Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
165. 1

 
“ఇందులో  రెండు లక్షలు ఉన్నాయి, జాకీ  ఇదిగో ఈ 50 వేలు తీసుకొని ఓ నెల  రోజులు ఎవ్వరికీ కనబడ కుండా ఎక్క డికైనా వెళ్లిపో, మేము ముగ్గురం కూడా ఓ నెల రోజులు టౌన్ కు దూరంగా  ఉంటాం , నీ నెంబరు నా దగ్గర ఉంది మేము సిటి కి వచ్చాక  నేనే నిన్ను కాంటాక్ట్ చేస్తాను.  కొద్ది రోజులు లేట్ అయినా నువ్వు  తొందర  పడకు.  నువ్వు తొందర పది ఏదైనా చేయాలనుకున్నా విషయం ఆయనకు తెలుస్తుంది. మన పుట్టు పూర్వోత్తరాలు  ఆయనకు తెలుసు కాబట్టి కొద్దిగా ఓపికగా  నా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండు”  అంటూ    తను తెచ్చిన కట్ట లోంచి 50 వేలు లెక్క పెట్టి జాకి కి ఇచ్చాడు.
మనసులో ఎన్నో అనుమానపు ప్రశ్నలు ఉన్నా , రామ కృష్ణ చెప్పిన వివరణకు  వాటికి సమాధానాలు దొరికి నట్లు అనిపించి 
“నన్ను  దారిలో ఎక్క డైనా దిమ్పేయండి ,  ఇక్కడ నుంచి ఆటోలో పోవాలంటే కొద్దిగా కష్టం”  అంటూ వాళ్లతో పాటు  కారు ఎక్కింది తన luggage  తో.
మరో మారు   హాల్  లో  ఎటువంటి ఆధారాలు  లేవని  నిర్ధారణ కొచ్చిన తరువాత,  గెస్ట్ హౌస్ లాక్ చేసి   కారులో అక్కడ నుంచి వెళ్లి పోయారు.
వాళ్ళు వెళ్ళిన  10 నిమిషాలు తరువాత  వాళ్ళ బాస్  కారు లోపలి వచ్చింది.  తన దగ్గర ఉన్న డూప్లికేట్ తాళం చెవితో లోపలి వెళ్లి  ఓ  20 నిమిషాల పాటు తన దైన  శైలిలో  ఆధారాలు చెరిపే సి ,  వెళ్ళిపోతూ అనుకొన్నాడు. “ఆ బ్రంహే  దిగి రావాలి ఇంక ఈ కేసుని  తవ్వి పట్టుకోవడానికి”.
 
రామ కృష్ణ వాళ్ళు  జాకీ ని ఉప్పల్ లో దింపే సి వెళ్ళారు.   రామ కృష్ణ చెప్పినట్లు సిటీ లో ఉండ కూడదు అనుకొంటూ,  అప్పుడే వచ్చిన డి స్ట్రిక్ట్ బస్సు ఎక్కింది, తన అమ్మమ్మ  ఊరు వెళ్ళడానికి.
 
జాకీ ని దింపిన తరువాత  కొద్ది దూరం వెళ్లి రోడ్డు పక్కనే తెరిచి ఉంచిన హోటల్ లో టిఫిన్ తిని తిరిగి టౌన్ కి వెళ్ళారు.   రెంట్ కి తెచ్చిన వెహికల్ ను  ఇచ్చేసి, వేరే కంపెనీ కి వెళ్లి అక్కడ  ఓ జీప్ అద్దెకు తీసుకొని  వాళ్లకు నెల సరిపడా సామానులు తీసుకొని ముగ్గరికి మూడు బ్యాగుల్లో  సర్ది సాయంత్రంగా  బయలు దే రారు.
మధ్యలో  అమానుల్లా అడిగాడు , “ఎక్కడికి వెళుతున్నాం గురూ”.
“నా వెనుక  ఇంకో నెల తిరగాలి బాస్ , ఆ తరువాత మీ దశ  తిరిగినట్లే, మీతో పాటే నేను కూడా , ఓ నెల రోజులు ఈ సిటీ లైఫ్ కి దూరంగా వెళుతున్నాం , అంతా సద్దు మనిగాకా  వచ్చి మన వాటాలు తీసుకొని  ఎవరి దారి వారిది.” అని చెప్పి డ్రైవింగ్ మీద  దృష్టి పెట్టాడు.
 
చెట్టు కింద కూచుని ఆలోచనలతో   మగత నిద్రలో జారుకున్న రామకృష్ణకు  తెలియదు వాళ్ళు వేసుకున్న ప్లాన్ కింద  కుంపటి పెట్టి అగ్గి పెడుతున్నారు అని.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 07:02 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Nuvvunenu, 39 Guest(s)