Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller పున్నమి 3
మాస్టర్ హోటల్ మీద దాడి చేసి అందరినీ భయపడుతున్నాడు అప్పుడు అక్కడ ఉన్న జనాలు గోల చేస్తూ ఉంటే రోహిణి బయటికి వచ్చి చూసింది అక్కడ మాస్టర్ హోటల్ నీ నాశనం చేస్తూ ఉన్నాడు.


ఆదిత్య కూడా తన దెగ్గర ఉన్న రోహిణి బ్యాంక్ స్టేట్మెంట్ నీ చూస్తే తను ఒక హోటల్ కీ వెళ్ళి అక్కడ బిల్ చేయడం చూసి ఆ అడ్రస్ నీ రూట్ మ్యాప్ లో కొట్టి అక్కడికి వచ్చే సరికి జనాలు భయం తో బయటకు పరుగులు తీయడం చూసి లోపలికి వెళ్లి చూస్తే, అప్పుడే మాస్టర్ రోహిణి నీ చూసి తనని బ్లడ్ కీపర్ యువరాణి అని పిలవగానే ఆదిత్య, రజిత ఇద్దరు ఒకరి మోహలు ఒకరు చూసుకున్నారు అప్పుడు మాస్టర్ రోహిణి మీదకు దాడి చేయాలి చూస్తే, ఆదిత్య, మాస్టర్ మీదకు దూకి తన కాలు తో కొడితే వాడు ఎగిరి పడ్డాడు, దాంతో వాడి దవడ కీ తగిలిన గాయం వల్ల ఆదిత్య కీ నోట్లో నుంచి రక్తం వచ్చింది అది చూసిన మాస్టర్ గట్టిగా నవ్వుతూ "నువ్వు నన్ను గాయపరిచిన నేను ఇలాగే ఉంటాను కానీ నాకూ ఏమీ జరిగిన అది నీకు వస్తుంది ఎందుకంటే నీ గుండె నాకూ అమర్చారు కాబట్టి నాకూ చావు వచ్చిన అది నీకే వస్తుంది నేను అమరుడిని" అని చెప్పి గట్టిగా నవ్వాడు మాస్టర్.

అది విని ఆదిత్య తన చేతి పంజా నీ టైట్ గా బిగించి మాస్టర్ మీదకు విల్లు నుంచి వదిలిన బాణం లాగా దూసుకొని వెళ్లి మాస్టర్ ఛాత్తి నీ చీల్చాలి అని చూశాడు, కానీ మాస్టర్ తన చూపుడు వేలు, బొటన వేలు తో ఆపి పట్టుకొని ఆదిత్య కీ షాక్ ఇచ్చాడు, అది చూసి ఆదిత్య షాక్ అయ్యాడు అప్పుడు మాస్టర్ నవ్వుతూ తన అర చేతితో ఆదిత్య నీ తోస్తే పది అడుగుల దూరం వెళ్లి పడ్డాడు ఆదిత్య, "నువ్వు vampire అయ్యిందే మా అమ్మ వల్ల మీ అందరూ నా బానిసలూ నేను vampire's సామ్రాజ్యం కీ యువరాజు నీ, నాకూ చావు లేదు నన్ను చంపే వాడు ఇంకా పుట్టలేదు ఇప్పుడు నీ సంగతి చూద్దాం నా మనవరాల" అని చెప్పి రోహిణి మీదకు వెళ్లాడు, కానీ మాస్టర్ కీ రోహిణి కీ మధ్య ఒక కత్తి వచ్చి ఆగింది అప్పుడు ఇద్దరు పక్కకు తిరిగి చూస్తే అక్కడ ఇందాక రోహిణి కీ గతం గుర్తు చేసిన కుర్రాడు ఐదవ అంతస్తు నుంచి కిందకు దూకి వచ్చి మాస్టర్ నీ కాలు తో ఒక్క తన్ను తంతే ఎగిరి వెళ్లి పడ్డాడు.

దాంతో మాస్టర్ నవ్వుతూ లేస్తూ "రేయ్ బుడ్డోడా నువ్వు ఇంకా ఉన్నావా నిన్ను vampire చేసిందే నేను నిన్ను చంపడం నాకూ చిటికె వేసినంత పని" అని చెప్పి ఆ కుర్రాడి మీదకు దూకితే వాడు ఆ కత్తి తో మాస్టర్ ఛాత్తికి కత్తి ఆనించి నిలబడ్డాడు, అది వెండి కత్తి అవ్వడం వల్ల ఆదిత్య కీ ఛాత్తి మీద మెల్లగా కాలుతూ ఉంది "రేయ్ పిల్ల నాకొడుకా నన్ను చంపడం అసాధ్యం" అని అన్నాడు మాస్టర్ , దానికి ఆ పిల్లాడు "నిన్ను నేను చంపాలి అని అనుకోవడం లేదు" అని చెప్పి రోహిణి వైపు చూసి చీటికే వేశాడు, దాంతో రోహిణి కనుగుడ్లు పెద్దవి అయ్యి తన చేతిలో నుంచి మెరుపులు వచ్చాయి, దాంతో రోహిణి తన చేతిలో ఉన్న మెరుపులు మాస్టర్ మీదకు వేసి "నీకు అంతం లేదు కానీ నీకు భయం ఉంది నీ భయాన్ని తిరిగి చూడు" అని చెప్పింది, దాంతో మాస్టర్, రోహిణి psychic పవర్ వల్ల ఒక ట్రాన్స్ లోకి వెళ్ళాడు, అప్పుడు తన తలని ఎవరో తెంచినట్టు దృశ్యాలు కనిపించాయి దాంతో మాస్టర్ తన అదుపులో తాను లేడు అప్పుడు రోహిణి తన రెండో చేత్తో పక్కన ఉన్న చెట్టు వేళ్ళను పైకి లాగి వాడిని బంధించింది.

అప్పుడు ఆ పిల్లాడు మళ్లీ చిటికె వేస్తే రోహిణి కళ్లు తిరిగి పడిపోయింది, దాంతో ఆ పిల్లాడు "ఆదిత్య మీరు వెంటనే గ్రీస్ కీ వెళ్లాలి ఈ సమస్య కీ సమాధానం అక్కడే ఉంది రక్తం మాత్రమే ఈ రక్తాన్ని అంతం చేస్తూంది అని చెప్పి తన చేత్తో రోహిణి, ఆదిత్య, రజిత నీ ఎయిర్ పోర్ట్ కీ teleport చేశాడు.

దాంతో అందరూ ఆదిత్య ఫ్లయిట్ లో గ్రీస్ కీ బయలుదేరారు అప్పుడు లైలా, రోహిణి నీ లోపలికి తీసుకొని వెళ్లి పడుకో బెట్టింది, ఆదిత్య తనకు అయిన గాయం మీద ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ ఉంటే, అతనికి రజిత సహాయం చేసింది "నాకూ నా గుండె కావాలి లేకపోతే నేను అంతం అవ్వాలి నాతో పాటు వాడు కూడా అంతం అవ్వాలి" అని చెప్పాడు, దానికి రజిత ఆలోచిస్తూ అక్కడ ఉన్న చిన్న లైబ్రేరి కీ వెళ్ళి అక్కడ వెతికింది "ఆ పిల్లాడు రక్తం మాత్రమే ఈ రక్తాన్ని అంతం చేయాలి అని చెప్పాడు అంటే దాని అర్థం ఏంటి" అని ఒక బుక్ చూసి, దాని తెరిచి చూస్తే అక్కడ మాస్టర్ లోకి పెట్టిన గుండె నీ అంతం చేయాలని చూస్తే మాస్టర్ భయంకరమైన రూపం లోకి మారుతాడు" అని ఉంది. 

లోపల రోహిణి కీ తను ఆదిత్య నీ పొడిచి చంపిన దృశ్యం గుర్తుకు వచ్చి లేచి గుర్తుకు వచ్చింది. 

[+] 10 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
పున్నమి 3 - by Vickyking02 - 12-04-2023, 09:20 PM
RE: పున్నమి 3 - by Rupaspaul - 12-04-2023, 10:04 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 12-04-2023, 10:15 PM
RE: పున్నమి 3 - by ramd420 - 12-04-2023, 10:12 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 12-04-2023, 10:15 PM
RE: పున్నమి 3 - by Iron man 0206 - 13-04-2023, 02:20 AM
RE: పున్నమి 3 - by maheshvijay - 13-04-2023, 04:56 AM
RE: పున్నమి 3 - by Madhu - 13-04-2023, 05:50 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 13-04-2023, 06:18 AM
RE: పున్నమి 3 - by sri2225 - 13-04-2023, 07:10 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 13-04-2023, 07:58 AM
RE: పున్నమి 3 - by Sudharsangandodi - 13-04-2023, 08:38 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 13-04-2023, 08:45 AM
RE: పున్నమి 3 - by Sudharsangandodi - 13-04-2023, 08:54 AM
RE: పున్నమి 3 - by poorna143k - 13-04-2023, 09:46 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 13-04-2023, 12:18 PM
RE: పున్నమి 3 - by sri7869 - 13-04-2023, 09:52 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 13-04-2023, 12:18 PM
RE: పున్నమి 3 - by appalapradeep - 13-04-2023, 10:04 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 13-04-2023, 12:19 PM
RE: పున్నమి 3 - by maheshvijay - 13-04-2023, 11:15 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 13-04-2023, 12:19 PM
RE: పున్నమి 3 - by Iron man 0206 - 13-04-2023, 01:54 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 13-04-2023, 01:58 PM
RE: పున్నమి 3 - by utkrusta - 13-04-2023, 02:40 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 13-04-2023, 06:59 PM
RE: పున్నమి 3 - by krsrajakrs - 13-04-2023, 04:59 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 13-04-2023, 06:59 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 13-04-2023, 08:39 PM
RE: పున్నమి 3 - by Sachin@10 - 13-04-2023, 08:46 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 14-04-2023, 05:55 AM
RE: పున్నమి 3 - by Sudharsangandodi - 13-04-2023, 08:52 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 14-04-2023, 05:56 AM
RE: పున్నమి 3 - by Sudharsangandodi - 14-04-2023, 07:16 AM
RE: పున్నమి 3 - by maheshvijay - 13-04-2023, 09:12 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 14-04-2023, 05:56 AM
RE: పున్నమి 3 - by naree721 - 13-04-2023, 09:28 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 14-04-2023, 05:55 AM
RE: పున్నమి 3 - by Ghost Stories - 13-04-2023, 09:39 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 14-04-2023, 05:55 AM
RE: పున్నమి 3 - by unluckykrish - 14-04-2023, 06:12 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 14-04-2023, 07:27 AM
RE: పున్నమి 3 - by ramd420 - 14-04-2023, 06:49 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 14-04-2023, 07:28 AM
RE: పున్నమి 3 - by twinciteeguy - 14-04-2023, 07:37 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 14-04-2023, 11:11 AM
RE: పున్నమి 3 - by Rupaspaul - 14-04-2023, 07:44 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 14-04-2023, 11:12 AM
RE: పున్నమి 3 - by sri7869 - 14-04-2023, 08:57 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 14-04-2023, 11:12 AM
RE: పున్నమి 3 - by naree721 - 14-04-2023, 02:27 PM
RE: పున్నమి 3 - by Iron man 0206 - 14-04-2023, 03:08 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 14-04-2023, 06:38 PM
RE: పున్నమి 3 - by utkrusta - 14-04-2023, 05:09 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 14-04-2023, 06:38 PM
RE: పున్నమి 3 - by sujitapolam - 14-04-2023, 08:03 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 14-04-2023, 09:51 PM
RE: పున్నమి 3 - by poorna143k - 15-04-2023, 02:23 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 15-04-2023, 06:10 AM
RE: పున్నమి 3 - by appalapradeep - 15-04-2023, 02:59 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 15-04-2023, 06:10 AM
RE: పున్నమి 3 - by Madhu - 15-04-2023, 04:56 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 15-04-2023, 06:11 AM
RE: పున్నమి 3 - by sri7869 - 15-04-2023, 10:59 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 15-04-2023, 02:53 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 16-04-2023, 10:46 AM
RE: పున్నమి 3 - by sri7869 - 16-04-2023, 10:55 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 16-04-2023, 12:03 PM
RE: పున్నమి 3 - by Sudharsangandodi - 16-04-2023, 11:02 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 16-04-2023, 12:04 PM
RE: పున్నమి 3 - by Sudharsangandodi - 16-04-2023, 12:32 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 16-04-2023, 12:02 PM
RE: పున్నమి 3 - by Ghost Stories - 16-04-2023, 02:25 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 16-04-2023, 02:35 PM
RE: పున్నమి 3 - by sri7869 - 16-04-2023, 02:43 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 16-04-2023, 03:38 PM
RE: పున్నమి 3 - by maheshvijay - 16-04-2023, 03:01 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 16-04-2023, 03:38 PM
RE: పున్నమి 3 - by unluckykrish - 16-04-2023, 04:32 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 16-04-2023, 05:32 PM
RE: పున్నమి 3 - by Madhu - 16-04-2023, 05:21 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 16-04-2023, 05:32 PM
RE: పున్నమి 3 - by Iron man 0206 - 16-04-2023, 09:18 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 16-04-2023, 09:31 PM
RE: పున్నమి 3 - by Zixer - 16-04-2023, 09:27 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 16-04-2023, 09:32 PM
RE: పున్నమి 3 - by poorna143k - 16-04-2023, 10:27 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 17-04-2023, 08:16 AM
RE: పున్నమి 3 - by Kasim - 16-04-2023, 11:38 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 17-04-2023, 08:16 AM
RE: పున్నమి 3 - by krsrajakrs - 17-04-2023, 02:31 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 17-04-2023, 05:00 PM
RE: పున్నమి 3 - by sujitapolam - 19-04-2023, 07:32 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 19-04-2023, 09:03 PM
RE: పున్నమి 3 - by Zixer - 19-04-2023, 08:32 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 19-04-2023, 09:02 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 20-04-2023, 04:50 AM
RE: పున్నమి 3 - by ramd420 - 20-04-2023, 06:12 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 20-04-2023, 06:46 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 20-04-2023, 06:47 AM
RE: పున్నమి 3 - by Sudharsangandodi - 20-04-2023, 07:22 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 20-04-2023, 07:28 AM
RE: పున్నమి 3 - by sri7869 - 20-04-2023, 10:09 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 20-04-2023, 12:58 PM
RE: పున్నమి 3 - by Varama - 20-04-2023, 10:13 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 20-04-2023, 12:58 PM
RE: పున్నమి 3 - by utkrusta - 20-04-2023, 01:31 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 20-04-2023, 02:14 PM
RE: పున్నమి 3 - by Kasim - 20-04-2023, 02:30 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 20-04-2023, 02:53 PM
RE: పున్నమి 3 - by krsrajakrs - 20-04-2023, 03:34 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 20-04-2023, 03:51 PM
RE: పున్నమి 3 - by Iron man 0206 - 20-04-2023, 05:19 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 20-04-2023, 07:28 PM
RE: పున్నమి 3 - by poorna143k - 20-04-2023, 07:56 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 20-04-2023, 08:35 PM
RE: పున్నమి 3 - by M.S.Reddy - 20-04-2023, 10:03 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 21-04-2023, 04:58 AM
RE: పున్నమి 3 - by unluckykrish - 21-04-2023, 05:53 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 21-04-2023, 07:36 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 22-04-2023, 08:16 AM
RE: పున్నమి 3 - by Kasim - 22-04-2023, 08:30 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 22-04-2023, 10:12 AM
RE: పున్నమి 3 - by Sudharsangandodi - 22-04-2023, 08:43 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 22-04-2023, 10:12 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 22-04-2023, 10:14 AM
RE: పున్నమి 3 - by sri7869 - 22-04-2023, 10:52 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 22-04-2023, 12:40 PM
RE: పున్నమి 3 - by krsrajakrs - 22-04-2023, 11:43 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 22-04-2023, 12:41 PM
RE: పున్నమి 3 - by maheshvijay - 22-04-2023, 02:01 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 22-04-2023, 02:22 PM
RE: పున్నమి 3 - by Iron man 0206 - 22-04-2023, 02:07 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 22-04-2023, 02:22 PM
RE: పున్నమి 3 - by twinciteeguy - 22-04-2023, 04:59 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 22-04-2023, 06:44 PM
RE: పున్నమి 3 - by Madhu - 23-04-2023, 05:39 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 23-04-2023, 12:34 PM
RE: పున్నమి 3 - by utkrusta - 24-04-2023, 04:17 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 25-04-2023, 04:00 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 26-04-2023, 05:15 AM
RE: పున్నమి 3 - by unluckykrish - 26-04-2023, 06:21 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 26-04-2023, 02:59 PM
RE: పున్నమి 3 - by Ghost Stories - 26-04-2023, 05:01 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 26-04-2023, 05:24 PM
RE: పున్నమి 3 - by Madhu - 26-04-2023, 05:41 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 26-04-2023, 05:56 PM
RE: పున్నమి 3 - by maheshvijay - 26-04-2023, 07:07 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 26-04-2023, 07:21 PM
RE: పున్నమి 3 - by sri7869 - 26-04-2023, 08:02 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 26-04-2023, 08:50 PM
RE: పున్నమి 3 - by Iron man 0206 - 26-04-2023, 08:29 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 26-04-2023, 08:49 PM
RE: పున్నమి 3 - by poorna143k - 26-04-2023, 09:40 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 26-04-2023, 10:30 PM
RE: పున్నమి 3 - by ramd420 - 26-04-2023, 10:23 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 26-04-2023, 10:30 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 27-04-2023, 05:34 AM
RE: పున్నమి 3 - by unluckykrish - 27-04-2023, 06:01 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 27-04-2023, 06:02 AM
RE: పున్నమి 3 - by Ghost Stories - 27-04-2023, 07:30 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 27-04-2023, 08:00 AM
RE: పున్నమి 3 - by Sudharsangandodi - 27-04-2023, 08:11 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 27-04-2023, 08:48 AM
RE: పున్నమి 3 - by krsrajakrs - 27-04-2023, 11:23 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 27-04-2023, 11:25 AM
RE: పున్నమి 3 - by Varama - 27-04-2023, 12:19 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 27-04-2023, 01:35 PM
RE: పున్నమి 3 - by Varama - 28-04-2023, 01:37 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 28-04-2023, 03:32 PM
RE: పున్నమి 3 - by Varama - 28-04-2023, 05:33 PM
RE: పున్నమి 3 - by utkrusta - 27-04-2023, 01:59 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 27-04-2023, 02:21 PM
RE: పున్నమి 3 - by Kasim - 27-04-2023, 04:42 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 27-04-2023, 07:06 PM
RE: పున్నమి 3 - by poorna143k - 27-04-2023, 06:21 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 27-04-2023, 07:06 PM
RE: పున్నమి 3 - by sri7869 - 27-04-2023, 07:52 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 27-04-2023, 08:43 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 28-04-2023, 05:48 AM
RE: పున్నమి 3 - by Ghost Stories - 28-04-2023, 06:55 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 28-04-2023, 06:57 AM
RE: పున్నమి 3 - by ramd420 - 28-04-2023, 07:02 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 28-04-2023, 08:47 AM
RE: పున్నమి 3 - by Sudharsangandodi - 28-04-2023, 07:13 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 28-04-2023, 08:48 AM
RE: పున్నమి 3 - by krsrajakrs - 28-04-2023, 11:04 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 28-04-2023, 12:03 PM
RE: పున్నమి 3 - by Iron man 0206 - 28-04-2023, 01:37 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 28-04-2023, 03:32 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 28-04-2023, 07:58 PM
RE: పున్నమి 3 - by Varama - 28-04-2023, 08:32 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 28-04-2023, 09:56 PM
RE: పున్నమి 3 - by maheshvijay - 28-04-2023, 10:49 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 29-04-2023, 04:53 AM
RE: పున్నమి 3 - by Rupaspaul - 28-04-2023, 11:22 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 29-04-2023, 04:54 AM
RE: పున్నమి 3 - by ramd420 - 29-04-2023, 12:40 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 29-04-2023, 04:54 AM
RE: పున్నమి 3 - by Sudharsangandodi - 29-04-2023, 07:39 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 29-04-2023, 02:18 PM
RE: పున్నమి 3 - by utkrusta - 29-04-2023, 01:52 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 29-04-2023, 02:18 PM
RE: పున్నమి 3 - by krsrajakrs - 29-04-2023, 02:53 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 30-04-2023, 05:40 AM
RE: పున్నమి 3 - by Kasim - 29-04-2023, 03:50 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 30-04-2023, 05:40 AM
RE: పున్నమి 3 - by Iron man 0206 - 29-04-2023, 05:02 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 30-04-2023, 05:40 AM
RE: పున్నమి 3 - by sri7869 - 01-05-2023, 10:20 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 01-05-2023, 03:18 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 04-05-2023, 06:00 AM
RE: పున్నమి 3 - by Iron man 0206 - 04-05-2023, 06:11 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 04-05-2023, 07:43 AM
RE: పున్నమి 3 - by ramd420 - 04-05-2023, 06:40 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 04-05-2023, 07:58 AM
RE: పున్నమి 3 - by Ghost Stories - 04-05-2023, 07:11 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 04-05-2023, 07:59 AM
RE: పున్నమి 3 - by Sudharsangandodi - 04-05-2023, 07:24 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 04-05-2023, 08:00 AM
RE: పున్నమి 3 - by Kasim - 04-05-2023, 09:23 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 04-05-2023, 09:33 AM
RE: పున్నమి 3 - by sri7869 - 04-05-2023, 12:50 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 04-05-2023, 02:23 PM
RE: పున్నమి 3 - by Madhu - 04-05-2023, 02:52 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 04-05-2023, 03:12 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 05-05-2023, 09:43 PM
RE: పున్నమి 3 - by Iron man 0206 - 05-05-2023, 09:51 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 06-05-2023, 05:37 AM
RE: పున్నమి 3 - by Kasim - 05-05-2023, 10:41 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 06-05-2023, 05:37 AM
RE: పున్నమి 3 - by ramd420 - 06-05-2023, 05:38 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 06-05-2023, 07:11 AM
RE: పున్నమి 3 - by Sudharsangandodi - 06-05-2023, 07:49 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 06-05-2023, 09:06 AM
RE: పున్నమి 3 - by Sudharsangandodi - 06-05-2023, 11:37 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 06-05-2023, 11:39 AM
RE: పున్నమి 3 - by Ghost Stories - 06-05-2023, 07:57 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 06-05-2023, 09:06 AM
RE: పున్నమి 3 - by sri7869 - 06-05-2023, 10:24 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 06-05-2023, 11:38 AM
RE: పున్నమి 3 - by krsrajakrs - 06-05-2023, 11:19 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 06-05-2023, 11:38 AM
RE: పున్నమి 3 - by Bullet bullet - 06-05-2023, 02:14 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 06-05-2023, 03:37 PM
RE: పున్నమి 3 - by utkrusta - 06-05-2023, 02:25 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 06-05-2023, 03:37 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 08-05-2023, 09:04 AM
RE: పున్నమి 3 - by krsrajakrs - 08-05-2023, 11:36 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 08-05-2023, 11:46 AM
RE: పున్నమి 3 - by utkrusta - 08-05-2023, 12:52 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 08-05-2023, 01:26 PM
RE: పున్నమి 3 - by Iron man 0206 - 08-05-2023, 02:12 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 08-05-2023, 06:16 PM
RE: పున్నమి 3 - by Madhu - 08-05-2023, 03:17 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 08-05-2023, 06:17 PM
RE: పున్నమి 3 - by Ghost Stories - 08-05-2023, 04:21 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 08-05-2023, 06:17 PM
RE: పున్నమి 3 - by sri7869 - 08-05-2023, 08:17 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 08-05-2023, 08:40 PM
RE: పున్నమి 3 - by sri7869 - 08-05-2023, 08:19 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 08-05-2023, 08:41 PM
RE: పున్నమి 3 - by ramd420 - 08-05-2023, 10:21 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 08-05-2023, 10:36 PM
RE: పున్నమి 3 - by Kasim - 08-05-2023, 10:31 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 08-05-2023, 10:37 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 11-05-2023, 09:29 AM
RE: పున్నమి 3 - by Sudharsangandodi - 11-05-2023, 10:06 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 11-05-2023, 10:41 AM
RE: పున్నమి 3 - by sri7869 - 11-05-2023, 10:28 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 11-05-2023, 10:41 AM
RE: పున్నమి 3 - by Varama - 11-05-2023, 10:48 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 11-05-2023, 12:02 PM
RE: పున్నమి 3 - by Bullet bullet - 11-05-2023, 12:01 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 11-05-2023, 12:03 PM
RE: పున్నమి 3 - by Iron man 0206 - 11-05-2023, 01:09 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 11-05-2023, 03:38 PM
RE: పున్నమి 3 - by Ghost Stories - 11-05-2023, 01:52 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 11-05-2023, 03:39 PM
RE: పున్నమి 3 - by utkrusta - 11-05-2023, 02:34 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 11-05-2023, 03:38 PM
RE: పున్నమి 3 - by krsrajakrs - 11-05-2023, 03:42 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 11-05-2023, 04:55 PM
RE: పున్నమి 3 - by Kushulu2018 - 11-05-2023, 04:45 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 11-05-2023, 04:56 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 12-05-2023, 10:00 AM
RE: పున్నమి 3 - by Iron man 0206 - 12-05-2023, 10:56 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 12-05-2023, 11:10 AM
RE: పున్నమి 3 - by sri7869 - 12-05-2023, 11:17 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 12-05-2023, 01:10 PM
RE: పున్నమి 3 - by Sudharsangandodi - 12-05-2023, 12:09 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 12-05-2023, 01:10 PM
RE: పున్నమి 3 - by krsrajakrs - 12-05-2023, 01:09 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 12-05-2023, 01:11 PM
RE: పున్నమి 3 - by utkrusta - 12-05-2023, 01:41 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 12-05-2023, 02:22 PM
RE: పున్నమి 3 - by Ghost Stories - 12-05-2023, 02:04 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 12-05-2023, 02:23 PM
RE: పున్నమి 3 - by Rupaspaul - 12-05-2023, 04:03 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 12-05-2023, 07:17 PM
RE: పున్నమి 3 - by Bullet bullet - 12-05-2023, 04:38 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 12-05-2023, 07:18 PM
RE: పున్నమి 3 - by sri7869 - 12-05-2023, 07:33 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 12-05-2023, 09:53 PM
RE: పున్నమి 3 - by sri7869 - 12-05-2023, 08:04 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 12-05-2023, 10:01 PM
RE: పున్నమి 3 - by Varama - 24-05-2023, 11:20 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 28-05-2023, 09:53 PM
RE: పున్నమి 3 - by ramd420 - 28-05-2023, 10:14 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 29-05-2023, 05:21 AM
RE: పున్నమి 3 - by ramd420 - 28-05-2023, 10:15 PM
RE: పున్నమి 3 - by Bullet bullet - 28-05-2023, 10:46 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 29-05-2023, 05:22 AM
RE: పున్నమి 3 - by Kasim - 28-05-2023, 11:13 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 29-05-2023, 05:22 AM
RE: పున్నమి 3 - by Iron man 0206 - 29-05-2023, 05:17 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 29-05-2023, 05:22 AM
RE: పున్నమి 3 - by Varama - 29-05-2023, 05:23 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 29-05-2023, 05:26 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 29-05-2023, 05:26 AM
RE: పున్నమి 3 - by Varama - 29-05-2023, 05:45 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 29-05-2023, 06:17 AM
RE: పున్నమి 3 - by sst-1969 - 05-06-2023, 02:07 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 05-06-2023, 02:35 PM
RE: పున్నమి 3 - by sri7869 - 29-05-2023, 10:38 AM
RE: పున్నమి 3 - by Vickyking02 - 29-05-2023, 04:12 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 04-06-2023, 05:44 PM
RE: పున్నమి 3 - by Bullet bullet - 04-06-2023, 09:15 PM
RE: పున్నమి 3 - by Vickyking02 - 05-06-2023, 09:55 AM
RE: పున్నమి 3 - by Bullet bullet - 05-06-2023, 01:03 PM



Users browsing this thread: 3 Guest(s)