Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
162. 4

 
స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళాము ,    ఓ  మనిషి పెట్టేంత కన్నం  తవ్వారు.    లోపలి దిగడానికి అనుకూలంగా  చిన్న స్టెప్స్ కూడా  ఏర్పాటు చేసుకున్నారు.   దాంట్లొంచి  ముందు మల్లి కార్జున ,తరువాత నేను నా వెనుక  నూర్  దిగాము.      ఎవరో  బాగా అనుభవము ఉన్న వాళ్ళు సొరంగం తవ్వి నట్లు  ప్రొఫెషనల్  గా తవ్వారు,   రాత్రులు  పని చేయడానికి అన్న ట్లు  అక్కడక్కడ  వైర్లు లాగి బుల్ప్ లు  ఏర్పాటు చేసుకున్నారు.
 
నా ఫోన్ లోని టార్చ్  on చేసి  ముందుకు వెల్ల సాగాము.  ఓ  రెండు నిమిషాలు  నడిచిన తరువాత ,  ఆ మార్గం కొద్దిగా పైకి తేచింది ,  వాళ్ళు రెంట్ కు తీసుకొన్న  గెస్ట్ హౌస్  లోని  ఓ బెడ్రుం లోకి  వచ్చాము.    ఇంతకు ముందే సెక్యూరిటీ ఆఫీసర్లు  అంగుళం  వదలకుండా  గాలించి ఉంటారు , అయినా  ఏమాత్రం  హోప్ వదల కుండా  అన్నీ  చెక్ చేసుకుంటూ రాసాగాము. 
 
"మా వాళ్ళు అన్నీ చూసారు శివా , కానీ  వాళ్ళకు ఎమీ  దొరక లేదు ,  వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు, క్లీన్ చేసి వెళ్ళారు.   ఇక్కడ ఉన్న చెత్త అంతా వెనక పక్కన  పోసి , అగ్గి పెట్టి మరీ  వెళ్ళారు " అంటూ  ఆ ఇంటి వెనుక భాగానికి తీసుకొని వచ్చాడు.
 
అది ఓ  ఇండిపెండెంట్  డూప్లెక్స్   హౌస్ , ఇంటి చుట్టూ కొద్దిగా గార్డన్  పెంచారు ,  రాలిన, ఎండిన ఆకులను  ఓ చోట గుట్టగా పోసి  మంట పెట్టి నట్లు ఉన్నారు  అక్కడ అంతా బూడిద  ఉంది.   ఇంట్లోంచి బయటకు రాగానే  అక్కడ   ఎండిపోయిన ఓ  కొమ్మను చేతిలో పెట్టుకొని  ఆ బూడిద  దగ్గరకు వచ్చాను , ఉరికే ఉండగా చేతిలోని కర్రతో   ఆ బూడిదను  ఓ సారి  కలియ బెట్టాను,    ఆ బూడిద మద్య భాగం లో   నా కర్రకు ఓ పెద్ద బండ తగిలింది.  
 
చేతులు నల్లగా అవుతున్నా పట్టిచ్చు కోకుండా  కొద్దిగా ముందుకు జరిగి  , నా కర్రకు గట్టిగా తగిలింది ఎంటా  ని  అక్కడ చేత్తో వెతికే కొద్దీ   ఓ slate సైజు  లో ఉండే  పలుచని బండ తగిలించి.   వేళ్ళతో ఆ బండను  తీయగానే , ఆ బండ కింద  కొన్ని పెపెర్స్  కనబడ్డాయి.  అక్కడున్న బూడిదను పక్కకు తోసి , ఆ బండ కింద కాలకుండా  మిగిలిన పేపర్స్ అన్నింటినీ  తీసుకొని  ఇంటి లోపలి కి వచ్చాము.   అది చూసి
"మా వాళ్ళకు  దొరక లేదు  , ఈ పేపర్స్ , ఇంతకూ వీటిలో ఎం ఉంది శివా " అంటూ మల్లి కార్జున  ఆత్రంగా వాటి కేసి చూడసాగాడు.
"చూస్తుంటే  ఇవన్నీ  బిల్లులు లాగా ఉన్నాయి సర్ " అంటూ వాటిని  జాగ్రత్తగా చెక్ చేయ సాగాము.    అవన్నీ రక రకాల బిల్లులు   ఇంటి రేషన్ దగ్గర నుంచి ,  వాళ్ళు   కింద సొరంగం తవ్వడానికి  కొన్న  పనిముట్ల తాలుకా బిల్లులు.  
 
"వీటి ద్వారా ఏమైనా క్లూస్  దొరుకు తాయా ?"  
"ఏమో, ఈ బిల్లులు పట్టుకొని  వెతుక్కుంటూ పోవాలి , అక్కడ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం"  అంటూ  వాటిని మరో మారు  పరిశీలించసాగాము , ఆ బిల్లుల తో పాటు ఓ  చిన్న పేపర్ కటింగ్  ఉంది.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 06:51 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 35 Guest(s)