Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
164 . 1

 
ఆకాశం లో  కరెంటు  కత్తు లు దూసినట్లు  తెల్ల గా  సందె చీకటిని చీలుస్తూ  మెరిసిందో మెరుపు ,   వెంటనే  ఆ మెరుపుకు తోడుగా   మిలియన్ మెగా వాట్ ల   డ్రమ్ములు  మోగించి నట్లు పె టేల్  మంటూ  ఉరిమింది,  ఉరుముతో  పాటు  దూరం నుంచి వడి సేలతో  గులక రాళ్లు వేసినట్లు  చినుకులు  రాల సాగాయి.
 
"ఇదేంటి రా ఈ టైం లో  వర్షం రావడం "
"ఎం అదేమన్నా అప్ పాయింట్ మెంట్ తీసుకొని , రావాలా ఏంటి"
"అది కాదు  , తెల్ల వారు జామున  5 గంటలకు  వర్షం రావడం కొద్దిగా వింతగా ఉందిలే "
"అదేదో నువ్వు రొజూ  , 4 గంటలకే లే చెట్లు చెప్తున్నా వు , ఏనాడైనా  9 గంటలకు ముందే లేశావా ,  వర్షం ఎప్పుడు వస్తుందో  రాదో చెప్పడానికి,  అయినా మనం ఉండే సిటి లో  వర్షం  వచ్చింది తెలీదు , ఎప్పుడు  ఆగిపోయింది పెద్దగా తెలీదు , మనం బయట ఉంటే తప్ప"
"ఇంక అపు నీ సోదే ,  వదిలితే చాలు  లెక్చర్ మెదలు పెడతావు"
" ఇంత దూరం నడిపిస్తున్నారు  చూడు, దానికి  మీకు ఇంతకంటే  పెద్ద లెక్చర్  ఇవ్వాలి"
 
"ఇంక మీరు ఇద్దరు నోరు మూసుకొని నడవండి  మనం  ఉండాల్సిన ప్లేస్ దగ్గరకు వచ్చాము " అన్నాడు మూడో  వ్యక్తీ.
 
ఆ ముగ్గురు  దట్టమైన  అడివి లోని కాలి బాట గుండా , ముందు నడిచే వ్యక్తీ చేతిలోని టౌర్చ్  వెలుగులో  ఒకరి వెనుక ఒకరు  నడుచుకుంటూ వస్తున్నారు.   వారి గమ్య స్థానం  ఆ అడవిలో  ఎప్పుడో  కట్టిన  పాడు పడిన  చిన్న కట్టడం  ,  వాళ్ళు  అందులో  కొన్ని రోజుల పాటు తల దాచుకోవడానికి  వస్తున్నారు.  వాళ్ళు అక్కడ ఉండ డానికి కావలసిన అన్నింటినీ వాళ్ళ వెనుక వీపుకు వేలాడుతున్న బాగుల్లో సర్దుకొని వచ్చారు.  
 
వాళ్ళు సిటీ నుంచి వచ్చిన జీప్ మెయిన్ రోడ్డు కొద్ది దూరం వరకు వచ్చి ఆ తరువాత రోడ్డు సరిగా లేక , దాన్ని అక్కడే గుబురు పొదల్లో వదిలి , అక్కడ నుంచి కాలి నడకన బయలు దే రారు.
 
"రాళ్లతో కొట్టినట్లు పడుతున్నాయి చినుకులు, వర్షంలో తడస్తే  ఈ అడవిలో జలుబో చేసిందను కో  చస్తాము , కొద్ది సేపు చెట్టు కింద  ఆగి  వెళ్దాం , ఎలాగా  పూర్తిగా అడవిలోకి వచ్చాం కదా మనల్ని  ఇక్కడ ఎవ్వరు గుర్తించరు"  అన్నాడు  ఇందాకా  మాట్లాడుతున్నా ఇద్దరినీ  calm గా ఉండ మన్న వ్యక్తి.
 
ఎప్పుడెప్పుడు  విశ్రాంతి దొరుకుతుందా   అని చూస్తున్న ఇద్దరు వెంటనే  వాళ్ళు ఓ పెద్ద చెట్టు కింద కు చేరుకొని  ఆ చెట్టు మొదట్లో  లైట్ వేసి ఎమీ  లేవని తెలిసిన తరువాత  అక్కడ కూల ఒడ్డారు  వాళ్ళ బ్యాగులతో.   వాళ్ళ పక్కనే  వచ్చి  కుచోన్నాడు ఇందాకా  కొద్ది సేపు అగుదాము అన్న వ్యక్తి.
 
రాత్రంతా  డ్రైవింగ్ చేసి నిద్ర లేక మండుతున్న కళ్లను వర్షం లో తడిచిన చేతులతో అద్దుకుంటా  చెట్టు మొదలుకు అనుకోని వారిని ఈ అడివి దారి పట్టించిన పరిస్థితులు , తను  ఇలా మారడానికి ఉసికొల్పిన పరిస్థితులు వరుసగా   జ్ఞాపకం రాగా  దీర్గాలోచనలోకి వెళ్ళాడు.
[+] 4 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 06:58 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 29 Guest(s)