Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
162. 1

 
"శివా , జరిగింది నువ్వు ఇంతకూ ముందే పేపర్లో చదివి ఉంటావు,  ఎంత వరకు  నీకు తెలుసు తెలుసుకోవచ్చు "
"నేను ఎక్కువ డీటైల్స్  లోకి వెల్ల లేదు సర్ ,  రాబరీ జరిగింది  అని మాత్రం తెలుసు మిగిలిన డీటైల్స్  తెలియవు."
"సరే నేను చెప్తాలే  డీ టెయిల్స్" అంటూ  చెప్పాడు 
 
నాకు అర్థం అయ్యింది ఏటంటే .    3 నెలల కిందట బ్యాంక్  కు వెనుక వైపున ఉన్న  ఓ ఇండిపెండెంట్  హౌస్ ను  imperial systems అనే కంపెనీ  గెస్ట్ హౌస్ కోసం  అద్దెకు తీసుకున్నారు.  తీసుకొనేటప్పుడే  దాన్ని కొద్దిగా  మోడరన్  గా ఉండేట్లు మార్చు కొంటాము అని  అగ్రిమెంట్ రాయించు కొని మరీ   3 నెలల అద్దె కూడా  ఇచ్చారు.   ఆ బిల్డింగ్  లో  కొద్దిగా చేంజెస్  చేస్తున్నాము అంటూ  అప్పుడప్పుడూ  రాత్రిళ్లు ట్రక్కుల్లో  మట్టి బయటకు తీసుకొని వెళ్ళే వాళ్ళు అని  బ్యాంకు  గార్డ్స్ ను  విచారించగా తెలిసింది.  వాళ్ళు ఎప్పుడు గార్డ్స్  తో ఫ్రెండ్లీ  గా ఉండే వాళ్ళు ,అప్పుడప్పుడూ వాళ్ళకు సిగే రేట్స్  అవీ ఇస్తూ ఉండే వాళ్ళు  అంతే  కానీ  అంతకంటే ఎక్కువ వాళ్లను వాడుకో లేదు.
 
వాళ్ళు ఉన్న ఇంటి లోంచి  కరెక్ట్ గా బ్యాంక్  స్ట్రాంగ్  రూమ్ మద్య లోకి  సొరంగం తవ్వారు ,  అది  ఒక రోజులో  చేసిన పని కాదు  ఎందుకంటే  ఆ సొరంగం పడిపోకుండా  అక్కడక్కడ పోట్లు కూడా  పెట్టారు.   బహు శా  ఓ  రెండు మూడు  వారాలు పట్టి ఉంటుంది  మొత్తం తవ్వడానికి.  
 
వాళ్ళు  దొంగతనం చేసిన రోజున  రాత్రి  అదే విధిలో  ఎదో  పెండ్లి లాంటిది జరిగింది ,  ఆ పెండ్లి లో పెద్ద ఎత్తునా బాణా సంచా  కాల్చారు, ఆ  టైం తన పక్క నున్న వాడు అరిచినా ఇంకొక డికి  వినడమంతగా  బాణా సంచా కాల్చారు అంట  ఆ పెళ్ళిలో,  అదే చెప్పారు  బ్యాంకు  కు ఆ రాత్రి కావలి ఉన్న గార్డ్స్.
 
ఆ టపాసులు  రాత్రి  1 గంట వరకు  కాల్చారు అంట.     కావలి ఉన్న గార్డ్స్  కి లోపల ఎటువంటి శబ్దాలు వినబడ లేదు అంట, కానీ పొద్దున్నే  మేనేజర్ మరియు  కాష్ కౌంటర్ లోని క్లర్క్స్  వచ్చి  స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసే కొద్దీ  స్ట్రాంగ్ రూమ్  మొత్తం దోచుకోబడింది మరియు  అక్కడ లాకర్స్ అన్నీ ఓపెన్ చేయబడి ఉన్నాయి.
 
స్ట్రాంగ్ రూమ్ కు  లాకర్ రూమ్ కు మద్య  ఓ డోర్ మాత్రమే ఉంది  దాన్ని వాళ్ళు  వెల్డింగ్ చేసే మిషన్   పగల కొట్టి   స్ట్రాంగ్  రూమ్ లోని డబ్బు మొత్తం దోచు కొని ఆ తరువాత  లాకర్ రూమ్ లోకి  వెళ్ళారు.  అక్కడున్న లాకర్స్ మొత్తం పగల కొట్టి అందులో ఉన్న  విలువైన డబ్బు ,  నగలు  మాత్రమే తీసుకొని వెళ్ళారు, అందులో ఉన్న documents జోలికి వెళ్లలేదు.
 
అందులో పోయిన డబ్బు గురించి కాదు ఇప్పుడు పెద్దలు ఏర్పాటు చేసిన మీటింగ్.  ఆ లాకర్ల  ఒ నర్లలో  ఒకరు   NFC(Nuclear Fuel Complex)  లో పని చేస్తున్న సీనియర్  సైంటిస్ట్  Dr.KK Bose. ఆయనకి ఆఫీస్ లో ఎవ్వరినీ నమ్మే వాడు కాదు , అందుచేత  ఎప్పుడు  అతి జాగ్రత్తగా ఉండే వాడు ,  అయన వాడే కంప్యూటర్ కూడా  ఎప్పుడూ network కు కనెక్ట్ చేయ లేదట ,  స్వయంగా ఆయనే  టైపు చేసుకునే వాడట ఎ డాక్యుమెంట్ అయినా.   ఆ అలవాటే  అయన రిసెర్చు పేపర్స్  అన్నీ కూడా  తన locker మాత్రమే పెట్టుకునే వాడు ,  ఒక కాపీ మాత్రం ఆయన కంప్యూటర్ లో ఉంది.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 06:49 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 22 Guest(s)