14-05-2023, 08:35 PM
" He’s a ghost, he’s a god, he’s a man, he’s a guru.
You’re one microscopic cog in his catastrophic plan
Designed and directed by his red right hand……………he’s a ghost, he’s a….."
" హా చెప్పు "
" నన్ను తీస్కపో "
" ఎక్కడికే "
" ఇక్కడ బోర్ కొడుతుంది రా 10 వరకి రెఢీ ఉంటా రా ఎటైనా పోదాం "
" సరే వస్తా "
.
.
.
.
.
.
“ హా వచ్చినా రా బయటకి. ”
“ కార్ తెచ్చావు bike లేకుండేనా? ”
“ ఎదో ఒకటి ఎక్కు ”
" పోనియ్యి ”
.
.
" ఏమైంది అలా బిగుసుకుపోయి చూస్తావు పోనివ్వూ "
" ఎక్కడికే "
" ఏమో ఎటో, ఎటైనా పోనివ్వు, ఇవాళ నీతో ఉండాలని ఉందిరా "
" ఎలా ఉన్నారా డ్రెస్ బాగుందా? "
" నీకేంటే నువ్వు ఎదేసుకున్నా బానే ఉంటావు "
" నీకు yellow ఇష్టం కదరా, చున్నీ అందుకే yellow "
" హ్మ్మ్.... "
" ఏం చేస్తున్నావురా, ఇక్కడే ఉంటున్నవా? "
" మొన్నే చెప్పిన కదా మళ్ళీ అడుగుతావే "
" హ్మ్మ్..... సరే ఇప్పుడు మనం ఎటు పోతున్నాము "
" ఏమో నాకేం తెలుసు, నువ్వు పొమ్మనవ్ పోతున్న, వరంగల్ హైవే లో ఉన్నాం. "
" ఎక్కడైనా ఆపు, restaurant, hotel "
.
.
.
.
.
" హా హోటల్ అన్నవుగా కూర్చో నేను కాఫీ తీసుకొస్తా "
" నువ్వు టీ తెచ్చుకున్నావు "
" నీకు తెలుసు కదా, హా...చెప్పు ఏమైంది ఎందుకు ఇలా సడెన్ గా ఎటైనా పోదాం అన్నావు "
" ఏమో, నాకు అక్కడ ఉండబుద్ది కావట్లేదు, ఇంటికి పోవాలి లేదా టూర్ కి పోవాలి అనిపిస్తుంది. "
" మరి పోదామా? "
" ఎటూ? "
" నీ ఇష్టం ఇండియా లో ఎక్కడికైనా పోదాం "
" ఇండియా లో ఎందుకు ప్రచాంచంలో ఎక్కడికైనా పోదాం అను "
" అనొచ్చు కానీ, నాకు పనుంది కదా "
" అంటే నాకంటే పనే ఎక్కువైందా "
" ఓయ్ నీకు తెలీదా, అలా అంటావు "
" సరే సరే, నీతో ఉండాలి అని ఉందిరా "
" ఏమైందమ్మా నీకు ఇవాళ "
" అలా అంటావెంట్రా, అన్నీ మరచిపోయావా? "
" ఇలాగే అంటావు తల్లి నువ్వూ, మళ్ళీ నీకో జాబ్ లేదు, గాలెదవ, నన్ను ఏం పెట్టి పోసిస్తావు, మా వాళ్ళు ఏంచేస్తాడు అని అడుగుతే ఏం చెప్పాలి, తొక్క తోటకూర అని సోది "
" అదీ...."
" ఇగ వాడు, వాడి బాధ ఏంటే, నేనేం అన్నా అని "
“ వాన్నేం అనకు చెప్తున్నా “
" సరే ఇప్పుడెందుకులే, అయినా నా జీవితం ఇలా రాసుంది, ఎదో చేద్దాం అనుకుంటే, చెప్పింది చెయ్యాల్సివస్తుంది. "
" ఏయ్ ఇక ఆపు, ఏదైనా ఇంటరెస్టింగ్ గా మాట్లాడు "
" ఇంటరెస్టింగ్ గా ఏముందీ "
" అవునూ నన్ను మీ అన్న వాళ్ళింటికి తీసుకెళ్లవా? "
" వాళ్ళు లేరు ఇప్పుడు "
" ఎటు వెళ్ళారు "
" ప్రపంచానికి దూరంగా, ఒక పనికిమాలిన పని పెట్టుకుని ఎదో పనిచేసుకోవడానికి పోయారు "
" సక్కగ మాట్లాడావారా నువ్వు "
" హహహ..... వాళ్ళ గురించి ఎందుకే మనం ఏం చేద్దాం చెప్పు "
" అదే ఆలోచిస్తున్నా... మ్.... "
" రా వెళ్తూ మాట్లాడుకుందాం "
" హేయ్ వస్తున్నా కదా లాక్కపోతావే "
" నువ్వు రామప్ప కి పాయినవా ఎప్పుడైనా? "
" పోలే.."
" చెలో రామప్ప దాకా పోయి వద్దాం, చూసినట్టు కూడా ఉంటది "
" నీ ఇష్టం రా "
" ఏదైనా మాట్లాడే "
" ఏమో రా నాకేం మాటలు వస్తలేవు "
" అసలు నువ్వెప్పుడు సరిగ్గా మాట్లాడేదానివి "
" కార్ ఎందుకు ఆపినవు? "
" ఉత్తిగనే.."
" రేయ్ అలా చూస్తున్నావు ఏంట్రా...? "
" Back seat కి పా..."
" ఎందుకూ? "
" చెప్తా పా "
.
.
.
.
.
" సరే చెప్పు... "
" ఒక్క కిస్ ఇవ్వే "
" ఆ... నువ్వు ఇదే అడుగుతావు అని తెలుసు, ఇవ్వను "
" నువ్వెంత బాగుంటావు తెల్సా "
" భుజం మీద చెయ్యేస్తావు తియ్యు "
" నన్ను ఓ లవ్ చేస్తున్నా అన్నవుగా ఒక్క ముద్ధివ్వు "
" సరే...."
" హ్మ్మ్....."
" ఉమ్మ...."
" ఎంది చెంపకి ఇచ్చావు దీన్ని కిస్ అంటారా "
" అనరా? "
" నేను అడిగేదీ"
" స్ఫ్చ... లిప్స్ టచ్ చెయ్యకు నువ్వు "
" నీ లిప్స్ ఏనే నాకిష్టం "
" అయితే ఏంటి, ముందు పెళ్లి చేస్కో "
" ఆ అది అయినట్టే వాడు ఒప్పుకోడు, మీ అయ్య నా బిడ్డకి మంచి జాబ్ ఉన్న వాడు కావాలి అంటడు "
" మరి జాబ్ చెయ్యిరా "
" అసలు నేను జాబ్ ఎందుకు చెయ్యాలి చెప్పు, మాకున్న పొలం కౌలుకిచ్చిన, అన్నయ్య ఆల్రెడీ సంపాదిస్తున్నాడు. "
" మీ అన్నని కాదు హీరో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటున్న, నువ్వు జాబ్ చెయ్యాలి "
" ఏ పోవే 24 ఏళ్లకే జాబ్ చేసి నేనేం పీకాలీ "
" నన్ను పెళ్ళి చేసుకోరా "
" అబ్బా పెళ్లి గోల తర్వాత, ఒకటి ఇవ్వే "
" అన్నీ పెళ్లి తర్వాతే "
" ఏ కాలమే నీది, అన్ని పెళ్లి తర్వాతే అంటావు "
" సరే మూస్కొని పదా రామప్ప అన్నావుగా "
" ఎటూ వద్దులే, అసలు ఏం చేద్దాం "
" అదే గా నాకు తెలియట్లేదు, ఏం చేద్దాం అని. కాసేపు సైలెంట్ గా ఉండురా ఇక్కడే ఉందాం ఇలాగే నువ్వు నేను. "
" ఇక్కడ వద్దు ఎవరైనా చూస్తే ఏమో అనుకుంటారు నా రూం కి పోదాం పా "
" సరే..."
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
" కూర్చో, తినడానికి ఏదైనా ఆర్డర్ చేస్తాను. "
" హా.... ***** hotel లో paneer butter with roti చెయ్యి సూపర్ ఉంటది "
" సరే.... నేను కూడా అదే చేసుకుంటా "
.
.
.
" అలా మొహం కడుక్కుందాం అని వెల్లానో లేదో, నా చున్నీ ఎందుకు పెట్టుకున్నావు, నీకేం పనిరా "
" నా ఇష్టమే నా పెళ్ళాం చున్నీ నా ఇష్టం "
" ఏంటీ నీకు పెళ్ళి అయ్యిందా, ఎవరో ఆ దరిద్రురాలు "
" నువ్వే... "
" హహహ...అలా చూస్తున్నావ్ ఏంట్రా "
.
.
" హే...దగ్గరికి రాకు మా అన్నకి చెప్తా "
" ఆ చెప్తే ఏం పీకుతాడే వాడు "
" వెనక గోడ ఉంది నేను ఇంకా వెనక్కి వెళ్ళలేనూ, ఆగు "
" ఆగను "
" వద్దూ.... నేను పోతాను. "
" ఎక్కడికి పోతావు "
" అబ అటూ ఇటూ చేతులు వేస్తే నేను తప్పించుకొని అనుకుంటున్నావా "
" మరి...."
" ఇగో ఇలా వంగి జారీ తప్పించుకుంటా, హెహే ఇప్పుడు పట్టుకో "
" ట్రింగ్ ట్రింగ్..... ఆర్డర్ సార్ "
" ఇటు ఇవ్వు, థాంక్స్ "
" తిందాం రా ఆకలేస్తుంది. "
" దా నాకుడా అక్కడ ప్లేట్స్ ఉంటాయి తీసుకురా. "
.
.
.
.
.
.
" ఇది నువ్వే వెస్కొరా నాకు చాలు "
" ఎందుకే తినూ "
" నువ్వే తిను నాకు చాలు అంటున్నా కదా "
" 4 అవుతుందే, అటూ ఇటూ తిరుగుతూ ఉంటే టైం ఏ తెలియలే "
" నీళ్లన్నీ తాగేసావా, ఆగు ఇంకో బోటల్ తెస్తా "
.
.
" అరేయ్ ఫ్రిడ్జ్ లో వోడ్కా ఎందుకు ఉంది, అంటే నువ్వు తాగుతావా "
" అవును ఏ తప్పా "
" అయితే నేను కూడా తాగుతా "
" ఎంది షట్....ఆగు "
.
.
.
" ఇగో రా నువ్వు కూడా తాగు "
" ఒసేయ్ అది వోడ్కా కాదే pure ethyl alcohol "
" అయితే ఎమైతది? "
" హే..... ఉఫ్ పడిపోయింది. "
.
.
.
.
.
.
.
.
.
.
.
" 10 ఐతుంది ఇది ఇంకా లేవట్లేదు, శా..."
" ఉమ్... హ్వా... ఏమైంది రా అలా కూర్చున్నావ్, అవును నేను బెడ్ లో ఎందుకు ఉన్నా, ప్యాంట్ ఎదిరా shorts వెస్కున్నవ్, నా చున్నీ లేదు, నా watch, అమ్మా......ఆ...."
" ఒసేయ్ ఒసేయ్ ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు "
" పెళ్లి దాకా ఆగలేవా నాచేత వోడ్కా తాగించి, మమ్మీ నన్ను రేప్ చేసాడు, ఆ..ఆ...."
" నేనేం చెయ్యలేదు అరె నేనేం చెయ్యలే.... నువ్వే పడిపోయావు ఇక్కడ పడుకోపెట్టిన "
" లేదు నువ్వు నన్ను మందు తాగించి పెళ్లికి ముందే... ఆగు మా అన్నకి చెప్తా....."
" చుప్.... ఏం చెయ్యలే అంటే ఒర్రుతవ్ "
" నిజంగా ఏం చెయ్యలేదా "
" అదే కదా నేను మొత్తుకునేది "
" ఒక ముద్దు కూడా పెట్టుకోలేదా? "
" లేదు....."
" Useless.... నువ్వు దేనికి పనికి రావు "
" ఏంటి? "
" నీతో ఇలా వచ్చాను చూడూ వేస్ట్ "
" అంటే.... "
" అంటే అంటా అంటే, అవకాశం వచ్చినప్పుడు వాడుకునే తెలివి లేదు కానీ బిత్తిరోడా. అమ్మాయి దగ్గరకి వస్తూబండి తేకుండా కార్ తెచ్చావు, unromantic fellow. ”
" ఆగు "
" ఏ లే... నా చెయ్యి వొదులు, నేను పోవాలి నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చెయ్యి "
" ఆగు తిని పో "
" హ్మ్మ్....."
(ఎలా ఉంది మాటలు మాత్రమే)