Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
170. 2

 
సరెండర్  అయిన వెంటనే వీళ్ళ ముగ్గరిని కస్టడీ లో తీసుకున్నారు.    నేను అక్కడ నుంచి  మల్లికార్జున వాల్ల ఆఫీస్ కు వెళ్లాను.
 
"శివా ,  పోయిన సొమ్మంతా  దొరికింది , కాష్ మాత్రం  ఓ  పది లక్షల దాగా పోయినట్లు ఉంది ,  ఇంకా లాకర్లలో ఎం ఉందొ  అది బ్యాంక్ వాళ్ళు  మరియు కస్టమర్స్  చూసుకోవాలి , కానీ మనకు కావలసింది మాత్రం దొరక లేదు  ఎం చేద్దాం,   మంత్రి గారు  మనల్ని ఇద్దరినీ రమ్మన్నారు " అన్నాడు
 
"సరే వెళ్దాం సార్ , అయన ఎం చెపుతారు  విందాం  పద " అంటూ ఇద్దరం అయన జీప్ లో  మంత్రి గారి  ఇంటికి వెళ్ళాము
 
ఎటువంటి  ఉపోద్ఘాతాలు లేకుండా ,  సూటిగా   చెప్పాడు   "శివా, నీ వళ్ళ పోయిన సొమ్ములు, కాష్  తిరిగి వచ్చింది కానీ ముఖ్యంగా నీకు ఈ కేసు అప్పగించింది  , ఆ  సైంటిస్ట్  పోగొట్టు కొన్న  చిన్న డబ్బా  అందులో ఉన్నా  పెన్  డ్రైవ్  కోసం,   చూస్తుంటే  అది మన దేశం దాటిపోయినట్లు ఉంది,  మొదలు పెట్టింది నీవే కాబట్టి  దీనికి ముగింపు కూడా  నీవే ఇవ్వాలి.మా వైపు నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా  ఇస్తాము,  ఎలాగైనా  ఆ పెన్ డ్రైవ్  ను  తెచ్చి పెట్టాలి "
 
మల్లి కార్జున తో  చెప్పాడు “ఎటువంటి  ఫార్మాలిటీస్  కావాలన్నా  డైరెక్ట్  గా నా దగ్గరకు వచ్చి తీసుకో , లెట్ చేయకు”  అంటూ  మీటింగ్  ఫినిష్ చేసాడు.
 
అక్కడ నుంచి బయటకు వచ్చి  ,  "ఇందులో  ఇంక ఆలోచించడానికి  ఎమీ  లేదు శివా , నీకు ఎలాగా పాస్‌పోర్ట్  ఉంది కాబట్టి  టికెట్ బుక్ చేస్తాను, ఎంత తొందరగా వీలు అయితే అంత తొందరగా  బయలు దేరు,  ఇంటికి వెళ్లి  ఎ డేట్ కి టికెట్ బుక్ చేయమంటావు  చెప్పు " అంటూ డిస్ పెర్స్ అయిపోయాము.
 
ఇంటికి వచ్చి  ఓ సారి శాంతా  కు ఫోన్ చేసాను సాయంత్రం   డిన్నర్ కు బయటకి వెళ్దాం అని.   తను ok చెప్పగా   ఆఫీస్ కి వెళ్లి   కొద్ది రోజులు  ఆఫీస్ లో  ఉండడం లేదు  సెలవుల మీద  వెళుతున్నాను అని చెప్పి  , నేను లేనప్పుడు  ఎటువంటి ఇబ్బంది రాకుండా  కావలసిన పేపర్స్ మీద సంతకాలు పెట్టి , షబ్బీర్ ,  నూర్ , షాహిన్   లతో ఓ చిన్న పాటు  మీటింగ్ పెట్టి , జాకీ  కి  తగిన ఏర్పాట్లు చూడమని చెప్పి  అక్కడ నుంచి   శాంతా  ను పిక్ చేసుకోని డిన్నర్ కు తీసుకెళ్లాను.
 
డిన్నర్ చేస్తూ , తనకు చెప్పాను  ఓ చిన్న పని మీద  వేరే దేశం వెళుతున్నాను  ఓ  వారం పది రోజులు టైం పట్టొచ్చు అని 
 
"ఒక్కడి వే  వెళుతున్నావా ? "
"ఒక్కడినే వెళుతున్నా"
"సరేలే  తొందరగా వచ్చేయ్ , నేను  ఎదురు చూస్తుంటా "
 
బొంచేసి    శాంతి ని వాళ్ళ ఇంట్లో దింపి  ,  రెండో రోజుకు టికెట్ బుక్ చేయమని మల్లి కార్డునకు  ఫోన్ చేసి చెప్పాను ఇంటికి వస్తూ.
 
టికెట్ బాంబే నుంచి  టాంజానియా  లోని దారు సలాం  సిటీ కి  టికెట్ బుక్ చేసారు ,  హైదరాబాదు నుంచి బాంబే  కి  వేరే ఫ్లైట్  బుక్ చేసాడు  మరుసటి రోజు ఉదయాన 7 గంటలకు  హైదరాబాదు  శంషాబాదు  నుంచి ఫ్లైట్.
 
మరో మారు  షాదన్ కాలేజి కి వెళ్లి  ఉమర్ కు సంబంధించిన  డీటెయిల్స్  అన్నీ  collect  చేసుకొని  ముంబై కి వెళ్ళే  ఫ్లైట్ ఎక్కాను.  
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 07:40 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 32 Guest(s)