Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
161. 3

ఆఫీస్ లో షాహిన్ తో పాటు నూర్  కూడా  కనబడ్డ ది.  ఇంతకు ముందు కంటే  అందంగా తయారైంది.  ఇంతకు ముందు లూస్ గా ఉన్న బాడీ పార్ట్స్ అన్నీ  ఫిట్ గా తయారయ్యాయి.   నేను తనను చేస్తున్నానని  చూసి
"ఏంటి గురూ , అలా  స్కానింగ్  చేస్తున్నావు ,  ఉన్న పణంగా  విప్పే సి చూపించనా , అయినా కొత్తగా లోపల ఏముంది నువ్వు చుడంది, అన్నీ నువ్వు అనుభవించిన పార్ట్లే కదా "
"నీ నోటి నుంచి సరియైన మాటలు రావే? "
"అయినా నీ దగ్గర  ఇంత కంటే సరిగ్గా ఎలా మాట్లాడాలి గురూ "
"సరే లే ,  ఇంతకు ట్రైనింగ్ అయిపోయిందా  ?"
"ఆ , అయిపోయింది ,  పోస్టింగ్ కోసం ఎదురు చూడాలి ఇప్పుడు , ఎక్కడ ఎస్తారో ఏమో మరి "
"ఇప్పుడు , S.I   నూర్ మేడం అయ్యారు అన్న మాట "
"నీకు మేడం నా నేను ,  అలా ఎం పిలవకు , మామూలు నూర్  నే"
"ఎంతైనా  , పబ్లిక్ లో మేడం వె  కదా "
"సరేలే , ఇంక ఆపు  , ఇంతకీ  నన్ను  ఎప్పుడు తీసుకేల్తునావు ముంబై కి "
"నిన్నెందు కు తీసుకొని వెళ్ళడం "
"షాహిన్ ని తీసుకొని వేల్లావుగా ,  నేను దానికంటే ముందు నీకు పరిచయం అయ్యాను , నన్ను ఎక్కడికీ  తీసుకేల్లకుండా , దాన్ని మాత్రం  ముంబై కి తీసుకేల్లావు "  అంది బుంగ మూతి పెడుతూ
"నీకు అమ్మాయిల ఎక్స్‌ప్రెషన్స్  , సరిపోవు లే"
"ఇదిగో టాపిక్ మార్చక , నన్ను ముంబై  ఎప్పుడు తీసుకొని వెళ్తున్నావు"
"చెల్లిని ముంబై కి , అక్కను కూడా  ముంబైకేనా ,  నువ్వా దానికంటే పెద్ద దాని వి కాబట్టి  , వేరే దేశానికి తీసుకొని వెళ్తా లే ,  కానీ నీకు పాస్ పోర్ట్ ఉందా ?" అన్నాను నవ్వుతూ
"నేను రాయచోటి లో ఉన్నప్పుడే  , నేను passport తెచ్చుకున్నాను, అప్పుడు  మా నాన్న  నన్ను  దుబాయ్   కి పంపాలని తీసుకున్నాడు"
"ఇంకే  అయితే , ఛాన్స్ దొరకగానే , చేక్కేద్దాం  లే  "
 
ఆ మాటకు ఇద్దరం నవ్వుతూ ,  అక్కడ నుంచి ఇంటికి  వచ్చే సాము. 
 
మా ఇద్దరికీ అప్పటికి తెలియదు , నేను అన్న మాటలు నిజం అవుతాయని ,   నా  మాటలు నిజం చేయడానికి అన్న ట్లు మరుసటి రోజు నీరజా వాళ్ళ నాన్న నుంచి ఫోన్ వచ్చింది (  వీరా రెడ్డి , హోం మినిస్టర్ ) వెంటనే వచ్చి ఆఫీస్ లో కలవమని.
 
పెద్దాయన  ఎందుకు పిలిచా డబ్బా అనుకొంటూ తన ఆఫీస్ కి వెళ్లి అక్కడున్న reception   కు  నా పేరు చెప్పాను ,   
"గుడ్ మార్నింగ్ సర్,  రండి  మొత్తం మీటింగ్ మీ కోసమే ఎదురు చూస్తుంది " అంటూ   వినయంగా నన్ను పెద్ద హాల్ లోకి తీసుకొని వెళ్ళింది.  అక్కడ   మల్లికార్జున , హోం మినిస్టర్ , I.G ,  హోం సెక్రెటరీ  ఉన్నారు  (  మల్లి కార్జున మిగిలిన వారికి నన్ను పరిచయం చేసారు )
 
"శివా నిన్ను  ఓ  ముఖ్యమైన పని మీద పిలిచాము ,  ఇప్పుడు  ఉన్న పరిస్థితులలో  నీ  హెల్ప్ మాకు  అవసరం అయ్యింది , మన రాష్ట్రం పరువు ,  దేశం మర్యాద , నీ చేతుల్లో ఉంది కొద్దిగా రిస్క్ తో కూడు కొన్నది.  మా డిపార్ట్ మెంట్ లో ఎక్కడో ఇంఫోర్మేర్స్ ఉన్నారు ఇక్కడ ఎం జరిగినా వాళ్లకు తెలిసిపోతుంది , అందుకే   నీ హెల్ప్ అవసరం అయ్యింది.”
"మీరు అంతగా అడగాలా సర్ దేశానికి సంబంధించింది అంటున్నారు కదా, ఇంతకు విషయం ఏంటో చెప్పండి"
"మల్లికార్జున చెప్తారు డీటైల్డ్ గా, నీకు ఎం సహాయం కావాలన్నా మా వాళ్ళు చేస్తారు, మా  నమ్మకం అంతా నువ్వే ఇప్పుడు ”
"తప్పకుండా  సర్, ఇ విల్ డు మై లెవెల్ బెస్ట్"
“మల్లికార్జున, శివా ను తీసుకెళ్లి  జరిగింది అంతా చెప్పు , ఆ తరువాత  ఎం చేయాలో  మీరు ఇద్దరు కూర్చొని ఆలోచించండి "
అయన మాటలు విని , నేను C.I ఆ రూమ్ లోంచి  బయటకు వచ్చాము , 
"శివా ఇక్కడ వద్దు , వేరే ఎక్క డైనా ప్రైవేటు ప్లేస్ కు వెళదాము "
“మా ఆఫీసు  construction  లో ఉంది అక్కడికి వెళ్దాం సర్ , అక్కడ ఎవ్వరు ఉండదు , మీరూ  చూసిన ట్లు ఉంటుంది.
అయన సరే అని చెప్పగానే , ఇద్దరం  తన జీపు లో  మా ఆఫీస్ కు వెళ్ళాము. 
మేము వెళ్ళగానే , షాహిన్, నూర్ ఆఫీస్ లోనే ఉన్నారు , వాళ్లను ఇద్దరినీ  తనకు పరిచయం చేసాను.  
నూర్ మొన్నే  training  కంప్లీట్ చేసింది  అని చెప్పాను. 
ఎవ్వరినీ  లోపలి రానివ్వకని షాహిన్ కు చెప్పి మేము రూమ్ లోకి వెళ్ళాము.
C.I  మొత్తం  జరిగింది చెప్ప సాగాడు
 
-----------------------------------------
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 06:48 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 20 Guest(s)