Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
167. 3

 
"అన్నీ  సరిగ్గా జరిగితే , వచ్చే నెలలో నా దగ్గర  బోలెడు డబ్బు ఉంటుంది లే సారూ , అప్పుడు  నేను కూడా  బాగా చదువుకొని , మంచి ఉద్యోగం చేస్తా"
"ఎం  లాటరీ  టికెట్ ఏమన్నా కొన్నావా ఏంటి ?   దానికి గ్యారంటీ ప్రైజ్ ఏమన్నా  లక్షలు  లక్షలు వస్తుందా  ఏంటి ? "
"లాటరీ  టికెట్లు కాదులే సారూ ,  మొన్న  ఓ నెల కష్టపడ్డాలే , ఆ  కష్టానికి ఫలితం  వస్తుంది లే , కానీ మొన్నే  నా దగ్గరున్న  డబ్బుతో  మా అమ్మమ్మ వాళ్ళ ఉరికి వెళుతుంటే  నా లాగే  ఎవ్వరో దొంగ నా కొడుకు నా బ్యాగ్  కొట్టేశాడు.  బస్సు లో కొద్ది సేపు కునుకు తీసా నో లేదో , నా బ్యాగ్  తీసుకొని  ఇంకో బస్సు స్టాప్ లో దిగేశాడు. " అంటూ చెప్పి  ఆవేశంగా  తన టిన్  ఖాళీ  చేసింది.
 
నేను లోనకు వెళ్లి ఇంకో టిన్ తెచ్చి ఓపెన్ చేసి తన ముందు పెడుతూ "మరి సెక్యూరిటీ అధికారి కంప్లైంట్  ఇవ్వక పోయావా "
"మీరు ఎ కాలంలో  ఉన్నారు సారూ  ,  నేను  ఎవ్వరికీ  పిక్ ప్యాకెట్ చేస్తూ దొరక లేదు కానీ  , పోలీసోళ్ళకు అందరికి  తెలుసు నేను దొంగను  అని , నేను వెళ్లి ఇంకో దొంగ మీద  కంప్లైంట్  ఇవ్వాలా , అది జరిగే పనేనా  సారూ, పోయిన డబ్బులు మనవి కాదు అని వదిలే సు కోవడమే."
 
"అంత డబ్బులు  ఎక్కడి వి , ఎవరి దగ్గరన్నా కొట్టే సి నావా ఏంటి ? "
"లేదు సారూ ,  చెప్పాగా  ఓ నెల కష్టపడ్డాము ,  ఆ రామ కృష్ణ గాడు, 50 వేలు  ఇచ్చి మిగిలింది   తరువాత ఇస్తా అన్నాడు " అంది 
"రామ కృష్ణ  మీ ఫ్రెండ్ పేరా ,  మీరు ఇద్దరి కలిసి  పని చేశారా  ?"  అంటూ  తన ముందున్న ప్లేట్ లో చికెన్ తన చేతికి ఇచ్చాను.    తన బుర్రలో  చెప్పకూడదు అనుకున్న మాటలు  నేను ప్లేట్ తన ముందు పెట్టడం వలన డైవర్ట్ అయ్యి. 
"వాడు ఒక్కడే కాదులే సారూ , మొత్తం  4  ఉంటారు  , కానీ   ఇంకో డు ఎవ్వరో ఇక్కడ   ఉన్నాడు  వాడి పేస్ ఇప్పుడు చూళ్ళేదు.  వాడు అందరికి బాసు అంట వాడు ఇస్తాడు మాకు అందరికి డబ్బులు.",  వాళ్ళల్లో  ఓ  సాయి బు ఉన్నాడు సారూ   ఆనా కొడుకుకి ఎప్పుడూ  నా సన్నుల మీదే ఉండేది వాడి చూ పంతా,  ఆ నా కొడుకు పర్స్ కొట్టేస్తూ  దొరికి పోయా , కానీ  వాళ్లలో  ఈ రామ కృష్ణ గాడు  చానా టోకరా గాడు ,  తడి గుడ్డతో గొంతులు కోసే రకం   వాడే అంతా ప్లాన్ చేశాడంట"  అంటూ  చెప్పి     "ఓ  నిమిషం సారు  బాత్రుం  కు వెళ్లి వస్తా " అంటూ  బాత్రుం  కు వెళ్ళింది.
 
పిట్టా దార్లో కొస్తుంది,  ఎలాగైనా  ఈ రాత్రికి  దీన్నుంచి   అన్నీ రాబట్టు కోవాలి అని  నిర్ణయించు కొంటూ, నా బీర్ ఖాళీ లేచి లోనకు వెళ్లి ఇంకో రెండు బీర్ల తో వచ్చాను.  
 
తను వస్తు వస్తూ  తన పైన  వేసుకునే  దుప్పాట్టా  బాత్రుం లోనే మరిచి పోయి వచ్చింది.   నూర్  కు ఏమాత్రం తగ్గిపోని  శరీర తత్వం,  అందాల పోటీల్లో  పాల్గొనడానికి కావలసిన కొలతలు.  సాన పట్టని  వజ్రం లాగా ఉంది.   కొద్దిగా భాష ,  కొద్దిగా నాజూకు తనం నేర్పిస్తే  వచ్చే ఏడాదికి  రాష్ట్ర స్థాయి పోటీలకు పంపే అందం  తనది. 
 
నేను తన వాటిపై చేస్తున్నానని గ్రహించి "ఎం సారూ  నేను నచ్చ లేదా  నీకు " అంది  ఇంకో  బీర్ టిన్ చేతిలోకి తీసు కొంటు.
 
"నచ్చ బట్టే కదా  , ఎవ్వరో కొడుతుంటే  , కాపాడి  ఇక్కడికి తెచ్చి , నా దగ్గరే ఉండ మంటున్న ది."
" ఆ నచ్చడు  నాకు తెలుసు లే సారూ  అది మీ మంచి తనం , నేను అనేది అది కాదు,  మీ ప్లేస్ లో ఇంకే మగాడు ఉన్నా  మొదట పక్కలోకి రమ్మనే వారు ఆ తరువాతే ఏమైనా అని మాట్లాడే వారు , మీరే మో నన్ను చూడడానికి  ఇష్టపడడం లేదు. నేను అనేది  ఆ నచ్చడం గురించి" అంది
 
"నీకేం  జాకీ , చాలా అందంగా  ఉంటావు, నిన్ను చూడలేదనే నా   దు పట్టా  తీసి చూపిస్తున్నావు  వాటిని " అన్నాను నవ్వుతూ. 
 
నా నవ్వు చుసిందో  లేక  తన కడుపు లోపలికి వెళ్ళిన బీరు ప్రభావమో ,  లేక నేను తనను రక్షించాను  అనే భావం మనస్సులో  మెదులుతుందో  , లేక అన్నీ కలగా పులగమై తన బుర్రను తోలుస్తున్నాయో మో   తన చేతిలోని బీర్  తో నా కుర్చీ కోడు మీద కు వచ్చి కుచోంది.
 
"ఏమైంది, భయం వేస్తుందా  అన్నా " కవ్విస్తున్నట్లు గా
"నాకు భయమా , సారూ  అది ఎప్పుడో చిన్నప్పుడే పోయింది సారూ , నేను దెనికీ  భయపడను,  మీరు  అందరి మగాళ్ల లాగా కాదు సారూ , మీరు  చాలా గ్రేట్ , నా లాంటి బజారు దాన్ని తెచ్చి మీ ఆఫీస్ లో పని ఇచ్చారు అంటే మీరు నిజంగా  గొప్ప సారూ"
 
"ఏయ్ ఏంటి, నన్ను  మరీ పోగిడేస్తున్నావు , నువ్వు అనుకున్నంత మంచోడిని  కాదులే ,  ఇందాకా నువ్వు  దుప్పటా  మరిచి పోయావు గా , నేను వాటి వైపే చూస్తున్నా కదా  , అది చాలదా  నేను మంచోడిని కాదు అనడానికి " అన్నాను తన ఎద వైపు చూస్తూ.
 
"నేనే కావాలని  తీసేసి వచ్చాలే , నాకే  ఎందుకో మీ తో కలవాలని ఉంది, ఇంత  వరకు నన్ను కోరుకున్న వాళ్ళే గానీ , నేనై నేను ఎవ్వరి కిందా పడుకో లేదు సారూ , ఎందుకో  మిమ్మల్ని చూస్తుంటే కావాలని పిస్తుంది" అంది  నా  వైపు ఆశగా చూస్తూ.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 07:18 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Siva789, 28 Guest(s)