10-07-2023, 11:57 PM
(This post was last modified: 12-07-2023, 09:10 AM by Harsha.B. Edited 1 time in total. Edited 1 time in total.)
(10-07-2023, 10:11 PM)Ramya nani Wrote: నెక్స్ట్ బాసింగలు బద్దలు కావల్సిందే ఇద్దరికీ... మీరు ఎక్కడ తగ్గకుండా రాయండి, మేము కూడా ఎక్కడ మిస్ కాకుండా చదివి ఆనందిస్తాం... మీ ఒపికకు, క్రియేటివిటీ కి, మీ శైలికి నా జోహార్లు.. సందర్భానుసారం మీ బొమ్మల సేకరణ నెక్స్ట్ లెవెల్.. ??
థాంక్యూ బ్రదర్........ స్టోరీ రాయడం కొంచెం సులువుగానే వుంటుంది. కానీ దానికి తగ్గట్టు బొమ్మల సేకరణ చాలా కష్టంతో కూడుకున్న పని . అందుకే స్టోరీ అప్డేట్ చేయడంలో కొంచెం ఆలస్యం అవుతుంది. అందులోను నాకు పర్సనల్ వర్క్ ఉండటంవల్ల స్టోరీని రాయడానికి ఈమధ్య సమయం సరిగా కేటాయించడం లేదు..... ఆయినా కానీ కథ మీ అందరికి నచ్చేలాగా తీర్చిదిద్దిన తర్వాతే దాన్ని అప్డేట్ చేస్తాను.......
నా కథని ఆధరిస్తున్నందుకు అందరికి ధన్యవాదాలు......