Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
237. కదిలి వచ్చిన అదృష్టం.
జరిగిన కథ :
నేపాల్ నుంచి తిరిగి  రాగానే  ,  రాత్రి  అక్క  ఉదయం  చెల్లి  వచ్చి   వాళ్ళ ఇద్దరి  ద్వారాలు నింపుకొని వెళ్ళారు. ఆఫీసు పనులు చక్క పెట్టుకొని  మల్లికార్జున  ను కలుద్దాము  రమ్మంటే  వెళ్లాను.  మంచి కాఫీ  ఆఫర్ చేసి  తాగిన తరువాత  నాతొ పని ఉంది అంటూ  ఓ ప్లేస్  కు తీసుకొని వెళ్ళాడు , జీవితం లో  ఆ ప్లేస్ చూస్తాను అని ఎప్పుడు అనుకోలేదు  , ఎంట్రన్స్ లోకి వెళ్ళగానే   నా  గుండె  చేతిలోకి వచ్చిందా  అనిపించింది.
 
ఇంక  చదవండి:
“సార్ , మనం  వచ్చేది ఇక్కడి కా,  కలిసే ది పెద్దయన్నా?”
“అవును  శివా,   పెద్దాయన్ని,  ఆయన  స్నేహితుడి కూతురు  ఒకరు  చిక్కుల్లో ఉన్నారు, డిపార్ట్‌మెంట్  ద్వారా వెళితే , నీకు తెలుసుగా పెంట పెంట  అవుతుంది. అప్పుడు  సారూ నన్ను పిలిచి సలహా అడిగాడు , నేను నీ పేరు చెప్పాను.”
“నేను చేయగలను అంటారా?”
“ఎం కాదులే  శివా,  బయట నుంచి నేను  హెల్ప్  ఉంటాను గా,  ఎం  వర్రీ కాకు,  తప్పకుండా  అందరం కలిసి  సాల్వ్ చేద్దాం, కాక పొతే  మేము  వెనుక ఉంటాము , నువ్వు ముందు ఉండి  నడిపించు” అంటూ  జీప్ ను   పార్కింగ్  లో ఆపాడు.
“సార్ మీ కోసం  ఎదురు చూస్తూ ఉన్నాడు  రండి” అంటూ  ఓ  వైట్  డ్రెస్ వేసుకున్న అతను  వచ్చి మిమ్మల్ని  లోపలి కి  తీసుకొని వెళ్ళాడు.
“hello, యంగ్ మ్యాన్  ఎలా ఉన్నావు ? నీ గురించి మల్లికార్జున చాల బాగా చెప్పాడు, అందుకే ఈ పనికి నిన్ను ఎంచుకున్నాము,  ఎలాగైనా  నువ్వే  దీనికి ఓ   పరిష్కార  మార్గం చూపాలి.” అంటూ  నా తో షేక్ హాండ్ చేసాడు గవర్నర్.
“తప్పకుండా , నేను ట్రై చేస్తాను  సర్  , ఇంతకూ  నేను చేయాల్సిన పని ఏంటో చెప్పాలి” అన్నాను   ఎం చేయాలో  అర్థం కాక.
“నీకు మల్లికార్జున ఇంకా చెప్ప లేదా ,  సరేలే , నేనే చెప్తాను  టీ  తీసుకో” అంటూ తనూ  ఓ కప్పు తీసుకొని  నన్ను పిలిపించిన  కారణం చెప్పాడు.
తన మిత్రుడు ఓ పెద్ద బిజినెస్  మాగ్నెట్ ,  అతనికి  డిగ్రీ చదువుతున్న  ఓ  అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి  కొద్దిగా దేవుడి మీద నమ్మకం  ఎక్కువ , దాన్ని  ఆసరాగా తీసుకొని  ఓ  బాబా  ఆ అమ్మాయిని తన ఆశ్రమానికి  రప్పించు కొన్నాడు , ఇప్పుడు ఆ అమ్మాయి  ఇంటికి రావడానికి  ఒప్పుకోవడం లేదు.  నా ఫ్రెండ్  కి ఆ అమ్మాయి  ఒక్కతే  కూతురు. పోనీ  ఆ బాబా  సరియిన వాడు అయితే మంచిదే అనుకోని వదిలేసే  వాడు , కానీ  వాడి మీద లేని  కంప్లైంట్స్  లేవు  కాకపోతే  ఎ దానికీ ఎవిడెన్స్  లేవు , అందులోనా వాడికి పొలిటికల్ గా చాలా  లింక్  లు ఉన్నాయి. వాడి మీద చెయ్యి వేయడానికి భయపడుతున్నారు.  కానీ  ఖచ్చితంగా ఎవిడెన్స్ దొరికితే  ,   లోపల వేయడానికి కావాల్సిన అన్ని పవర్స్ నేను ఇస్తా.  ఆ ఎవిడెన్స్  సంపాదించి   ఆ అమ్మాయిని అక్కడ నుంచి సేఫ్  గా తప్పించి  మా వాడికి అప్పగించాలి.  దీనికి నీకు  నా నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా ఇస్తాను ,  మల్లికార్జున ఉండనే ఉన్నాడు  డిపార్టుమెంటు తరఫున నీకు హెల్ప్  చేయడానికి.  నీకు ఏమైనా డౌట్స్  ఉంటె  అడుగు , నాకు ఇంకో మీటింగ్  ఉంది , నా సెక్రెటరీ ఆ అమ్మాయి  డీటెయిల్స్ ఇస్తాడు.   అంటూ  తను ఇంకో మీటింగ్  కు  వెళ్ళిపోయాడు.      తన  సెక్రెటరీ  ఆ అమ్మాయి ఫోటో  ఇచ్చాడు.   మీకు అవసరం అవుతుంది  అంటూ  ఓ  చిన్న  బ్యాగ్  ఇచ్చాడు.  ఎం చేయాలో  తెలియక తన చేతిలోని బ్యాగ్  తీసుకొని   బయటకు వచ్చాను.
“ఏంటి శివా , ఇప్పుడు క్లియర్ అయ్యిందా  నువ్వు ఎం చేయాలో”
“సార్ , నన్ను   ఓ  సారి  గట్టిగా  గిల్లండి , నాకు ఇంకా నమ్మ బుద్ధి  అవ్వడం లేదు సర్, కానీ నా చేతిలో ఈ బ్యాగ్ , పక్కన మీరు , మీ జీపు  ఇవ్వన్నీ చూస్తుంటే  నమ్మక తప్పడం లేదు , ఇంతకూ  ఈ బ్యాగ్  ఏంటి” అంటూ  తను ఇచ్చిన బ్యాగ్  ఓపెన్ చేసాను.   దాని నిండా  2000  రూపాయలతో  నింపిన కట్టలు ఉన్నాయి.
“సార్  ఈ డబ్బులు ఏంటి ? అన్నాను”
“నీ పని జరగాలి అంటే  డబ్బులు అవసరం అవుతాయి గా,  నీ ఇష్టం వచ్చినట్లు వాడుకో , కాకపోతే  ఆ అమ్మాయిని మాత్రం జాగ్రత్తగా అక్కడ  నుంచి ,  వాడి మాయ లోంచి తప్పించి  తీసుకొని రా,  మా క్రైమ్  బ్రాంచ్  వాడి మీద ఎప్పటి నుంచో  ఓ  పెద్ద ఫైల్ మైం టైన్ చేస్తూ ఉంది,  రేపు నేను  హమీద్  తో పంపిస్తాను.  ఓ సారి  దాన్ని చదువు అప్పుడు ఎలా ప్రొసీడ్  అవ్వాలో  ఓ ఐడియా  వస్తుంది నీకు”  అంటూ  మేము కాఫీ  తగిన హోటల్  లో దింపి  వెళ్ళాడు , అక్కడ నుంచి నా బండి తీసుకొని   ఇంటికి వచ్చాను.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
237. కదిలి వచ్చిన అదృష్టం. - by siva_reddy32 - 13-07-2023, 01:16 AM



Users browsing this thread: 26 Guest(s)