Thread Rating:
  • 18 Vote(s) - 2.94 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️)
(22-06-2023, 08:00 AM)stories1968 Wrote: [Image: Fyh-M4-GQX0-AAj1e5.jpg]


అయ్యా బాబోయ్! జస్ట్ తప్పించుకుంది! థాంక్ గాడ్!  స్పీడ్ గా స్పందించిన సెక్యూరిటీ ఆఫీసర్లకుపేరెంట్స్ కి ధన్యవాదాలు! 

ఇలాంటి సన్నివేశం మా  చుట్టుపక్కల కూడా  ఈ మధ్య జరిగింది. (కేవలం ఇన్ఫర్మేషన్ కోసమే జాగ్రత్త కోసమే ఇస్తున్నాను. ఎవరిని కించపరచటానికి కాదు)

BSC డిగ్రీ ఫెయిల్ అయ్యి కాళిగా తిరుగుతూ ఉంటాడు, కలర్ ఫుల్ బ్లాక్, తలమీద హెయిర్ మీడియం గా ఉంటుంది. చేతులు కాళ్ళు పుల్లలలాగా ఉంటాయి. ఇంగ్లీష్ సరిగ్గా రాదు ఆ మాటకొస్తే తెలుగే సరిగ్గా రాదు. చాల బీద కుటుంబం అయినా ఎటువంటి పనులు చేయకుండా ఉంటాడు. వాళ్ళ పేరెంట్ కూలి పని చేస్తుంటే తిని తిరుగుతూ ఉంటాడు. డ్రెస్ సెన్స్ లేదు, బాడీ మైంటెనెన్సు లేదు ఫుల్ గడ్డం. వాళ్ళ ఇంటిలో ఉన్న డొక్కు పాతబడిన CD  100 బైక్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు.  ఎప్పుడు ఫోన్ పట్టుకొని వీడియోస్ చూస్తూ ఎవరితో మాట్లాడకుండా ఉంటాడు ఫోన్ లో ఏదో చేసుకుంటూ ఉంటాడు. ఈ మధ్య ఒక గూడెంలో పనికి అప్పుడప్పుడు వెళుతూ ఉన్నాడంట. ఎటువంటి ఎక్స్ట్రా స్కిల్స్ లేవు భాషలు రావు. 

#1  ఇంస్టాగ్రామ్లో పరిచయం అయినా ఒక లేడీ ఫ్రెండ్ అతని కోసం వచ్చేచింది. మంచి అందంతో హైట్ తో స్ట్రక్చర్ తో వుంది. బాగా డబ్బు ఉండీ మంచి కుటుంబంలో చాల గారాబంగా మంచిగా పెరిగింది  ఇంజనీరింగ్  పూర్తి  చేసి మంత్లీ  20 థౌసండ్ జాబ్ కూడా చేస్తుంది. వాళ్ళ ఇంటిలో ఒక రోజు ఉంది వాళ్ళ ఇంటి పరిస్థితులు అన్ని చూసింది. పేరెంట్స్ సెక్యూరిటీ ఆఫీసర్లతో కలిసి వచ్చి వాళ్ళ ఊరిలో మీటింగ్ పెట్టి ఆమె అభిప్రాయం అడిగితే ఇక్కడ ఉండలేక ఇంటికి వేళ్ళలేక కన్ఫ్యూషన్ లో ఏమి చెప్పాలో అర్ధం కాక సైలెన్స్ గా వుంది. సెక్యూరిటీ ఆఫీసర్లు అన్ని బేరీజు వేసుకొని పేరెంట్స్ తో ఇంటికి పంపించారు.  

#2 మంత్స్ తర్వాత వాడికోసమే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న లేడీ, మంత్లీ 70,000 శాలరీ తీసుకుంటున్న మంచి అందమైన అమ్మాయి పట్టుకుంటే మాసిపోయేటట్లు ఉన్నా  వాడికోసమే వచ్చింది. 2  డేస్ వాళ్ళ ఇంటిలో వుంది వెళ్ళిపోయింది. ఎవరికి ఏమి అర్ధం కాలేదు మరి!  ఈసారి సెక్యూరిటీ ఆఫీసర్లు బాగా బుద్ది  చెప్పారు వాడికి.
[+] 4 users Like smartrahul123's post
Like Reply


Messages In This Thread
Tollywood Casting Couch - by sekharwalter - 10-01-2019, 08:33 PM
RE: సందేహాలు దానికి సలహాలు - by smartrahul123 - 24-06-2023, 05:29 PM



Users browsing this thread: ssuji, 4 Guest(s)