Thread Rating:
  • 10 Vote(s) - 3.1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ముగ్గురమ్మాయిలతో నా అనుభవాలు
అప్పుడే పావని వాళ్ళ అమ్మ పావనిని మరియు అపర్ణని పిలిచి తొందరగా వెళ్లి తయారవ్వండి బస్ కి టైం అవుతుంది అంది. దాంతో అపర్ణ మరియు పావని మా ఇంట్లో నుండి బయటకు వస్తూ, నా వంక దీనంగా చూసుకుంటూ బై మామయ్యా జాగ్రత్తగా ఉండు అంటూ వెళ్లిపోయారు.


అపర్ణ పావని వెళ్లిపోతుంటే, వీళ్లేంటి ఇంత సడన్ గా వెళ్లిపోతున్నారు అనుకున్నా. ఇంక అపర్ణ పావని వెనకాలే గీత, మహేశ్వరి కూడా మా ఇంట్లో నుండి బయటికి వచ్చారు.

గీత కళ్ళు నేను ఎప్పుడెప్పుడు వస్తానా, నన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నాయి. కానీ నా తలకి కట్టిన కట్టు చూడగానే గీతకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

[Image: tumblr_pe4u5lf2P71xppm5yo1_540.gif]
గీత
ఇప్పుడు నేను గీతని ఏ మాత్రం కదిలించినా తను తప్పకుండా ఏడుస్తుందని నాకు అర్థం అయింది. అందుకే గీత, మహేశ్వరి ని చూస్తూ ఓహో మీరు కూడా వచ్చారా అని నవ్వుతూ, లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం పదరా అని నా ఫ్రెండ్స్ తో అన్నాను.

ఇంక మేము లోపలికి వచ్చి కూర్చోవడంతో, మహేశ్వరి గీత ఏడుస్తుందని నాకు సైగ చేసి చూపెడుతూ "అసలు నీకు నవ్వెలా వస్తుంది హర్షా అంది".

దాంతో బయటినుండి మా అమ్మ, మీరైన వాడికి ఇంత బుద్ధి చెప్పండమ్మా అని తిడుతుంది. మా అమ్మ నన్ను అలా తిడుతుంటే, నేను అదే పనిగా, బలవంతంగా లేని నవ్వుని ముఖం మీదికి తెచ్చుకుని నవ్వుతున్నా.

నేను అలా నవ్వుతుంటే గీత వచ్చి నా పక్కన కూర్చుని, నన్ను చాతి మీద గుద్దుతూ, బయట ఉన్న మా అమ్మకి వినబడకుండా, నేను నిన్న రాత్రే చెప్పాను ఎక్కువగా తాగకు జాగ్రత్తగా ఉండమని అయినా కూడా నువ్వు నా మాట వినలేదు అంటూ కొడుతుంది.

గీత అలా నా ఛాతీ మీద కొట్టడంతో, మహేష్ నన్ను వేళ్ళతో రక్కిన చోట తగలడంతో నాకు నొప్పి వేసి ఆహ్..........హ్.... అని అరిచాను. వెంటనే నా ఫ్రెండ్ మణికంఠ నా షర్ట్ కొంచెం పైకి లేపి, మహేష్ తన గొర్లతో రక్కిన గాయాన్ని చూపించాడు.

దాంతో గీత తన కళ్ళు పెద్దవి చేసి అయ్యయ్యో......... సారి అంటూ ఏడవడం మొదలు పెట్టింది. గీత ఏడుస్తుంటే తన కళ్ళ నుండి నీళ్ళు ఆగకుండా కారుతూనే ఉన్నాయి.

[Image: ev4ux0c.gif]

గీత అలా ఏడుస్తుంటే నేను తన కళ్ళనీళ్లు తుడుస్తూ ఎం కాలేదు గీత అంటూ నవ్వుతున్నాను. అయినా కూడా గీత కళ్ళ నుండి నీళ్ళు ఆగకుండా వస్తుంటే తను ఏడుస్తూ, నువ్వలాగే అంటావు నాకు తెలియదా నీకు ఎంత నొప్పి వేసిందో అంది.

 [Image: v6EBWVX.gif]
గీత
దాంతో నేను గీత భుజం మీద చేతులు వేసి నిదానంగా నిమురుతూ, నాకు ఎం కాలేదు గీత అంటూ, మహేశ్వరికి కళ్లతో సైగ చేసి గీతని సముదాయించు అన్నాను. ఇంక మహేశ్వరి వచ్చి గీత పక్కన కూర్చుని తనని సముదాయించింది. ఇంతలో మా అమ్మ మా అందరికి టీ ఇచ్చి, అపర్ణ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయింది.

ఇంక నా ఫ్రెండ్ రాజు అసలు గొడవ ఎలా మొదలైంది అని అడగడంతో వాడికి, నేను మణికంఠ పూర్తిగా వివరించి చెప్పాము. దాంతో వాడు రాత్రి నాకు ఫోన్ చేస్తే  మా ఊరిలో గ్యాంగ్ ని తీసుకొచ్చి వాడిని తుక్కు తుక్కుగా తన్నే వాన్ని కదరా అన్నాడు.

దానికి మణికంఠ, "హర్షనే వాడిని రాత్రి తుక్కు తుక్కుగా తన్నాడు. దాంతో వాడి ముక్కు పగిలి, ముఖం మొత్తం వాచిపోయింది" అన్నాడు.

దానికి మహేశ్వరి కలుగజేసుకుని, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులే చేయొద్దు. సెక్యూరిటీ అధికారి కేస్ అయితే లైఫ్ నాశనం అవుతుంది అంది. ఇంక అలా వాళ్ళతో కొంతసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్లిపోతాము అనడంతో నేను సరేరా అన్నాను.

ఇంక నా ఫ్రెండ్ రాజు వెళ్తూ వెళ్తూ, ఒరేయ్ హర్షా ఈసారి గనుక మళ్ళీ గొడవ అయితే నాకు ఫోన్ చెయ్యి, నా గ్యాంగ్ మొత్తం ఇక్కడ దిగుతుంది అన్నాడు. దాంతో మహేశ్వరి దింపినకాడికి చాలులే కానీ బయటకి పదా అని రాజుని ఇంట్లో నుండి బయటకు తీసుకెళ్లింది.

ఇంక గీత కూడా వెళ్లబోతుంటే, నేను తన చేయి పట్టుకుని ఆపి, తన కళ్ళలోకి చూస్తూ ఎందుకంత ఎమోషనల్ అయ్యావు బేబీ అన్నాను. దానికి గీత, ఏమో బేబీ నిన్ను అలా దెబ్బలతో చూడగానే నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు అంది.

గీత అలా అనడంతో నేను తన కళ్ళలోకి ప్రేమగా చూస్తూ, తన నుదుటిమీద ముద్దు పెట్టుకుని నిజంగా నువ్వు దొరకడం నా అదృష్టం అన్నాను.

[Image: aQWDz6X.gif]

వెంటనే గీత, నన్ను గట్టిగా కౌగిలించుకుని, అసలు నీలా అర్థం చేసుకునేవాడు దొరకడం నా అదృష్టం అంది. ఇంక ఇద్దరం అలా కొంతసేపు కౌగిలించుకున్న తర్వాత, బయటకి వచ్చాము.

[Image: tumblr_n3mqtfP4q11tv2jz4o2_r1_500.gif]
గీత నేను
అక్కడ బయట పావని, అపర్ణ వాళ్ళు వాళ్ళ బ్యాగులు సర్దుకుని వాళ్ళ అమ్మమ్మ ఇంటి ముందు కూర్చున్నారు. ఇంక రాజు బైక్ మీద మహేశ్వరి, గీత ఎక్కడంతో వాళ్ళు అందరకీ బై చెప్పి వెళ్లిపోయారు.

బయట కూర్చున్న అపర్ణ చాలా డల్ గా ఉండటంతో, నేను అపర్ణ పావనిల దగ్గరకి వెళ్ళి ఏంటి ఇంత సడన్ గా వెళ్లిపోతున్నారు అన్నాను. దానికి పావని పక్కన వాళ్ళ అమ్మ ఉండటంతో, "నేను నీకు అన్నీ ఫోన్ చేసి చెప్తాను" అని సైగ చేసింది.

ఇంతలో వాళ్ళని బస్టాండ్ లో దింపడనికి ఆటో రావడంతో, ఆటోలో ఎక్కి బై చెప్పి వెళ్లిపోయారు. ఇక నా ఫ్రెండ్ మణికంఠ ఇల్లు కూడా పక్కనే ఉండటంతో వాడు కూడా వెళ్ళిపోయాడు. ఇలా అందరూ వెళ్లిపోవడంతో నాకు ఏదో వెలితి, లోటుగా అనిపించింది.

 ఆ రోజు సాయంత్రం పావని ఫోన్ చేస్తే, ఏంటి పొట్టి ఇంత సడన్ గా వెళ్లిపోయారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అన్నాను.

పావని: త్వరలో మా అక్కని చూసుకోడానికి బావ వాళ్ళు వస్తున్నారంట, వచ్చి కట్నకానుకలు గురించి మాట్లాడుకుని ఎంగేజ్మెంట్ ఎప్పుడో డిసైడ్ చేస్తారంటా అంది.

నేను: అయితే వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మీరిద్దరూ(అపర్ణ, పావని) ఎలాగూ ఇక్కడికి వస్తారు కదా అన్నాను.

పావని: పెళ్లి కుదిరిన తర్వాత అమ్మాయి వేరే ఊరిలో ఉంటే నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారని అమ్మ వద్దు అంటుంది అంది.

నేను: అది కరెక్టే, కానీ మీ అమ్మ నిన్న జరిగిన గొడవతో మీకు కూడా సంబంధం ఉందేమోనని భయపడి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లింది అనిపిస్తుంది అన్నాను.

దానికి పావని నాకు కూడా అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే నిన్నటి గొడవలో తప్పంతా మహేష్ దే అని నేను చెబుతుంటే మా అమ్మ నీకెందుకు చిన్నపిల్లవి అంది.

మళ్ళీ రాత్రి ఇంట్లోకి వెళ్లిన తర్వాత, ఆడపిల్లలు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. అలా అబ్బాయిల గొడవల్లో తలదూర్చకూడదు. మీరేదో చదువుకుంటారని ఇక్కడ ఉంచితే ఏదో పెద్ద గొడవ తెచ్చేలాగున్నారే.

[Image: 258124db16dadf33c2c88710ea95fccd.jpg]
అపర్ణ, పావనిలను హెచ్చరిస్తున్న వాళ్ళ అమ్మ

 ఇక నుండి మీరు మన ఊరి నుండే కాలేజీకి వెళ్ళాలి అంది. అక్కా నేను చాలాసేపు బ్రతిమిలాడినా అమ్మ ఒప్పుకోలేదు. కానీ నాకు అక్కకి మా ఊరికి రావాలని లేదు.

ఎందుకంటే మా అమ్మ మమ్మల్ని ఇంట్లో నుండి బయటకు వెళ్ళనివ్వదు, ఫ్రెండ్స్ తో ఫ్రీగా మాట్లాడనివ్వదు. అక్కడ ఉన్నంత ఫ్రీడమ్ ఇక్కడ మా ఊరిలో ఉండదు అంది.

నేను: అయితే మీరిద్దరు ఎలాగూ కాలేజీకి వస్తారు కదా అప్పుడు మనం కలిసినప్పుడు ఎంజాయ్ చేద్దాం అన్నాను.

పావని: ఎంజాయ్ చేద్దాం కానీ నిన్న జరిగిన గొడవకు అక్క చాలా బాధపడుతుంది. నిన్నటినుండి సరిగా ఏమి తినడం లేదు చాలా డల్ గా ఉంటుంది అంది.

[Image: 62a1c491f94ef2ad3c626da3b71bf3dc.jpg]

పెళ్లిలో జరిగిన గొడవ గురించి బాధపడుతున్న అపర్ణ
నేను: ఎందుకు బాధపడటం పెళ్లిలో అలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మీ అక్క ఎం చేస్తుంది అన్నాను.

పావని: బెడ్ మీద పడుకుంది........

[Image: 85332222115fcb65c5aa88cf8449d45f.jpg]
పావని మరియు అపర్ణ

నేను ఒకసారి అప్పుకి ఫోన్ ఇవ్వు అన్నాను. మొదట అపర్ణ నాతో మాట్లాడటానికి తిరస్కరించింది. కానీ నేను "ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడకుంటే నేను మళ్ళీ ఇంకెప్పుడు నితో మాట్లాడను" అన్నాను. దాంతో అపర్ణ ఫోన్ తీసుకుని ఏడుస్తూ, అసలు ఈ గొడవకు కారణం నేనే అందుకే ఎవ్వరితో మాట్లాడలనిపించట్లేదు అంది.

నేను: నీకేమైన పిచ్చా...... నిన్నటి గొడవకు నువ్వెలా కారణం అవుతావు.

అపర్ణ: నేను చెప్పడం వల్లనే కదా నువ్వు డిజె దగ్గరికి వెళ్లి మహేష్ డాన్స్ చేస్తున్న సాంగ్ ని ఆపేసి వేరే సాంగ్ పెట్టించావు. దానివల్లనే గొడవ జరిగింది కదా అని ఏడుస్తూ అంది.

నేను: అప్పు....... నువ్వు ఆ విషయాన్ని అంతటితో మర్చిపో...... అలా గొడవ జరుగుతుందని నీకేమైన తెలుసా అన్నాను.

అపర్ణ: కానీ నీ తలకు దెబ్బ తాకింది కదా....

నేను: అసలు ఇది దెబ్బనే కాదు, నేను కింద పడటం వల్ల తాకింది రెండు రోజుల్లో మానిపోతుంది...... నువ్వు ఏమి బాధపడకు, అన్నం తిను, బీ హ్యాపీ అన్నాను.

అపర్ణ: నువ్వేమో అంత పెద్ద గోడవని, ఇంత తేలికగా తీసుకుంటున్నావు. కానీ నిన్న జరిగిన గొడవ ఇప్పటికి నా కళ్ళ ముందే కదలాడుతుంది .అలాంటప్పుడు హ్యాపీగా ఎలా ఉండగలను అంది.

నేను: నేను ఆ గోడవని అంత తేలికగా ఎందుకు తీసుకున్నానంటే, నేను "బ్యాడ్ బాయ్" ని కదా. "బ్యాడ్ బాయ్స్" ఇలాగే అన్ని విషయాల్ని తేలికగా తీసుకుంటారు అని తన మూడ్ ని మార్చడానికి అన్నాను.

ఆ మాట(బ్యాడ్ బాయ్) అపర్ణకి ఎక్కడ తగలాలో కరెక్టుగా అక్కడే తగిలింది. నేను అలా ఎందుకు అన్నానో అపర్ణకి అర్థం అయి, నా మీద లేనికోపం చూపెడుతూ బలవంతంగా నవ్వుకుంటూ, నువ్వు నిజంగా "బ్యాడ్ బాయ్" వి మామయ్యా అంది.

నేను: చెప్పానుగా అప్పు నేను నిజంగా "బ్యాడ్ బాయ్" ని ఇంక "బ్యాడ్ బాయ్స్" అన్ని ఇలాంటి బ్యాడ్ పనులే చేస్తారు.

అపర్ణ: సరే నీ ఇష్టం చెయ్యి నేను వద్దన్నానా అంది.

[Image: be8ea2e47bbd2a3251c9ae11f31b4eac.jpg]
అపర్ణ

నేను: నాకు తెలుసు అప్పు నువ్వు వద్దనవు అని అన్నాను.

మధ్యలో పావని మాట్లాడుతూ, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు అంది.

నేను: నువ్వు ఇక్కడికి వస్తావు కదా అప్పుడు అన్ని అర్థం అయ్యేలా చెప్తాను అని రొమాంటిక్ గా మెల్లిగా అన్నాను.

నేను అలా ఎందుకు అన్నానో అర్థం అయిన పావని నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం అయింది. కానీ నువ్వు ముందు ఆ దెబ్బల నుండి కోలుకొ ఆ తర్వాత చూద్దాం అంది. (మా ఇద్దరి మొదటి దెంగులాట గురించి)

నేను: కోలుకోడానికి నాకేమైందే..... నేను ఇప్పుడైనా, ఎప్పుడైనా రెడీయే. కానీ నువ్వే, అది నొస్తుంది......... ఇది నొస్తుంది......... మా అక్క చూస్తుంది అని తప్పించుకుంటున్నావు అన్నాను.

దానికి పావని ఒక్కర్తే చాలా సేపు ఏమి మాట్లాడకుండా పగలబడి నవ్వుకుంది.

[Image: 44a635e038593cee4581e7d122e399ce.jpg]
పావని
దాంతో నేను ఏంటి పొట్టి మీ అక్క నీ పక్కన లేదా నువ్వంతలా పగలబడి నవ్వుతుంటే తనకి ఏమి అనిపించడం లేదా అన్నాను.

పావని: అక్క నా పక్కనే ఉంది కాని, తన మొబైల్ లో మనం పెళ్లిరోజు తీసుకున్న ఫోటోలు చూస్తూ, మళ్ళీ దేని గురించో చాలా సీరియస్ గా ఆలోచిస్తుంది. అసలు అక్క మొదటి నుండి అంతే దాని మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవ్వరం చెప్పలేము అంది.

దాంతో అసలు అపర్ణ దేని గురించి అలా అంతలా ఆలోచిస్తుందా అనుకుంటూ పావనితో కొంతసేపు ఫోన్లో మాట్లాడి, తనకి బై చెప్పి, తర్వాత గీతతో కొంతసేపు ఫోన్లో మాట్లాడి పడుకున్నాను.
Like Reply


Messages In This Thread
RE: ముగ్గురమ్మాయిలతో నా అనుభవాలు - by Harsha.B - 02-07-2023, 10:25 PM
1 - by Harsha.B - 06-08-2023, 09:32 PM
2 - by Harsha.B - 06-08-2023, 09:32 PM
3 - by Harsha.B - 06-08-2023, 09:33 PM
4 - by Harsha.B - 06-08-2023, 09:34 PM
5 - by Harsha.B - 06-08-2023, 09:34 PM
6 - by Harsha.B - 06-08-2023, 09:35 PM
7 - by Harsha.B - 06-08-2023, 09:36 PM
8 - by Harsha.B - 06-08-2023, 09:36 PM
RE: 8 - by రకీ1234 - 16-08-2023, 09:19 PM
9 - by Harsha.B - 06-08-2023, 09:37 PM
10 - by Harsha.B - 06-08-2023, 09:37 PM



Users browsing this thread: 4 Guest(s)