Thread Rating:
  • 18 Vote(s) - 2.94 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️)
బుధవారం 7 జూన్ 2023  = ప్రపంచ  ఆహార భద్రతా దినోత్సవం 


పరిశుభ్రమైన నీటిని, ఆహార పదార్థాలను వినియోగించండి 
వంటకు త్రాగడానికి పరిశుభ్రమైన నీటిని వాడండి. 
* పోషక విలువలున్న తాజా ఆహార పదార్థాలనే ఉపయోగించండి. కా
* ఆహార పదార్థాలను సరిగా ఉడికించండి 
* ఉడికించిన ఆహారం మీరు తినే సమయానికి చల్లారిటైతే మరలా ఒకసారి వేడిచేసి తినండి. 
* ఉడికించిన ఆహారాన్ని వేడిగా తినండి. 
* వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచకండి 
* వండిన ఆహారాన్ని రెండు గంటల తరువాత తినాలనుకుంటే ఫ్రిజ్‌లో 5డిగ్రీల వద్ద ఉంచి, తినే ముందు వేడిచేయండి. 
ఆహారాన్ని ఫ్రిజ్‌లో రోజుల తరబడి నిల్వ ఉంచకండని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
[+] 2 users Like smartrahul123's post
Like Reply


Messages In This Thread
Tollywood Casting Couch - by sekharwalter - 10-01-2019, 08:33 PM
RE: సందేహాలు దానికి సలహాలు - by smartrahul123 - 07-06-2023, 09:08 PM



Users browsing this thread: Sexyxxx, 2 Guest(s)