Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
167. 2

 
"మరి దొంగతనం మానేసి  ఇంకేదైనా పని చేసుకోవచ్చు గా"
"నాకు వరిస్తారు సారూ పని ,  ఎవరైనా  నా బాడీ ని చూసి ఒకసారి లేదా రెండు సార్లు వాడుకొని  ఆ తరువాత నా ద్వారా డబ్బులు సంపాదించాలనే దొంగ నా కొడుకులే తప్ప , ఎవ్వరు  నిజాయితీగా  నిలబడి  నన్ను చూసు కొనే వాళ్ళు లేరు."
 
"అందరు  అలాగే ఉండరు లే ,  నువ్వు కావాలంటే  మా  ఆఫీస్ లో  పని చెయ్యి , నీకు  నచ్చి నన్ని రోజులు , నిన్ననే చెప్పాగా  నీ చదువు కంప్లీట్ చేసుకో ఇంకా మంచి ఉద్యోగం సంపాదించుకో  అంత వరకు మా ఆఫీస్ లో ఉండవచ్చు నాకేం  అభ్యంతరం  లేదు"
"సారూ , మిమ్మల్ని మాట అడుగుతాను ఎం అను కోరుగా "
"ఎం అను కోనులే , చెప్పు "
"నేనంటే మీకు  ఇష్టమా , నాతొ పడుకోవాలని ఉందా , అందుకే  ఇదంతా చేస్తున్నారా ?"
"నువ్వంటే ఇష్టమే ,  నువ్వు చాల అందంగా ఉంటావు ,  నిన్ను  ఎవ్వరు ఇష్టపడరు చెప్పు, మొన్న  వాళ్ళు నిన్ను కొడుతున్నప్పుడు, నిన్ను చూసి నాకు పాపం అనిపించింది.  నేను కూడా  వ్యవసాయ కుటుంబం నుంచి ,  ఓ మారు మూల పల్లె నుంచి వచ్చాను.  నిన్ను చూడగానే  నాకు మా పల్లె గుర్తుకు వచ్చింది,  అందుకే  నిన్ను నాతొ పాటు తీసుకొని వచ్చాను"
 
"నిజంగానే, నేను మీ ఆఫీస్ లో ఉద్యోగం చేసుకుంటూ చదువుకో వచ్చా  ?"
"చేసుకోవచ్చు  అని చెపుతున్న కదా ?  మరి ఎందుకు ఆ డౌట్"
"ఏమో సారూ ఎవ్వరిని నమ్మాలో  ఎవరిని నమ్మకూడదో  తెలియడం లేదు, అందుకే అడుగుతున్నా, కానీ నిన్న  అక్క   మీ గురించి చాల బాగా చెప్పింది,  అక్కను  కూడా  మీరు   కాపాడారు అంట  కదా ,  అక్క నాకంటే పెద్ద కష్టాల్లో ఉండేది అంట , అక్కకు మీరే మంచి ఉద్యోగం ఇప్పించారు  అని చెప్పింది, వాళ్ళ ఇంట్లో అందరూ నిన్ను దేవుడి కంటే ఎక్కువ చూస్తున్నారు  సారూ"
"నేనేం అంత గొప్ప పని చేయలేదు లే , ఎదో నాకు తెలిసిన వాళ్ళ దగ్గర జాబ్ లో పెట్టాను , వాళ్ళు కూడా  బాగా  పని చేసి  చదువుకుంటున్నారు"
"మీరు ఎం చెప్పినా చేస్తా సారూ ,  నేను కూడా  అక్క లాగా బాగా చదువుకొని  మంచి ఉద్యోగం  చేస్తా , అంత వరకు మీ దగ్గరే పని చేస్తా సారూ."
"చాల మంచి  మాట చెప్పావు, మీ ఇంట్లో నీతో పాటు ఎవరైనా ఉన్నారా, నువ్వు ఉరికి  వెళ్లి  ఎవర్నైనా కలిసి వచ్చేది ఉందా"
"నాకు ఎవ్వరూ లేరు సారూ ,  ఇంక నేను కలిసే ది ఎవ్వరినీ  లేదు , మా ఊళ్లో  మా పిన్నమ్మ ఉండేది ఇప్పుడు ఎక్కడ ఉందొ  నాకు తెలీదు, నేను ఉరు విడిచి దగ్గర దగ్గర  5 ఏం డ్లు  అవుతుంది"
"నీవు ఉండటానికి  ఎక్కడైనా ప్లేస్ చూడమని చెప్తాను  నూర్ కు , అంత వరకు నూర్ తో ఉండు"
"అట్లాగే  సారూ,  ఇక్కడా  కొద్దిగా ఇబ్బంది గా ఉంది , ఎదో జైల్లో కూచుని తాగి నట్లు ఉంది నాకు, మనం బైటకి వెళ్లి తాగుదాము సారూ "
"సరే  , నీకు ఇబ్బంది గా ఉంటే ,  మనం ఆఫీస్ కు  వెళ్లి తాగొచ్చు  అక్కడ ఎవ్వరు ఉండరు , వెళదామా "
"అక్కడా బైట  బాగుంటుంది  సారూ ,  పదండి అక్కడికే  వెళ్దాం " అంది.
 
వెయిటర్ ను  పిలిచి , మేము ఆర్డర్ చేసిన ఐటెమ్స్ ను పార్సిల్ చేయమని చెప్పి ,  బిల్ పే చేసి   వాడిచ్చిన ప్యాకెట్స్ తీసుకొని , దార్లో  ఇంకో  అరడజను బీర్లు  తీసుకొని  ఆఫీస్ కు వచ్చాము.
 
"ఓ నిమిషం  సారూ  నేను కుర్చీలు తెస్తా " అని తను లోపలి వెళ్లి  రెండు కుర్చీలు తెచ్చి ఆరుబయట వేసింది కాంపౌండ్ లోపల.   వాటిలో పాటు  ఓ చిన్న బల్లను తెచ్చి కుర్చీల ముందర వేసి , కిచెన్ నుంచి  రెండు ప్లేట్స్ తెచ్చి పార్సిల్  లోని   ఐటెమ్స్ ను   ప్లేట్స్  లో సర్దింది. 
 
రెండు బీర్లు ఓపెన్ చేసి మిగిలిన వాటిని  తీసుకెళ్లి   ప్రిడ్జ్ లో పెట్టింది.   నేను బాత్రుం కు వెళ్లి  ఫ్రెష్ అయ్యి రాగానే   అన్నీ  నీట్  గా సర్ది ఉంచింది.  బార్ లో రెండు ఎక్కించింది  తను మూడో బీర్ తాగుతుండగా  , నేను రెండో బీర్ లో ఉన్నాను.
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 07:17 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 34 Guest(s)