Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సింహాసనం
ఇందు తన కళ్ల ముందే ఇలా జరగడం చూసి కొంచెం భయం తో ఉంటే విన్నీ తనను పక్కకు తీసుకోని వెళ్లి రాయ్ కీ ఫోన్ చేసి జరిగింది చెప్పింది, దాంతో రాయ్ తన మనుషులను తీసుకోని వచ్చాడు ఆ తర్వాత ఇందు ఇచ్చిన ఫైల్ తెరిచి చూసిన విన్నీ కీ కొన్ని విషయాలు అర్థం అయ్యాయి, దాంతో ఇందు కీ పది కోట్లు అకౌంటు లో వేసి "మళ్లీ ఇండియా కీ నేను చెప్పినప్పుడు తిరిగి రా ప్రపంచంలో ఏ దేశం కీ వెళ్లాలి అని ఉంటే ఆ దేశానికి వెళ్లు నీ ఫ్యామిలీ నీ నేను చూసుకుంటాను" అని చెప్పింది విన్నీ, దాంతో ఇందు సరే అని తల ఆడించింది అప్పుడే అక్కడికి రాయ్ వస్తే విన్నీ తనతో "దాదా ఇందు నీ దేశం దాటించే పనిలో ఉండండి మిగితా వివరాలు మళ్లీ చెబుతా" అని చెప్పి శేఖర్ ఫోన్ తీసుకోని వాడి finger print తో తెరిచి వాడి శవం మీద ఉమ్ము ఉసి "విశ్వాసం లేని కుక్క" అని తిట్టింది, ఆ తర్వాత పావని ఫోన్ చేసి రాజ్ విన్నీ నీ కలవాలి అని చెప్పాడు అని ఒక ప్లేస్ కీ రమ్మని చెప్పింది, దాంతో విన్నీ, రాయ్ తో కలిసి పావని చెప్పిన చోటుకు వెళ్లింది అక్కడ విన్నీ కార్ దిగిన వెంటనే తనకు బసవ నుంచి ఫోన్ వచ్చింది "మేడమ్ మిమ్మల్ని అక్కడకు పిలవడం ఒక ట్రాప్" అని మెసేజ్ వచ్చింది, దాంతో విన్నీ ఆశ్చర్యంగా చుట్టూ చూస్తే తన వైపు ఒక ఇరవై బైకులు రావడం చూసింది విన్నీ అప్పుడు విన్నీ కోపంగా పళ్లు నూరుతు, "దాదా గన్" అని అరిచింది దాంతో రాయ్, విన్నీ వైపు చూసి తన సూట్ లో నుంచి రెండు గన్స్ తీసి విన్నీ వైపు ఒకటి విసిరాడు అది విన్నీ చేతిలో నుంచి ఎగిరి వెళ్లి ఎదురుగా ఉన్న ఒక స్టార్ హోటల్ entrance నీ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళింది, దాంతో విన్నీ కూడా ఆ అద్దాలు పగులగొట్టుకోని లోపలికి దుక్కింది దాంతో రాయ్ తన వైపు వస్తున్న వాళ్ళందరిని కాలుస్తూ ఉన్నాడు, దాంతో ఒకడు బైక్ మీద నుంచి కింద పడటం వల్ల మిగిలిన బైకులు దాని కొట్టుకొని ఎగిరి పడ్డారు, ఇంకా కొంతమంది విన్నీ దాక్కుని ఉన్న హోటల్ మీద కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు.


అప్పుడు రాయ్ కీ కూడా భుజం కీ ఒక బుల్లెట్ తగిలింది అయిన కూడా అది ఏమీ పట్టించుకోకుండా వెళ్లి విన్నీ నీ చూశాడు రాయ్ తను బాగానే ఉంది, దాంతో రాయ్ కుదుట పడ్డాడు అప్పుడు విన్నీ, రాయ్ కీ దిగిన బుల్లెట్ నీ చూసి "అయ్యో దాదా ఏంటి ఇది బుల్లెట్ దిగిన కూడా తెలియడం లేదా" అని కంగారు పడుతూ అక్కడ ఉన్న హోటల్ మేనేజర్ నీ పిలిచి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వచ్చి రాయ్ కీ బుల్లెట్ తీసి కట్టుకట్టింది విన్నీ, అప్పుడు మేనేజర్ వైపు చూసి తన card ఇచ్చి ఎంత damage అయ్యిందో దానికి మొత్తం swipe చేసుకోమని చెప్పింది ఒక వేళ ఓనర్ తో ఇబ్బంది అయితే నేను చూసుకుంటా అని చెప్పి రాయ్ నీ తీసుకోని హాస్పిటల్ కీ వెళ్లింది విన్నీ, అప్పుడే హాస్పిటల్ కీ చేరుకున్న రాగిణి, విన్నీ నీ పక్కకు తీసుకోని వెళ్లి లాగి చెంప మీద కొట్టింది, దాంతో విన్నీ తల దించుకున్ని నిలబడి ఉంది "నిన్న రాత్రి అంత పెద్ద బ్లాస్ట్ జరిగి నువ్వు మీ నాన్న తృటిలో తప్పించుకున్నారు, నువ్వు బ్లాస్ట్ తరువాత మీ నాన్న నీ కూడా పట్టించుకోకుండా ఎక్కెడెక్కడ తిరిగి వస్తున్నావు" అని కోపంగా అరిచింది రాగిణి.

దానికి విన్నీ తన దగ్గర ఉన్న శేఖర్ ఫోన్ నీ రాగిణి చేతిలో పెట్టి "మన గోల్డ్ ఎక్కడ ఉందో కనిపెట్టడానికి వెళ్లాను అది మొత్తం ఆ ACP కొట్టేయాలి అని ప్లాన్ చేశాడు అందుకే దాని కనిపెట్టి తీసుకోని రావడానికి వాడిని చంపి గోల్డ్ information తీసుకోని వచ్చాను బంగారం మొత్తం ఢిల్లీ వెళుతూ ఉంది ఎవరో మన ఫ్యామిలీ నీ భారతమ్మ ఫ్యామిలీ నీ నాశనం చెయ్యాలి అని చూస్తున్నారు, కాబట్టి నాకూ నీ influence తో పని పడింది మన రెండు కుటుంబాలకు కామన్ శత్రువు ఉన్నాడు వాడిని మనం నాశనం చెయ్యాలి కాబట్టి భారతమ్మ ఫ్యామిలీ తో మనం మీటింగ్ ఏర్పాటు చేయాలి నువ్వు నాన్న ఆ పనిలో ఉండండి" అని చెప్పి హాస్పిటల్ నుంచి బయటకు వెళ్లింది విన్నీ, అప్పుడే sp మొత్తం బెటాలియన్ తో వచ్చి "విన్నీ సింహ ACP చంద్ర శేఖర్ నీ చంపినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం" అని విన్నీ నీ అరెస్ట్ చేసి తీసుకోని వెళ్లారు కానీ అది ఒక construction site అక్కడ విన్నీ నీ encounter చేయాలని చూశారు అప్పుడే రాయ్ వచ్చి విన్నీ కీ అడ్డుపడి తనను పక్కకు లాగాడు, కానీ అప్పటికే నాలుగు బుల్లెట్స్ రాయ్ గుండె, కడుపు, ఛాతీ నుంచి దూసుకొని వెళ్లాయి. 
[+] 12 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
సింహాసనం - by Vickyking02 - 07-06-2023, 07:29 PM
RE: సింహాసనం - by Vickyking02 - 07-06-2023, 07:30 PM
RE: సింహాసనం - by K.R.kishore - 07-06-2023, 07:37 PM
RE: సింహాసనం - by Vickyking02 - 07-06-2023, 08:04 PM
RE: సింహాసనం - by sri7869 - 07-06-2023, 08:09 PM
RE: సింహాసనం - by Vickyking02 - 07-06-2023, 09:30 PM
RE: సింహాసనం - by Ghost Stories - 07-06-2023, 08:58 PM
RE: సింహాసనం - by Vickyking02 - 07-06-2023, 09:30 PM
RE: సింహాసనం - by Vickyking02 - 07-06-2023, 09:31 PM
RE: సింహాసనం - by ramd420 - 07-06-2023, 09:30 PM
RE: సింహాసనం - by Vickyking02 - 07-06-2023, 09:31 PM
RE: సింహాసనం - by Iron man 0206 - 07-06-2023, 10:20 PM
RE: సింహాసనం - by Vickyking02 - 07-06-2023, 10:25 PM
RE: సింహాసనం - by Krishna11 - 07-06-2023, 10:56 PM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 04:17 AM
RE: సింహాసనం - by K.rahul - 07-06-2023, 11:04 PM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 04:17 AM
RE: సింహాసనం - by Bullet bullet - 07-06-2023, 11:34 PM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 04:18 AM
RE: సింహాసనం - by manmad150885 - 08-06-2023, 12:02 AM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 04:19 AM
RE: సింహాసనం - by GMReddy - 08-06-2023, 12:09 AM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 04:17 AM
RE: సింహాసనం - by unluckykrish - 08-06-2023, 05:22 AM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 07:40 AM
RE: సింహాసనం - by Sachin@10 - 08-06-2023, 05:33 AM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 07:40 AM
RE: సింహాసనం - by narendhra89 - 08-06-2023, 06:37 AM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 07:41 AM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 07:41 AM
RE: సింహాసనం - by Ghost Stories - 08-06-2023, 07:47 AM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 08:00 AM
RE: సింహాసనం - by K.R.kishore - 08-06-2023, 09:51 AM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 10:43 AM
RE: సింహాసనం - by Uday - 08-06-2023, 02:37 PM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 03:00 PM
RE: సింహాసనం - by utkrusta - 08-06-2023, 02:41 PM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 03:00 PM
RE: సింహాసనం - by Hydboy - 08-06-2023, 04:01 PM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 04:22 PM
RE: సింహాసనం - by Bullet bullet - 08-06-2023, 04:54 PM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 05:26 PM
RE: సింహాసనం - by Deepakraj - 08-06-2023, 06:28 PM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 06:34 PM
RE: సింహాసనం - by Sachin@10 - 08-06-2023, 07:33 PM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 09:01 PM
RE: సింహాసనం - by Premadeep - 08-06-2023, 08:36 PM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 09:01 PM
RE: సింహాసనం - by sri7869 - 08-06-2023, 10:34 PM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 10:47 PM
RE: సింహాసనం - by Iron man 0206 - 08-06-2023, 10:57 PM
RE: సింహాసనం - by Vickyking02 - 08-06-2023, 11:18 PM
RE: సింహాసనం - by narendhra89 - 09-06-2023, 05:07 AM
RE: సింహాసనం - by Vickyking02 - 09-06-2023, 05:27 AM
RE: సింహాసనం - by nizam123 - 09-06-2023, 09:25 AM
RE: సింహాసనం - by Vickyking02 - 09-06-2023, 10:33 AM
RE: సింహాసనం - by Vickyking02 - 10-06-2023, 08:40 AM
RE: సింహాసనం - by Varama - 10-06-2023, 12:57 PM
RE: సింహాసనం - by Vickyking02 - 10-06-2023, 01:09 PM
RE: సింహాసనం - by utkrusta - 10-06-2023, 01:09 PM
RE: సింహాసనం - by Vickyking02 - 10-06-2023, 02:23 PM
RE: సింహాసనం - by Bullet bullet - 10-06-2023, 01:12 PM
RE: సింహాసనం - by Vickyking02 - 10-06-2023, 02:24 PM
RE: సింహాసనం - by sri7869 - 10-06-2023, 01:16 PM
RE: సింహాసనం - by Vickyking02 - 10-06-2023, 02:25 PM
RE: సింహాసనం - by sri7869 - 10-06-2023, 01:18 PM
RE: సింహాసనం - by Vickyking02 - 10-06-2023, 02:26 PM
RE: సింహాసనం - by Deepakraj - 10-06-2023, 02:04 PM
RE: సింహాసనం - by Vickyking02 - 10-06-2023, 02:24 PM
RE: సింహాసనం - by saleem8026 - 10-06-2023, 02:17 PM
RE: సింహాసనం - by Vickyking02 - 10-06-2023, 02:24 PM
RE: సింహాసనం - by Bullet bullet - 10-06-2023, 02:50 PM
RE: సింహాసనం - by Vickyking02 - 10-06-2023, 04:30 PM
RE: సింహాసనం - by Uday - 10-06-2023, 03:26 PM
RE: సింహాసనం - by Vickyking02 - 10-06-2023, 04:31 PM
RE: సింహాసనం - by Sachin@10 - 10-06-2023, 03:56 PM
RE: సింహాసనం - by Vickyking02 - 10-06-2023, 04:30 PM
RE: సింహాసనం - by K.R.kishore - 10-06-2023, 08:18 PM
RE: సింహాసనం - by Vickyking02 - 10-06-2023, 09:27 PM
RE: సింహాసనం - by Iron man 0206 - 10-06-2023, 10:20 PM
RE: సింహాసనం - by Vickyking02 - 11-06-2023, 05:56 AM
RE: సింహాసనం - by jackroy63 - 10-06-2023, 11:31 PM
RE: సింహాసనం - by Vickyking02 - 11-06-2023, 05:57 AM
RE: సింహాసనం - by narendhra89 - 11-06-2023, 05:18 AM
RE: సింహాసనం - by Vickyking02 - 11-06-2023, 05:56 AM
RE: సింహాసనం - by Vickyking02 - 11-06-2023, 09:34 AM
RE: సింహాసనం - by Ghost Stories - 11-06-2023, 09:58 AM
RE: సింహాసనం - by Vickyking02 - 11-06-2023, 10:47 AM
RE: సింహాసనం - by Vickyking02 - 11-06-2023, 02:39 PM
RE: సింహాసనం - by K.R.kishore - 11-06-2023, 12:11 PM
RE: సింహాసనం - by Vickyking02 - 11-06-2023, 02:40 PM
RE: సింహాసనం - by Bullet bullet - 11-06-2023, 12:12 PM
RE: సింహాసనం - by Vickyking02 - 11-06-2023, 02:40 PM
RE: సింహాసనం - by Uday - 11-06-2023, 01:26 PM
RE: సింహాసనం - by Vickyking02 - 11-06-2023, 02:41 PM
RE: సింహాసనం - by Iron man 0206 - 11-06-2023, 03:56 PM
RE: సింహాసనం - by Vickyking02 - 11-06-2023, 05:12 PM
RE: సింహాసనం - by sri7869 - 11-06-2023, 04:03 PM
RE: సింహాసనం - by Vickyking02 - 11-06-2023, 05:13 PM
RE: సింహాసనం - by Sachin@10 - 11-06-2023, 06:46 PM
RE: సింహాసనం - by Vickyking02 - 11-06-2023, 08:30 PM
RE: సింహాసనం - by narendhra89 - 11-06-2023, 11:15 PM
RE: సింహాసనం - by Vickyking02 - 12-06-2023, 04:11 AM
RE: సింహాసనం - by utkrusta - 12-06-2023, 12:14 PM
RE: సింహాసనం - by Vickyking02 - 12-06-2023, 12:38 PM
RE: సింహాసనం - by Vickyking02 - 12-06-2023, 09:51 PM
RE: సింహాసనం - by K.R.kishore - 12-06-2023, 10:03 PM
RE: సింహాసనం - by Vickyking02 - 13-06-2023, 04:09 AM
RE: సింహాసనం - by Vickyking02 - 13-06-2023, 04:11 AM
RE: సింహాసనం - by Iron man 0206 - 13-06-2023, 01:45 AM
RE: సింహాసనం - by Vickyking02 - 13-06-2023, 04:10 AM
RE: సింహాసనం - by Sachin@10 - 13-06-2023, 05:46 AM
RE: సింహాసనం - by Vickyking02 - 13-06-2023, 10:14 AM
RE: సింహాసనం - by ramd420 - 13-06-2023, 06:05 AM
RE: సింహాసనం - by Vickyking02 - 13-06-2023, 10:14 AM
RE: సింహాసనం - by Uday - 13-06-2023, 11:56 AM
RE: సింహాసనం - by Vickyking02 - 13-06-2023, 12:15 PM
RE: సింహాసనం - by utkrusta - 13-06-2023, 12:22 PM
RE: సింహాసనం - by Vickyking02 - 13-06-2023, 12:51 PM
RE: సింహాసనం - by sri7869 - 13-06-2023, 01:24 PM
RE: సింహాసనం - by Vickyking02 - 13-06-2023, 01:26 PM
RE: సింహాసనం - by Uday - 13-06-2023, 03:53 PM
RE: సింహాసనం - by Ghost Stories - 13-06-2023, 07:09 PM
RE: సింహాసనం - by Vickyking02 - 13-06-2023, 07:47 PM
RE: సింహాసనం - by Vickyking02 - 15-06-2023, 07:53 PM
RE: సింహాసనం - by K.R.kishore - 15-06-2023, 09:53 PM
RE: సింహాసనం - by Vickyking02 - 16-06-2023, 04:06 AM
RE: సింహాసనం - by maheshvijay - 15-06-2023, 10:36 PM
RE: సింహాసనం - by Vickyking02 - 16-06-2023, 04:06 AM
RE: సింహాసనం - by Bullet bullet - 15-06-2023, 11:06 PM
RE: సింహాసనం - by Vickyking02 - 16-06-2023, 04:08 AM
RE: సింహాసనం - by ramd420 - 16-06-2023, 04:09 AM
RE: సింహాసనం - by Vickyking02 - 16-06-2023, 05:14 AM
RE: సింహాసనం - by Sachin@10 - 16-06-2023, 06:16 AM
RE: సింహాసనం - by Vickyking02 - 16-06-2023, 11:10 AM
RE: సింహాసనం - by Raju1987 - 16-06-2023, 08:48 AM
RE: సింహాసనం - by Vickyking02 - 16-06-2023, 11:10 AM
RE: సింహాసనం - by Iron man 0206 - 16-06-2023, 11:07 AM
RE: సింహాసనం - by Vickyking02 - 16-06-2023, 11:10 AM
RE: సింహాసనం - by utkrusta - 16-06-2023, 11:47 AM
RE: సింహాసనం - by Vickyking02 - 16-06-2023, 12:43 PM
RE: సింహాసనం - by Uday - 16-06-2023, 01:16 PM
RE: సింహాసనం - by Vickyking02 - 16-06-2023, 03:07 PM
RE: సింహాసనం - by sri7869 - 16-06-2023, 03:21 PM
RE: సింహాసనం - by Vickyking02 - 16-06-2023, 08:18 PM
RE: సింహాసనం - by Bvgr8 - 16-06-2023, 08:55 PM
RE: సింహాసనం - by Vickyking02 - 16-06-2023, 09:40 PM
RE: సింహాసనం - by naree721 - 16-06-2023, 10:07 PM
RE: సింహాసనం - by Vickyking02 - 17-06-2023, 05:01 AM
RE: సింహాసనం - by Vickyking02 - 17-06-2023, 09:18 AM
RE: సింహాసనం - by utkrusta - 17-06-2023, 10:34 AM
RE: సింహాసనం - by Vickyking02 - 17-06-2023, 11:07 AM
RE: సింహాసనం - by sri7869 - 17-06-2023, 10:50 AM
RE: సింహాసనం - by Vickyking02 - 17-06-2023, 11:08 AM
RE: సింహాసనం - by Ghost Stories - 17-06-2023, 11:48 AM
RE: సింహాసనం - by Vickyking02 - 17-06-2023, 01:17 PM
RE: సింహాసనం - by K.R.kishore - 17-06-2023, 12:14 PM
RE: సింహాసనం - by Vickyking02 - 17-06-2023, 01:18 PM
RE: సింహాసనం - by Iron man 0206 - 17-06-2023, 12:53 PM
RE: సింహాసనం - by Vickyking02 - 17-06-2023, 01:18 PM
RE: సింహాసనం - by Sachin@10 - 17-06-2023, 01:15 PM
RE: సింహాసనం - by Vickyking02 - 17-06-2023, 01:18 PM
RE: సింహాసనం - by kingmahesh9898 - 17-06-2023, 04:36 PM
RE: సింహాసనం - by Vickyking02 - 17-06-2023, 07:44 PM
RE: సింహాసనం - by naree721 - 17-06-2023, 04:38 PM
RE: సింహాసనం - by Vickyking02 - 17-06-2023, 07:44 PM
RE: సింహాసనం - by Vickyking02 - 18-06-2023, 04:35 AM
RE: సింహాసనం - by narendhra89 - 18-06-2023, 04:51 AM
RE: సింహాసనం - by Vickyking02 - 18-06-2023, 08:14 AM
RE: సింహాసనం - by Bvgr8 - 18-06-2023, 02:48 PM
RE: సింహాసనం - by Vickyking02 - 18-06-2023, 08:29 PM
RE: సింహాసనం - by naree721 - 20-06-2023, 06:49 AM
RE: సింహాసనం - by Vickyking02 - 20-06-2023, 08:41 AM
RE: సింహాసనం - by Uday - 20-06-2023, 03:41 PM
RE: సింహాసనం - by Vickyking02 - 20-06-2023, 04:29 PM
RE: సింహాసనం - by utkrusta - 20-06-2023, 03:54 PM
RE: సింహాసనం - by Vickyking02 - 20-06-2023, 04:29 PM
RE: సింహాసనం - by Bullet bullet - 20-06-2023, 04:43 PM
RE: సింహాసనం - by Vickyking02 - 20-06-2023, 05:15 PM
RE: సింహాసనం - by Ghost Stories - 20-06-2023, 06:43 PM
RE: సింహాసనం - by Vickyking02 - 20-06-2023, 07:44 PM
RE: సింహాసనం - by sri7869 - 20-06-2023, 06:50 PM
RE: సింహాసనం - by Vickyking02 - 20-06-2023, 07:45 PM
RE: సింహాసనం - by Sachin@10 - 20-06-2023, 07:08 PM
RE: సింహాసనం - by Vickyking02 - 20-06-2023, 07:44 PM
RE: సింహాసనం - by kingmahesh9898 - 20-06-2023, 07:22 PM
RE: సింహాసనం - by Vickyking02 - 20-06-2023, 07:44 PM
RE: సింహాసనం - by Iron man 0206 - 20-06-2023, 09:35 PM
RE: సింహాసనం - by Vickyking02 - 20-06-2023, 11:21 PM
RE: సింహాసనం - by K.R.kishore - 20-06-2023, 10:01 PM
RE: సింహాసనం - by Vickyking02 - 20-06-2023, 11:21 PM
RE: సింహాసనం - by naree721 - 20-06-2023, 11:16 PM
RE: సింహాసనం - by Vickyking02 - 20-06-2023, 11:21 PM
RE: సింహాసనం - by naree721 - 23-06-2023, 07:06 AM
RE: సింహాసనం - by Vickyking02 - 27-06-2023, 01:32 PM
RE: సింహాసనం - by Sivaji - 27-06-2023, 01:45 PM
RE: సింహాసనం - by Vvrao19761976 - 27-06-2023, 03:26 PM
RE: సింహాసనం - by naree721 - 29-06-2023, 05:09 PM
RE: సింహాసనం - by Varama - 30-06-2023, 08:53 AM
RE: సింహాసనం - by Vickyking02 - 30-06-2023, 11:51 AM
RE: సింహాసనం - by sri7869 - 30-06-2023, 12:41 PM
RE: సింహాసనం - by Vickyking02 - 30-06-2023, 12:55 PM
RE: సింహాసనం - by Ghost Stories - 30-06-2023, 02:05 PM
RE: సింహాసనం - by Vickyking02 - 30-06-2023, 03:21 PM
RE: సింహాసనం - by utkrusta - 30-06-2023, 05:10 PM
RE: సింహాసనం - by Vickyking02 - 30-06-2023, 05:45 PM
RE: సింహాసనం - by krsrajakrs - 30-06-2023, 07:48 PM
RE: సింహాసనం - by Vickyking02 - 30-06-2023, 07:49 PM
RE: సింహాసనం - by Iron man 0206 - 30-06-2023, 09:25 PM
RE: సింహాసనం - by Vickyking02 - 30-06-2023, 09:36 PM
RE: సింహాసనం - by naree721 - 01-07-2023, 07:50 AM
RE: సింహాసనం - by Vickyking02 - 01-07-2023, 10:08 AM
RE: సింహాసనం - by sruthirani16 - 01-07-2023, 02:41 PM
RE: సింహాసనం - by Vickyking02 - 01-07-2023, 09:44 PM
RE: సింహాసనం - by kingmahesh9898 - 01-07-2023, 11:20 PM
RE: సింహాసనం - by Vickyking02 - 03-07-2023, 10:38 AM
RE: సింహాసనం - by krsrajakrs - 03-07-2023, 11:25 AM
RE: సింహాసనం - by Vickyking02 - 03-07-2023, 01:48 PM
RE: సింహాసనం - by Ghost Stories - 03-07-2023, 12:03 PM
RE: సింహాసనం - by Vickyking02 - 03-07-2023, 01:48 PM
RE: సింహాసనం - by utkrusta - 03-07-2023, 01:52 PM
RE: సింహాసనం - by Vickyking02 - 03-07-2023, 03:38 PM
RE: సింహాసనం - by svsramu - 03-07-2023, 04:39 PM
RE: సింహాసనం - by Vickyking02 - 03-07-2023, 05:17 PM
RE: సింహాసనం - by kingmahesh9898 - 03-07-2023, 08:28 PM
RE: సింహాసనం - by Vickyking02 - 03-07-2023, 08:28 PM
RE: సింహాసనం - by naree721 - 04-07-2023, 09:29 PM
RE: సింహాసనం - by sri7869 - 05-07-2023, 12:44 PM
RE: సింహాసనం - by Uday - 05-07-2023, 01:51 PM
RE: సింహాసనం - by Vickyking02 - 06-07-2023, 10:15 AM
RE: సింహాసనం - by krsrajakrs - 06-07-2023, 11:42 AM
RE: సింహాసనం - by Vickyking02 - 06-07-2023, 01:48 PM
RE: సింహాసనం - by sri7869 - 06-07-2023, 11:57 AM
RE: సింహాసనం - by Vickyking02 - 06-07-2023, 01:48 PM
RE: సింహాసనం - by Uday - 06-07-2023, 01:56 PM
RE: సింహాసనం - by Vickyking02 - 06-07-2023, 03:30 PM
RE: సింహాసనం - by Ghost Stories - 06-07-2023, 02:56 PM
RE: సింహాసనం - by Vickyking02 - 06-07-2023, 03:29 PM
RE: సింహాసనం - by utkrusta - 06-07-2023, 04:22 PM
RE: సింహాసనం - by Vickyking02 - 06-07-2023, 05:59 PM
RE: సింహాసనం - by Sivaji - 06-07-2023, 06:47 PM
RE: సింహాసనం - by Vickyking02 - 06-07-2023, 09:55 PM
RE: సింహాసనం - by naree721 - 06-07-2023, 09:20 PM
RE: సింహాసనం - by Vickyking02 - 06-07-2023, 09:56 PM
RE: సింహాసనం - by kingmahesh9898 - 06-07-2023, 10:53 PM
RE: సింహాసనం - by Vickyking02 - 07-07-2023, 04:45 AM
RE: సింహాసనం - by Raju1987 - 07-07-2023, 08:35 AM
RE: సింహాసనం - by Vickyking02 - 07-07-2023, 08:42 AM
RE: సింహాసనం - by Vickyking02 - 07-07-2023, 10:22 AM
RE: సింహాసనం - by Ghost Stories - 07-07-2023, 11:30 AM
RE: సింహాసనం - by Vickyking02 - 07-07-2023, 02:15 PM
RE: సింహాసనం - by Uday - 07-07-2023, 01:08 PM
RE: సింహాసనం - by Vickyking02 - 07-07-2023, 02:16 PM
RE: సింహాసనం - by utkrusta - 07-07-2023, 04:41 PM
RE: సింహాసనం - by Vickyking02 - 07-07-2023, 04:55 PM
RE: సింహాసనం - by Iron man 0206 - 07-07-2023, 04:44 PM
RE: సింహాసనం - by Vickyking02 - 07-07-2023, 04:56 PM
RE: సింహాసనం - by krsrajakrs - 07-07-2023, 05:05 PM
RE: సింహాసనం - by Vickyking02 - 07-07-2023, 09:10 PM
RE: సింహాసనం - by sri012015 - 07-07-2023, 09:41 PM
RE: సింహాసనం - by Vickyking02 - 07-07-2023, 10:28 PM
RE: సింహాసనం - by kingmahesh9898 - 08-07-2023, 03:49 PM
RE: సింహాసనం - by Vickyking02 - 08-07-2023, 05:05 PM
RE: సింహాసనం - by naree721 - 10-07-2023, 07:30 AM
RE: సింహాసనం - by Vickyking02 - 12-07-2023, 10:55 AM
RE: సింహాసనం - by Iron man 0206 - 12-07-2023, 11:34 AM
RE: సింహాసనం - by Vickyking02 - 12-07-2023, 01:52 PM
RE: సింహాసనం - by Hydboy - 12-07-2023, 11:46 AM
RE: సింహాసనం - by Vickyking02 - 12-07-2023, 01:53 PM
RE: సింహాసనం - by Ghost Stories - 12-07-2023, 12:36 PM
RE: సింహాసనం - by Vickyking02 - 12-07-2023, 01:54 PM
RE: సింహాసనం - by Bullet bullet - 12-07-2023, 01:51 PM
RE: సింహాసనం - by Vickyking02 - 12-07-2023, 01:53 PM
RE: సింహాసనం - by utkrusta - 12-07-2023, 02:08 PM
RE: సింహాసనం - by Vickyking02 - 12-07-2023, 03:11 PM
RE: సింహాసనం - by Uday - 12-07-2023, 05:54 PM
RE: సింహాసనం - by Vickyking02 - 12-07-2023, 06:58 PM
RE: సింహాసనం - by krsrajakrs - 12-07-2023, 07:16 PM
RE: సింహాసనం - by Vickyking02 - 12-07-2023, 10:06 PM
RE: సింహాసనం - by Vickyking02 - 12-07-2023, 10:07 PM
RE: సింహాసనం - by sri7869 - 12-07-2023, 10:11 PM
RE: సింహాసనం - by Vickyking02 - 13-07-2023, 06:34 AM
RE: సింహాసనం - by Vickyking02 - 13-07-2023, 11:52 AM
RE: సింహాసనం - by Uday - 13-07-2023, 11:58 AM
RE: సింహాసనం - by Vickyking02 - 13-07-2023, 02:47 PM
RE: సింహాసనం - by Sree2110 - 13-07-2023, 12:04 PM
RE: సింహాసనం - by Vickyking02 - 13-07-2023, 02:48 PM
RE: సింహాసనం - by sri7869 - 13-07-2023, 12:18 PM
RE: సింహాసనం - by Vickyking02 - 13-07-2023, 02:49 PM
RE: సింహాసనం - by dganesh777 - 13-07-2023, 12:52 PM
RE: సింహాసనం - by Vickyking02 - 13-07-2023, 02:49 PM
RE: సింహాసనం - by Ghost Stories - 13-07-2023, 01:25 PM
RE: సింహాసనం - by Vickyking02 - 13-07-2023, 02:49 PM
RE: సింహాసనం - by Hydboy - 13-07-2023, 01:26 PM
RE: సింహాసనం - by Vickyking02 - 13-07-2023, 02:48 PM
RE: సింహాసనం - by coolsatti - 13-07-2023, 01:56 PM
RE: సింహాసనం - by Vickyking02 - 13-07-2023, 02:48 PM
RE: సింహాసనం - by utkrusta - 13-07-2023, 03:04 PM
RE: సింహాసనం - by Vickyking02 - 13-07-2023, 04:48 PM
RE: సింహాసనం - by Uday - 13-07-2023, 04:22 PM
RE: సింహాసనం - by Vickyking02 - 15-07-2023, 11:02 AM
RE: సింహాసనం - by krsrajakrs - 15-07-2023, 11:30 AM
RE: సింహాసనం - by Vickyking02 - 15-07-2023, 11:55 AM
RE: సింహాసనం - by sri7869 - 15-07-2023, 12:48 PM
RE: సింహాసనం - by Vickyking02 - 15-07-2023, 02:07 PM
RE: సింహాసనం - by sri7869 - 15-07-2023, 12:49 PM
RE: సింహాసనం - by Vickyking02 - 15-07-2023, 02:06 PM
RE: సింహాసనం - by utkrusta - 15-07-2023, 01:14 PM
RE: సింహాసనం - by Vickyking02 - 15-07-2023, 02:06 PM
RE: సింహాసనం - by Uday - 15-07-2023, 02:07 PM
RE: సింహాసనం - by Vickyking02 - 15-07-2023, 02:08 PM
RE: సింహాసనం - by Ghost Stories - 15-07-2023, 03:03 PM
RE: సింహాసనం - by Vickyking02 - 15-07-2023, 05:54 PM
RE: సింహాసనం - by naree721 - 16-07-2023, 07:28 AM
RE: సింహాసనం - by Vickyking02 - 16-07-2023, 11:50 AM
RE: సింహాసనం - by naree721 - 18-07-2023, 07:36 AM



Users browsing this thread: 1 Guest(s)