Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
170.1  .. కలిసి వచ్చిన అదృష్టం - 7,342 7,382,883

 
ఆ తరువాత పనులు చాలా వేగంగా జరిగాయి
 
రామకృష్ణ  చెప్పిన పేరు విని  అక్కడున్న వారందరూ నోళ్లు వెల్ల బెట్టా రు  అయన  హైదరాబాదు లో ఓ డిప్యూటీ  commissioner,   దొంగలించిన వన్నీ , బహు శా ఆయనకు  ఉన్న  ఫాం హౌస్  లో ఉండొచ్చు  అని కూడా  చెప్పాడు.
 
అన్ని  డీటెయిల్స్  అందగానే  మల్లి కార్జున తన దగ్గర ఉన్న వాళ్లను రెండు టీం  లు గా విడగొట్టి   ఒకటి తను లీడ్ చేస్తూ , ఇంకో టీం ను ఇంకో ఆఫీసర్ కు అప్పగిస్తూ,  తన టీం  తో  తోట  మీద , వేరే టీం తో  అతని ఇంటి మీద దాడి చేసారు. 
 
రాత్రి అంతా  వెతికినా  తోట  లో  దొంగలించిన  డబ్బు, లాకర్‌లోని  నగలు ఎక్కడా దొరకలేదు .  వాళ్ళు తిరిగి వచ్చేద్దాము అనుకోంటు ఉండగా వాళ్లతో పాటు వెళ్ళిన హమీద్   తోటలో ఉన్న ఓ  పాడు బడ్డ బావిలో    తడవ కుండా పేపర్ బ్యాగ్  లో  చుట్టి  దిగేసిన రెండు సంచులు  కనుగొన్నాడు.
 
అవన్నీ  తీసుకొని  స్టేషన్ కు వచ్చి  పొద్దున్నే 10  గంటల వరకు  ప్రతి ఒక్క ఐటం  ను విడివిడిగా తీసి చెక్ చేసుకుంటూ  నోట్ చేసుకోసాగారు.    డబ్బులు , నగలు అన్నీ  దొరికాయి కానీ  మంత్రి గారు కావాలనుకున్న పెట్టె  మాత్రం కనబడలేదు. 
 
commissioner  ఇంటికి వెళ్ళిన  టీం  కు అక్కడ ఎమీ  దొరక లేదు  , కానీ బాత్రుం  కు వెళతాను   అని  లోపలి వెళ్ళిన  పెద్దాయన   తిరిగి రాని  లోకాలకు వెళ్ళాడు  బాత్రుం లోని పిస్టల్ తో పేల్చు కొని. 
 
నా మటుకు నేను  షాదన్ కాలేజికి  వెళ్లి అక్కడ  చదువుతున్న విదేశీ స్టూడెంట్స్  డీటెయిల్స్  తీసుకొని అందులో  లుట్టాయా  అడ్రస్ , ఫోన్ నంబర్స్ వాళ్ళ పేరెంట్స్  డీటెయిల్స్  తీసుకున్నా. అంత కంటే ఎక్కువ వివరాలు దొరక లేదు వాళ్ళ దగ్గర.
 
అదేదో  హాస్పిటల్  లో  సామెత లాగా అయ్యింది  నాకు అప్పగించిన పని   అదేనండి బాబు, "ఆపరేషన్ సక్సెస్  బట్ పేషెంట్ డెడ్" అన్న ట్లు. 
 
మరో మారు రామ కృష్ణ  ను కలిసి  లాకర్లలో ని సా మాన్ల గురించి అడిగాను.   ప్రత్యేకంగా  డాక్టర్ గారి లాకర్ లో ఉన్న బాక్స్ గురించి  అడిగాను. 
 
"లాకర్లో సామాన్లు అన్నీ, సంచుల్లో వేసి  కార్ లో కి షిఫ్ట్ చేశాము.   అందులో ఎం ఉన్నాయి అనేది మేము ఎవ్వరూ చూడ లేదు,  వాళ్ళు సంచుల్లోంచి  వేరే వాటిలోకి షిఫ్ట్ చేసి  దాపెట్టారే మో , అప్పుడు ఎవరైనా తీసి ఉండొచ్చు "
 
"ఒకడు చచ్చాడు ఇంకొకరు చూస్తుంటే  దేశం నుంచి జంప్ చేసినట్లు ఉన్నాడు,  వీళ్ళు ఇద్దరే కాక ఇంకెవరన్నా ఉండొచ్చా దీని వెనుక"
"నాకు తెలిసి ఇంకెవరు లేరు ,  వేరే వారి గురించి నాతొ ఎప్పుడూ  చెప్పలేదు, వీళ్ళు  ఇంకో చొటకి మార్చే టప్పుడు ,  ఎవరన్నా  తీసారేమో  మరి"
 
"మీ పెద్ద సారూ ఇంటిని సెర్చ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు చెప్పారు ,  ఇంట్లో  గానీ ,   తోటలో  గానీ  ఎమీ  దొరక లేదు, బావిలోని  సంచులు తప్ప , అంటే  తప్పకుండా  అది  రెండే వాడే తీసి ఉండాలి "
 
"వాడు ఈ దేశం లో లేడు  కదా  సారూ ,  మీరు  వాళ్ళ దేశం  వెళ్లి వెతకాలి ఆ బాక్స్ కోసం"
"ఎక్కడున్నా  వెతికి పట్టుకోవాలి తప్పదు "  అంటూ  అక్కడ నుంచి  వచ్చేశాను.     
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 07:38 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 15 Guest(s)