Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
169. 4

 
"ఏమో సారూ అయన పేరు తెలియదు ,  కానీ పెద్ద పొలిసు ఆఫీసర్ "
"మరి మీకు డబ్బులు ఎవరు ఇస్తా మన్నారు ?"
"వీళ్ళ ను వేసేసి వచ్చి  కనబడ మన్నాడు సారూ ,  వచ్చాక డబ్బులు ఇస్తానన్నాడు"
"అయితే  నీకు సు పారి ఇచ్చినాయన పేరు తెలవదు"
"అంత పెద్ద పోస్ట్ లో  ఉండే అయన , డైరెక్ట్ గా ఎందుకు వస్తారు సారూ"
"ఆయన  ఎవ్వరో నాకు తెలుసు సారూ "  అన్నాడు   ఆ ముగ్గరిలో  ఒక్కరు.  
"ఏయ్ , నువ్వు ఉండు నీ సంగతి  తెలుస్తాము , మాట్లాడ కుండా   కుచోండి  ముగ్గురు,   సార్  ఈ నా కొడుకుల్ని  నేను జీప్ లో  కట్టేసి వస్తా మీరు వీళ్ళ ను  చూసుకోండి"  అంటూ 
 
కింద పడ్డ మిగిలిన ఇద్దరినీ పట్టుకొని  జీపు వైపు వెళ్ళాడు. నేను అక్కడున్న ముగ్గరిని తీసుకొని   ఆ గుడిసె లాంటి దాని లోనకు  వెళ్లాను
 
"ఇప్పుడు చెప్పండి  ఎవ్వరు మీరు , ఇక్కడ ఎందుకు వచ్చారు ? ,  ఆ సారూ ఎవ్వరు ,  అయన మిమ్మల్ని ఎందుకు చంపాలని చూస్తున్నాడు ?  చూస్తుంటే  చదువు కొన్న వాల్ల లాగా ఉన్నారు " అన్నాను.
 
"నా పేరు   రామ కృష్ణ ,  వాడి పేరు  యాదవ్ , వీడి  పేరు అమానుల్లా " అంటూ  తన ఫ్రెండ్స్ ని పరిచయం చేసాడు  రామ కృష్ణ
 
"ఇంతకీ  టౌన్ వదిలి ఇంత దూరం ఎందుకు వచ్చారు , అక్కడ ఏదైనా గొడవల్లో ఇరుక్కున్నారా ఏంటి ?? , మిమ్మల్ని చూస్తుంటే  ఈ అడవుల్లో ఉండే వాళ్ళ లాగా కనబడ లేదే ? "
 
"మేము ఇక్కడ నుంచి ఎం తీసుకెళ్లడానికి రాలేదు సారూ ,  టౌన్ నుంచి దాక్కోవడానికి వచ్చాము ?"
"అనుకొన్నా , మీ వేషాలు చూస్తుంటే  ,  అడవుల్లోని  వాటిని దోచుకునే బాపతు కాదు అని తెలుస్తుంది,   ఇంతకూ  అక్కడ ఎం చేసి వచ్చారు ఏంటి "
 
వాళ్ళు  అందరూ ఒకరు మొహాలు  ఒకరు చూసుకో సాగారు.
 
"మేము కొంచెం  లెటు అయ్యి ఉంటే ,  ఆ సారూ ఎవ్వరో  చెప్పినట్లు  ఈ పాటికి మీ శవాలు ఇక్కడ  నక్కలకి  , రాబందులకి ఆహారం అవ్వే వి,  ఇంతకీ మీరు ఆ సారూ వి ఎం దొంగలించారు  ఏంటి "
 
"వాడివి మేము ఎం దొంగలించ లేదు సారూ ,  ఆ నా కొడుకే మమ్మల్ని  ఉపయోగించు కొన్నాడు"  అన్నాడు యాదవ్
 
"యాదవ్  , నువ్వు ఉండు  నేను చెప్తాగా "  అన్నాడు  రామ కృష్ణ
 
"ఏం ది నువ్వు చెప్పే ది ,  ఆ సార్లు లేకపోతే  , ఈ పాటికి  చెప్పడానికి నువ్వు లేవు , నేనూ  లెనూ "  అన్నాడు అమానుల్లా
 
"మనం ఇంతా చేసింది చచ్చేదానికా , ఎన్ని కష్టాలు పడ్డాము ,  అన్నిటికి తెగించి , సంపాదించిన దంతా వాడి చేతికి ఇచ్చాము , మన షేర్ ఇవ్వబడుతుందని వాడు మనల్ని చంపడానికి  మనసుల్ని  పంపాడు ,నువ్వు  ఇంకా వాడిని  వేను కోసుకొని వస్తున్నావు " అన్నాడు యాదవ్
 
"నేనేం వేను కోసుకొని రాలేదు ,  కొంచెం సేపు అగు, నేను చెప్తాగా డీటైల్ గా "  అంటూ    జరిగింది అంతా  చెప్పాడు.
 
రామ కృష్ణ  ఈ ఆఫీసర్ ఇద్దరు ఒకే  కాలనీ  లో ఉండే వాళ్ళు  ఇద్దరు జాగింగ్ లో కలిసే వాళ్ళు,   వాళ్ళు పరిచయం  అయిన ఓ  6 నెలలకు ఓ  రోజు  రామకృష్ణ ను  బార్ కు తీసుకెళ్లి, తన ప్లాన్ అంతా చెప్పాడు.   తను వెనుక ఉండి  అంతా నడిపిస్తాడు , కానీ  రామకృష్ణ  ముందు ఉండి  ప్లాన్ మొత్తం  అమలు జరపాలి.  తను అన్నివిధాలా  సహాయంగా ఉంటాడు.  
 
ఈ మీటింగ్ జరిగిన తరువాత   మిగిలిన ఇద్దరినీ ఎలా కలవాలి అనేది కూడా  ఆ సార్ ప్లాన్ చేసి  డీటైల్డ్ గా చెప్పిన తరువాత, రామ కృష్ణ  యాదవ్ , అమానుల్లాను  ఎదో  ఆక్సిడెంట్  గా కలిసిన ట్లు కలిశాడు , కానీ అదంతా పక్కా ప్లానింగ్  తో జరిగిందే  అని  చెప్పాడు రామకృష్ణ.
 
కాక పొతే జాకీ  పరిచయం మాత్రం  ఆక్సిడెంటల్  గా జరిగిందే , కానీ ఆ రాత్రే   రామకృష్ణ   జాకీ ని గురించి చెప్పగా  మరుసటి రోజు పూర్తిగా విచారించిన తరువాత ఆయనే చెప్పాడు   మీతో ఉంచుకోండి  మీకు  వంటలో సాయంగా ఉంటుంది అని.  
 
లుట్టాయను  కూడ  ఆయనే పథకం ప్రకారం  మాతో  చేర్పించాడు. వాడికి  ఇలాంటి వాటిలో ఇంతకూ ముందే అనుభవం ఉంది అని. 
 
"అన్నీ  మీరు అనుకున్నట్లే  జరిగాయి, బాగానే ఉంది మరి ఇక్కడ ఎందుకు దాక్కున్నారు "
 
"ఆయనే , ఇక్కడ ఉండ మన్నారు , మాకు ఈ ప్లేస్  తెలియను కూడా  తెలియదు ,   దొంగ తనం జరిగిన తరువాత , పోలీసోళ్ళు పెద్ద ఎత్తునా గాలిస్తారు ,  అందుకు  కొన్ని రోజులు అది అంతా సద్దు మునిగే దాకా మమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు" అన్నాడు రామ కృష్ణ
 
"అంతా బాగానే ఉంది , కానీ  పోలీసోళ్ళకు నీ మీద  అనుమానం రాదా  నువ్వు ఆఫీస్ కు వెళ్ళక పొతే "
"అది కూడా  ఆయనే ప్లాన్ చేసి చెప్పాడు ,  ఆ ప్లాన్ ప్రకారం నేను   3 నెలల నుంచి  లాస్  అఫ్  పే  లో  సెలవులలో ఉన్నా, అందుకే నన్ను ఎవ్వరు అనుమానించ లేదు"
"ok ,మీరు  ఇక్కడుంటే ఇంకా ప్రమాదం, దగ్గర లో  ఉన్న సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో లొంగిపోండి"
"సెక్యూరిటీ ఆఫీసర్లు అంతా ఆయనకు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా , మమ్మల్ని స్టేషన్  లో ఏమైనా చేస్తే"
"ఇక్కడున్న మీకు రిస్కే  కదా , నాకు తెలిసిన ఓ  మినిస్టర్ ఉన్నాడు  అయన హెల్ప్ తీసుకొని మీరు డైరెక్ట్ గా  అయన సమక్షం లో లొంగిపోయే ట్లు ఏర్పాటు చేస్తాను, మీరు  approver  గా మారితే మీకు  శిక్ష  తక్కువగా పడుతుంది"
 
"మాకు ఒకే సారూ " అన్నారు  యాదవ్ , అమానుల్లా.
 
"ఇంత  కష్టపడింది ఇలా  లొంగి పోవడానికా " తన మనసులో  అనుకున్నట్లు గా   సన్నగా   గొణిగాడు  రామకృష్ణ.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 07:36 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 6 Guest(s)