Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
162. 2

 
రీసెర్చ్ చేసిన పేపర్స్  అన్నీ  డిజిటల్ చేసి ,  ఆ documents  ని encrypt చేసి  ఓ  microfilm లోకి ఎక్కించాడు, ఆ ఫిల్మ్ ని  నగలు పెట్టె ఓ బాక్స్ లో పెట్టి లాకర్ లో పెట్టాడు.   ఆ  ఫిల్మ్  గానీ  శత్రువుల చేతికి చిక్కితే  వస్తుంది మనకు ఎక్కడ లేని చిక్కు.
 
Dr. Bose చెప్పిన దాని ప్రకారం  అందులో documents final స్టేజి లోని పేపర్స్ అంట.   వాటిని  డీకోడ్ చేసి  తగిన విధంగా  వాడుకుంటే  Intercontinental ballistic missiles  తయారు చేయొచ్చు అని చెప్పాడు.     ఈ ఆయుధం  శత్రువుల రాడార్స్ కి దొరకదంటే, మరియు nuclear వార్ హెడ్ లను ఎవ్వరు  గుర్తించకుండా  టార్గెట్ కు చేర్చి పేల్చి వేయగలదు.
 
ఇప్పుడు  మనం  ఆ  బాక్స్ ను ఎలాగైనా save చేసి తీసుకొని రావాలి  లేదంటే  దాన్ని శత్రువుల చేతిలో పడకుండా  destroy చెయ్యాలి.   కానీ ఇందులో   సెక్యూరిటీ అధికారి లో హయ్యర్ ఆఫీసర్స్ ఎవ్వరూ  హెల్ప్ చెయ్య లేరు ఎందుకంటే   మీటింగ్ లో  మంత్రి గారు చెప్పినట్లు , వాళ్ళు  వేసే ప్రతి అడుగు వాళ్ళ కంటే ముందే  బ్యాంకు దోచిన వాళ్ళకు తెలిసి పోతుంది.  అందుకే   ఇందులో ఎటువంటి  స్టెప్  ముందుకు వేయలేక పోతున్నారు. 
 
ఇది  తను చెప్పిన  స్టోరీ,   అంతా విన్న తరువాత   , కొద్దిగా టి , లేదా coffee  తాగితే  గానీ బుర్ర పని చేయదు అని చెప్పి ,   షాహిన్ కు చెప్పి ఇద్దరికీ coffee పంపమని చెప్పి   కొద్దిగా బయటకు వచ్చాము.
 
"మీ డిపార్ట్ మెంటు వాళ్ళు చేసిన ఎంక్వయిరీ లో  ఏమైనా క్లూస్ దొరికాయా  సర్ ?  ఆ క్లూస్   ఉంటే మనకు ఏమైనా ఉపయోగ పడతాయేమో"
"కొన్ని క్లూస్  దొరికాయి , కానీ వాటి వలన పెద్ద ఉపయోగం లేదనుకుంటా"
"నెను వెళ్లి ఆ ప్లేస్ చూడడానికి వీలు అవుతుందా"
"ఆ వెళ్ళొచ్చు , కానీ పొలిసు వాడిగా కాక  వేరే ఏదైనా  పని ఉన్నట్లు వెల్లగలవా , ఎం లేదు  పొలిసు వాళ్ళ లాగా వెళితే , వాళ్ళకు తెలిసి పోతుంది నువ్వు కుడా మా మనిషి వీ అని"
"సరే లే  వదిలేయండి , నేను స్వతహాగా  ఇన్వెస్టిగేషన్  చేస్తా"
"బయట నుంచి  నీకు ఏమైనా సహాయం కావాలంటే చెప్పు నేను ఏర్పాటు చేస్తాను. "
"నాకు   ఇంకో హ్యాండ్  తోడుగా ఉంటే బాగుంటుంది  సర్ "
"నిజమే, శివా, కానీ డిపార్ట్‌మెంటు నుంచి ఎవ్వరి హెల్ప్ తీసుకోలేము   అది  లైఫ్ కే రిస్క్ , బయట నుంచి చెప్పు ఎం సహాయం కావాలన్నా    హెల్ప్ చేస్తాను"
 
"అవసరం వచ్చినప్పుడు అడుగుతాలే  సర్, కానీ , ఇప్పుడు  దీన్ని ఎలా హాండెల్ చెయ్యాలి  , ఎమీ ఎవిడెన్స్ లేకుండా ఉన్నాయి , నేను ఓ సారి  ఆ బ్యాంకు ,మరియు యు ఆ సొరంగం చూడాలి"
"మా వాళ్ళు చూశారుగా , అక్కడ వాళ్ళకు ఎమీ  దొరక లేదు "
"నేను ఓ సారి చూస్తే గానీ నాకు తృప్తి లేదు సర్"
"అయితే , అక్కడ  రాత్రిళ్లు  ఉండే గార్డ్స్ కు నిన్ను పరిచయం చేస్తాను  రాత్రిళ్లు ఓ సారి వెళ్లి చూ సిరా ,  డే  టైం అయితే లేని పోనీ తలనొప్పులు "
"రాత్రులు ఎం కనబడుతుంది సర్ ,  డే టైం అయితే  లైట్ వెలుతురులో ఏమైనా కొన్ని క్లూస్ దొరకచ్చు ఏమో "
"అయితే నువ్వు  ఆదివారం  రా అక్కడికి  నేను  వస్తాను పొద్దున్నే , ఆ రోజు ఎవ్వరు ఉండరు"
"ఆదివారం ఉదయం  6.30 కి అక్కడ ఉంటాను ".
 
మరో మారు టి  తాగి ,  తను  స్టేషన్ కు వెళ్ళగా నేను  అక్కడే ఉండి  పోయాను.   
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 06:50 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 30 Guest(s)