07-06-2023, 12:35 AM
(06-06-2023, 06:57 PM)Uday Wrote: బాధ, దుఃఖం ఉంటేనే కదా సంతోషం, సుఖం యొక్క విలువ తెలిసేది. నాన్నను మర్చిపోవడమన్నది కాదు, నాన్నతో కూడిన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. నాన్నతో కూడిన జ్ఞాపకాలు సంతోషానిస్తే, ఆ సంతోషానికి కారణమైన నాన్న లేకపోవడం దుఃఖానిచ్చింది.
బాధాకరం ఈ స్థితి.
మనుషులు దూరమైనా, వాళ్ళు పంచిన ప్రేమ, వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పటికీ అలానే ఉంటాయి కదా. అవన్నీ నెమరువేసుకుంటూ ముందుకి వెళ్లడమే.