Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
169. 5

 
"చేస్తున్నది తప్పో , ఒప్పో  తెలియకుండా  ఇలాంటి  వాటిలో దిగడం మొదటి తప్పు , అయన ఎటువంటి వాడో తెలియకుండా  అయన చెప్పిందల్లా  చేయడం రెండో తప్పు,    పని జరిగిన తరువాత మీలాంటి వాళ్లను ఎలా తొలగించు కోవాలో వాళ్ళకు బాగా తెలిసిన విద్య , అయినా  మీరు ఎన్ని సినిమాలు చూళ్ళేదు ,   అంతా అయిపోయాకా , బాసు  తన కింద వాళ్లను   లేపేయ డం ,  మీరు అదే పోసిషన్ లో ఉన్నారు ఇప్పుడు , కాకా పొతే లక్కీ  గా మేము ఇక్కడికి  రౌండ్స్  రావడం  వలన  కొద్దిలో తప్పించు కొన్నారు. లేకుంటే ఈ పాటికి   మీరు పైకి చేరుకునే వాళ్ళు.  తన మనుషులు మిమ్మల్ని చంపలేదు అని తెలిసిన వెంటనే ఆయనే  మీ మీద ఏదైనా కేసు పెట్టి మిమ్మల్ని మూయించడం  లేదా ఎన్‌కౌంటర్  లో లేపెయడమో  చేస్తాడు.  నా కొలీగ్ వచ్చే లోగా ఏ విషయం  తేల్చుకొండి."  అంటూ  అక్కడ నుంచి బయటికి వచ్చాను  వాళ్ళకు కొద్దిగా  ఆలోచించ కోవడానికి టైం ఇస్తూ.
 
నేను బైటకి రాగానే  వాళ్లలో వాల్లు   మాట్లాడుకోసాగారు.     ఓ  పది నిమిషాలు  వెయిట్ చేసిన తరువాత  వల్లే బైటకి వచ్చారు .  వాళ్ళు చూస్తుంటే ముగ్గురు ఓ  అభిప్రాయానికి వచ్చినట్లు అనిపిస్తుంది.
 
నా దగ్గరకు వచ్చి "మీరే  ఏదైనా హెల్ప్ చేయండి  సర్ , మాకు వేరే దారి ఎమీ  కనిపించ లేదు “అన్నాడు రామ కృష్ణ.
 
"అయితే మీ  సామాను సర్దుకోండి" అంటూ వాళ్లను సామాను సర్దు కొమ్మని చెప్పి హమీద్ కోసం వెయిట్ చేయసాగాను.     కాలం భారంగా ఇంకో  20 నిమిషాలు గడిచింది. 
 
వాళ్ళు  తలా ఒక బ్యాగ్  తో బయటికి రాగానే హమీద్  వచ్చాడు.   "నేను వాళ్లను మన constables కి అప్పగించి వచ్చాను సర్, ఇంతకీ  వీల్ల పరిస్థితి ఏంటి"
 
"వాళ్ళు మనతో పాటే సిటీ  కి వస్తున్నారు"
"ఇంతకూ వీళ్ళ ను లేపేయమన్న పెద్దాయన ఎవ్వరో తెలిసిందా " అన్నాడు హామీదు
"ఇంకా చెప్పలేదు , పాపం చూస్తుంటే వాళ్ళకు అయన మీద ఇంకా బాగా నమ్మకం ఉన్నట్లు ఉంది" అన్నాను
"ఏంటి భే , మా సారూ అడుగుతుంటే  , నకరాలు చేస్తున్నారు, మీరు ఇక్కడ ఉన్నందుకు కే   మక్కిలు  తీయాలి , సారూ ఎదో మంచోడు కాబట్టి మిమ్మల్ని save చేసాడు అయినా ఇప్పటికీ  ఆయన్ని మీరు నమ్మ లేదా  "  ఘాటుగా  అన్నాడు
 
"మాకు నిజంగా తెలీదు  సారూ ,  ఈయనకు  తెలుసు " అన్నారు యాదవ్ , అమానుల్లా ఇద్దరు ఒకే సారి  రామకృష్ణ వైపు చెయ్యి చూపిస్తూ.
రామ కృష్ణ మాత్రం చెప్పాలా వద్దా అని  దిక్కులు చూస్తున్నాడు  అది చుసిన హామీదు
"వాడికి  ఓ కాలో  చెయ్య  తీసేసెంత  వరకు  మనము  ఆగాల్సింది  సారూ ,   ఈ నా కొడుక్కి  ఇంకా  వాళ్ళ సారూ భూతము  దిగినట్లు లేదు"
"అది మన డిపార్టుమెంటు కాదు  హామీదు ,  మనం తీసుకెళ్లి  దారిలో   సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో అప్పగిద్దాము , ఇందాకా  వాళ్లను పంపినట్లు ఈ సారి ఆ స్టేషన్ వాళ్ళే  ఇదే అడివిలోకి తెచ్చి  ఎన్‌కౌంటర్  చేస్తారు , మనకెందుకు  గొడవ , పదండి పోదాము  " అంటూ మా కారు ఉన్న వైపుకు నడక సాగించాను.
 
నేను హామీదు  ముందు వెళ్తుండగా  మా వెనుక   వాళ్ళు ఇద్దరు  రామకృష్ణ  తో  మాట్లాడ సాగారు.
"అన్నా  ,  సారూ చెప్పినట్లు ఆ మినిస్టర్  దగ్గరకు వెళ్లి లొంగి పోదాము , లేదంటే  ఆ  నా కొడుకు మనల్ని లేపేస్తాడు " అంటూ  తన మీద వత్తిడి తె సాగారు.
 
ఎట్టకేలకు  రామ కృష్ణ వాళ్ళ ఇద్దరి వత్తిడికి  లొంగి "మమ్మల్ని   మినిస్టర్ దగ్గరి కే తీసుకెళ్లండి  సర్ , అక్కడే  ఆ సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ పేరు బైట పెడతాను. మేము వచ్చేటప్పుడు , జీప్ లో  వచ్చాము , ఆ జీప్ కూడా  మాతో పాటు తీసుకొని వెళదాము"
 
"ఎక్కడుందో  చెప్తే  , మా హామీదు  తీసుకొని వస్తాడు "
"మెయిన్ రోడ్డు మీద  ఓ  మైలు రాయికి  అర కిలోమీటర్ దూరంలో  ఓ పొదలో దాపెట్టాము, రోడ్డు మీద నేను చూపిస్తా  ఆ మైలు రాయి" అంటూ మాతో పాటు  నడవ సాగాడు వేగంగా.
"మీరు ఎవ్వరు ఫోన్స్  అన్ చేయకండి  , మీ సారూ  మీ ఫోన్స్  ట్రాక్ చేసే ఆస్కారం ఉంది " అంటూ  వాళ్ళ వద్ద ఉన్న ఫోన్స్  collect  తీసుకున్నాడు.
 
అందరూ  మా వాహనం దగ్గరకు చేరుకోని  రోడ్డు మీద కు వచ్చాము.  మెయిన్ రోడ్డు మీద   సిటీ వైపు కొద్ది దూరం  వెళ్లగానే  రామకృష్ణ  మా  వెహికల్ ను ఆపమని చెప్పి  హామీదు  తో  వెళ్లి వాళ్ళ జీప్ తీసుకొని వచ్చాడు.     హామీదు  వాళ్ళ వెహికల్ నడుపుతూ రాగా నేను   వీళ్ళ ముగ్గరితో కలిసి టౌన్ కు బయలు దేరాము.
 
దారిలో  నీరజ వాళ్ళ నాన్నతో మాట్లాడి "వీళ్లతో వస్తున్నాను  ఈ విషయం టాప్ సీక్రెట్ గా ఉంచండి , వీళ్ళు  మీ దగ్గరే లొంగి పోతారు " అని చెప్పాను.   మరో కాల్  మల్లికార్జునుకు  చేసి ,   ఆ ఆఫీసర్ పేరు బైటకు రాగానే స్పెషల్  force  తో  వాడి ఇంటి మీద , మిగిలిన  ప్లేస్ లలో దాడి చేయాలి  మీరు స్పెషల్  టీం  తో రెడీ గా ఉండండి , మరియు కావలసిన ఫార్మాలిటీస్ ముగించుకోండి  లెట్ లేకుండా  అని చెప్పి , రఫ్  గా మేము అక్కడికి చేరుకునే టైం చెప్పి ఫోన్ పెట్టాను.
 
మధ్యలో   ఓ మూడు  సార్లు మాత్రము  వాహనాన్ని అపినాము.   సాయంత్రం  9.30  కి టౌన్  కు చేరుకున్నాము.   మా  బండిని డైరెక్ట్ గా మినిస్టర్ ఇంటికి తీసుకొని వెళ్లాను.  
వాళ్ళు తెచ్చిన జీప్ ను  ఇచ్చేసి , హామీదు  మాతో పాటు వచ్చాడు మినిస్టర్ ఇంటికి.
 
అక్కడ మినిస్టర్  తో పాటు  ,  ఓ హైకోర్ట్  జడ్జి  ,    మల్లికార్జున  తన స్పెషల్ టీం  తో రెడీ గా ఉన్నారు.  
 
==============================
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 07:36 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Siva789, 20 Guest(s)