Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
169.3

 
అంత వరకు ప్రశాంతంగా , పక్షుల కిల కిల రావాలతో  ఉన్న ప్రదేశం ఉన్నట్లు ఉండి " పట్టుకోండి  రా , కొడుకుల్ని , ఒక్కరినీ  వదలొద్దు, సారూ చెప్పినట్లు ముగ్గురు ఉంటారు చూడండి " అంటూ  కేకలు , అరుపులతో  ఓ  5  మంది  మా ముందు  వైపున  అలజడి చేయసాగారు
 
"సార్ , లెట్స్  ఎటాక్ " అంటూ  హామీదు  ఒక్క సారిగా ముందుకు దూకాడు.
 
మా ముందు కొద్ది దూరంలో  ఓ చిన్న  కొట్టం  లాంటి  ప్లేస్  ఉంది , దాని ముందు   ముగ్గరిని    ఇందాకా  అరుపుల  అరిచిన తాలుకా వ్యక్తులు చుట్టూ ముట్టారు  ,  వాళ్ళ చేతుల్లో  కత్తులు  కొడవళ్ళు  ఉన్నాయి.  
 
వెనుక నుంచి హామీదు,  నేను   వాళ్ళ మీద కు దాడి చేశాము. 
 
"రేయ్ ,  వీళ్లతో పాటు  వాళ్లను కూడా  వేసేయండి రా ఓ పని అయిపోతుంది , మధ్యలో పానకం లో పుడక లాగా వచ్చారు  " అన్నాడు  వాళ్ళల్లో  లీడర్ లాగా వాళ్లను  కమాండ్ చేస్తున్న వ్యక్తీ.
 
నా ముందున్న  వాడి భుజం మీద ఓ  కిక్ ఇస్తూ ,  ఆ  కమాండ్  ఇచ్చిన వాడి వైపు చేయి విసిరాను.    నా ముష్టి ఘాతం వాడి ముఖానికి  తాకినట్లుంది.
"చచ్చాను  రోయ్ " అంటూ  తన రెండు చేతులతో  ముక్కు మూసుకోం టు  కింద పడిపోయాడు.
 
హామీదు  కొట్టిన దెబ్బలకు   ఇద్దరు  కింద కు  దోర్లారు ,   మిగిలిన ఇద్దరు మా చేతులకు దొరకకుండా  అక్కడ నుంచి పారిపోయారు.   మా ముందు   నిలుచున్న ముగ్గురు  బిక్కు మొహం వేసుకొని బతికి పోయాం రా దేవుడా అనుకొంటూ ఉండగా
 
"ఎవ్వర్రా  మీరు  ఇక్కడ ఎం చేస్తున్నారు , వీళ్ళు  ఎవ్వరు , మిమ్మల్ని ఎందుకు చంపాలని అనుకొంటుండారు" అన్నాడు హామీదు  కొద్దిగా  కమాండింగ్  వాయిస్ తో
 
హమీద్ డ్రెస్ ,  వాయిస్  చూసి వాళ్ళకు కొద్దిగా  ధైర్యం , ఇంకొద్దిగా   భయం  కల గలిపి  నోట్లోంచి మాటలు  బయటికి రానట్లు  నోటిలోనే  ఆగి పోయాయి.
"ఏంటి భే , చూస్తుంటే  అడవిలో  ఎర్ర చందనం దొంగ లించడానికి వచ్చినట్లు ఉన్నారు,  ఇంతకీ  ఈ నా కొడుకులు ఎవ్వరు మిమ్మల్ని ఎసేయడానికి  రెడీ గా వచ్చారు ,  ఆ  సారూ ఎవరు వాళ్లను పంపింది , ఇందాకా వాళ్ళల్లో  ఎవడో అరుస్తున్నాడు  సారూ చెప్పినట్లు  అని ,  ఇంతకీ ఆ సారూ ఎవరు , మీరు ఎం చేసారు ఆ సార్  కు  ? వాడు మిమ్మల్ని ఎందుకు లేపేయాలి అనుకుంటున్నాడు"
 
"వీళ్ళ ను సారూ పంపాడా ?  మనల్ని లేపేయడానికి  ?" అన్నాడు వాళ్ళల్లో  ఒకడు
"ఇందాకా వాళ్ళల్లో  ఒకడు అరుస్తున్నా డుగా  ,భే , మీరు విన లేదా " అంటూ     కింద పడ్డ వాడిని  లేపి ,  "ఎవర్రా మిమ్మల్ని పంపింది ఇంతకీ వీళ్ళ ను  ఎందుకు చంపాలను కొంటున్నారు ?"  అంటూ  కాళితో వాడి పిర్రల మీద తన్నాడు.
 
వాడు కొద్దిగా ముందుకు ఎగిరి పడి ,  "కొట్టకండి  సార్ , అన్నీ చెప్పేస్తా , వాళ్ళు ఇచ్చింది తక్కువ ఇక్కడ తన్ను లు తినింది ఎక్కువ" అన్నాడు.
 
"నీ సొల్లు అపు భే,  ఇంతకీ  వీళ్ళ ను ఎందుకు చంపాలను కొన్నారు "
 
"డబ్బులు ఇచ్చారు  సార్  వీళ్ళ ను లేపేయమని , ఇక్కడ ఎవ్వరు ఉండరు , ముగ్గురే ఉంటారు , వాళ్ళ దగ్గర ఎమీ  ఉండవు ,  ఇలా వెళ్లి అలా ఫినిష్ చేసి వచ్చేయండి అని పంపాడు  పెద్ద సారూ , ఇంతకీ మీరెవ్వరు సారూ ? "
 
"మేము ఎవ్వరో తరువాత చెప్తాము కానీ , ఆ సారూ ఎవ్వరు ?  అది చెప్పు "
[+] 5 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 07:34 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 20 Guest(s)