ్చి "ఏంటి" అంది సన్నగా నవ్వుతూ. నేను మరో సారి తల అడ్డంగా ఉపాను.
తను అటు ఇటు చుట్టూ చూసి నా తల పై చేయి వేసి నా జుట్టులో వెళ్ళు పోనిచ్చి నిమురుతూ "రేపు కలుద్దాం ఆఫీస్లో.. బాయ్" అని సిగ్గుతో ఒక నవ్వు నవ్వి వెనక్కి తిరిగి చక చక నడుచుకుంటూ లోపాలకి వెళ్ళిపోయింది. అంతే నేను కూడా అదే సిగ్గుతో మొహంలో అదొక రకం అయిన వెలుగుతో బైక్ కదిలించాను. రూంకి ఎలా చేరానో కూడా తెలీదు దారి పొడుగునా ఆ సాయంత్రం మా మధ్య జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ నాలో నేను నవ్వు కుంటూ సిగ్గు పడుతూ మొత్తానికి రూంకి చేరాను.
రూంలో నా స్నేహితులు "ఎరా లేట్ అయింది" అనే ప్రశ్నలకి ఎదో దొంగ సాకులు చెప్పి నా గదిలోకి జెరాను.
అలా కొద్దిగా ఫ్రెష్ అయ్యి నైట్ షార్ట్ లోకి చేంజ్ అయ్యి అలా పరుపు మీద బోర్లా వాలిపోగానే మనసంతా భవ్య ఆలోచనలే. ఒక చిరునవ్వు నవ్వుకుంటూ తన నవ్వు తన కురులు తన పరువాలు తన వంపులు తన సొగసు తలుచుకుంటుంటే నాకు తెలీకుండానే నా మగతనం నాకు పరుపుకి మధ్య గట్టి పడి నలుగుతూ ఎదో తెలియని కామ ప్రేరణ చేస్తుంది. అప్పుడు వచ్చింది ఒక ఆలోచన ఇలా నాకు పరుపుకి మధ్య భవ్య పైన నా మగతనం వత్తిడి తగిలితే అప్పుడు భవ్య మొహంలో వచ్చే రియాక్షన్ ని ఉహించుకుంటేనే నాకు తెలీకుండనే నా నడుములో కదలిక మొదలయ్యి ఎదో తెలీని ఎప్పుడు పొందనంత సుఖం కలిగింది. నాలో రక్త ప్రవాహం పెరిగిపోయింది. అలా మధ్య మధ్యలో కంట్రోల్ చేసుకుంటూ ఆ కామ ప్రేరణని అనుభవిస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలియలేదు.
Like Reply


Messages In This Thread
RE: Office Romance - లేడీ బాసతో ప్రయాణం, ప్రేమాయణం - Part - 2 - by timepass4fun - 13-05-2023, 01:53 PM



Users browsing this thread: 3 Guest(s)