Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 167. 1 కలిసి వచ్చిన అదృష్టం    ---7,175 - 7,213,264

 
మరుసటి రోజు యధా విధిగా ఆఫీస్ కు వెళ్లాను ,  అక్కడ  నూర్ కొనిచ్చిన కొత్త డ్రెస్ వేసుకొని  వచ్చింది జాకీ ,   నేను ఆఫీస్ లోకి రాగానే ఇద్దరూ నా రూమ్ లోకి వచ్చారు.
"ఎలా ఉంది జాకీ ,  ఈ కొత్త ప్లేస్ , నీకు నచ్చిందా "
"బాగానే  ఉంది సారూ ,  నేను ఇక్కడ ఎం పని చేయాలి "
"ఇంతకు నువ్వు ఎం చదువుకున్నావు "
"10 తరగతి మధ్యలో వదిలేసాను సర్"
"సరే అయితే ,  ప్రయివేట్ గా  చదివి  పరీక్షలు  రాస్తా వా,  నీకు కావలసిన హెల్ప్ చేస్తుంది నూర్"
"ఈ వయస్సులో ,  రాయచ్చా  సారూ "
"నీ కు  చదువుకోవాలని ఉంటే ఎ వయస్సులో నైనా రాయవచ్చు ,  ఇక్కడ పని చేస్తూ చదువుకో ,  10  పాస్  అవ్వగానే  డిగ్రీ చదవచ్చు అప్పుడు నీ జీవితం బాగు పడుతుంది "
"అవన్నీ  జరిగే పనేనా సారూ ? "
"ఏమో నువ్వు కావాలను కొంటే జరుగుతాయి లేదంటే లేదు,  కొన్ని రోజులు ఇక్కడే ఉండు నీకు నచ్చిన పని చేస్తూ ఉండు ,  ఓ నెల రోజుల తరువాత  నువ్వు  డిసైడ్ చేసుకో ఎం చేయాలనే ది"
"నీకు టీ  చేయడం వచ్చా,  నూర్  చూపిస్తుంది కిచెన్ ఎక్కడుందో ,  అందరికి టీ  తయారు చేసి తీసుకొని రా" అంటూ నూర్  వైపు చూసాను.  
 
 తనతో పాటు కిచెన్ లోకి వెళ్లి  తనకు  కిచెన్ పరిచయం చేసి  నా రూమ్ కు వచ్చింది
"నూర్  , తను అంత తొందరగా బైట పడదు,  కానీ మనము  ఓ రెండు రోజుల్లో  తను నుంచి మొత్తం అంతా  రాబట్టాలి, ఈ రోజుకు  ఎం పనీ చెప్పక  కొద్దిగా ఫ్రీ గా వదిలై , మనల్ని  నమ్మాలి  అప్పుడే  మనం  ఎం అడిగినా చెప్తాది,  నేను సాయంత్రం   తనను తీసుకొని బయటకు వెళతాను  , వీలయితే అప్పుడు బయట పాడుతుందేమో చూద్దాము."  అన్నాను
 
"అలాగే బాసు, మా దగ్గర కంటే మీ దగ్గరే  ఎక్కువ మాట్లాడే ఛాన్స్ ఉంది"
"సరే చూద్దాం  సాయంత్రం " అంటూ  ఆఫీస్ వర్క్ లో మునిగి పోయాను.    
 
జాకీ మా అందరికి  టి  ఇచ్చి  కిచెన్ క్లీన్ చేసింది.     సాయంత్రం  వరకు తనకు ఎ పనీ చెప్పలేదు ,  తను మాత్రం ఆఫీస్ మొత్తం ఓ సారి తిరిగి వచ్చింది.   సాయంత్రం అందరూ ఇళ్లకు వెళ్ళేటప్పుడు  నూర్    జాకి  తో అంది "నాకు బయట కొద్దిగా పనుంది  ,బాసు నిన్ను ఇంటి దగ్గర దింపుతారు  బాసు తో పాటు వచ్చేయ్ "అని చెప్పి తను వెళ్లి పోయింది.
 
ఆఫీసు లో అందరూ వెళ్ళిన ఓ  గంటకి నా  రూమ్  క్లోజ్ చేసి  బయటికి వస్తుంటే , జాకీ  నాతొ పాటు బయటకు వస్తూ 
"సారూ , అక్క మీతో పాటు  రమ్మంది తనకు వేరే పని ఏదో ఉందంట  ముందే పెళ్లి పోయింది "
"సరే ,  పద వెళ్దాం " అంటూ  తనతో పాటు  బైక్ మీద  ఇంటి దారి పట్టాము
"జాకీ ,  తొందరగా ఇంటికి వెళ్ళాలా ఏంటి ? "
"ఇంట్లో బోరు సారూ ,  అంత తొందరగా వెళ్లి చేసేది ఎం ఉంది ఇంట్లో "
"అయితే  అలా  బయటకు వెళ్లి ఆ తరువాత ఇట్లో  దిగబెట్టనా "
"సరే  సారూ "
 
బైక్  ను   ఓ   ప్రైవేటు  క్యాబిన్స్  ఉన్న ఫోష్ బారు కు తీసుకొని వెళ్లాను.  ఇద్దరం క్యాబిన్  కు వెళ్లి   బీర్స్  ఆర్డర్ చేసి  తినడానికి  తన కు ఎం కావాలో ఆర్డర్ చేయమన్నాను.
"నాకేం తెలుసు సారూ ,  ఇలాంటి  ప్లేస్ కు రావడం  మొదటి సారి  , మీరే చెప్పండి  ఏమైనా"  అంది
ఇద్దరికీ  రెండు మూడు రకాల చికెన్ ఐటెమ్స్  ఆర్డర్ చేసి  తనను మెల్లిగా మాటల్లో దింపాను.  
 
వచ్చిన బీర్  ను  వచ్చినట్లే  లెట్ చేయకుండా  తాగేసింది. 
"ఏయ్ అదేంటి  అలా తాగావు , కొద్దిగా నిదానంగా తాగు" 
నన్ను వెర్రి పప్పని చూసి నట్లు చూస్తూ "పరవా లేదులే సారూ ,  ఒక్క బీరు కు ఎం కాదులే ,  తరువాత వచ్చేవి మెల్లగా తాగుతా లే  " అంది   తనకు మరి కొన్ని కావాలి అని నాకు హింట్  ఇస్తూ.
 
అక్కడున్న  కాలింగ్ బటన్  నొక్క కాగానే , ఓ రెండు నిమిషాలకు  వెయిటర్  రాగా ఇంకో బీర్  తెమ్మన్నాను  తను వెళ్లి  ఇంకో బీర్ ఇచ్చి వెళ్ళాడు.
 
ఆ బార్  లో  ఈ క్యాబిన్స్ కి  బెల్  కొడితేనే  వెయిటర్  వస్తాడు లేకుంటే  రాడు  , కాకపోతే  ఇక్కడ బీరు  ధర ,  భోజనం ధర బయట వాటితో పోలిస్తే  రెండు రెట్లు ఉంటుంది. 
 
తన కడుపులో కి వెళ్ళిన బీర్ మెల్లగా తన పని తను చేసుకొని పోతుంది అనుకుంటా,  తను  నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పా సాగింది.   ఈ ప్రశ్నోత్తరాల  సమయం లో   ఒక్కొక్కటిగా  తన పుట్టు పూర్వోత్తరాలు చెప్పింది.
[+] 5 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 07:17 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 30 Guest(s)