Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
సొంత  విత్తనం ఇంకా  నాటడానికి  రెడీ కాలేదు , కానీ పక్క వాళ్ళ కు  మాత్రం బోలెడు విత్తనాలు  వెళుతున్నా యి  అనుకోంటు   ఉండగా  ఇంకో  నెంబర్ నుంచి  కాల్  వచ్చింది , చూస్తే   ఆనంది  నుంచి .
“హలో , చెప్పండి  ఆనంది  గారు”
“హాయ్ , శివా ,  గారు   గీరు ఎందుకు  , సింపుల్  గా ఆనంది అని పిలవండి. కానీ  ఈ పేరు అందరు పిలిచేది , మీరు స్పెషల్ గా  ఏదైనా పేరుతో పిలవండి ,  మీరు ఒక్కరే ఉండాలి  ఆ  పేరు  పిలిచే  వాళ్ళల్లో” అంది.
“కొద్దిగా టైం ఇవ్వండి, ఇలా ఫోన్ చేసి  వేరే పేరుతో పిలవమంటే ఎలా”
“మీకు   బోలెడు టైం ఉంది, సాయంత్రం  5.30  వరకు ,  మనం ఇద్దరం   మా  సారూ కలుస్తారు చూడు మిమ్మల్ని ఆ హోటల్   లో నన్ను కలుస్తున్నారు ,  నన్ను చూసినప్పుడు ఆ కొత్త పేరుతో పిలవండి, ఉంటాను బాయ్”  అంటూ ఫోన్ పెట్టె య పోయింది.
“ఓయ్   నేను చెప్పే ది విను  ఆ ప్లేస్ వద్దు , నేను  వేరే ప్లేస్  లొకేషన్ షేర్ చేస్తాను అక్కడికి వచ్చేయి” అంటూ  ఫోన్ పెట్టేసి , లాస్ట్ టైం  నేను శివ ప్రియ  వెళ్ళిన  హోటల్  యొక్క  పిన్  షేర్ చేసాను.
మద్యానం అంతా  షబ్బీర్  , షాహీన్  తో కూచుని  బిజినెస్  గురించి మాట్లాడు కొన్నాము.   సాయంత్రం  అవుతూ ఉండగా  బైక్ ని    ఆనంది  కి   చెప్పిన    హోటల్ కి  చేరుకున్నాను.   నన్ను చూడగానే  “మేడం వస్తుంటే   లోపల  టేబుల్  ఉంది అక్కడ  కుచోండి , సర్”  అంటూ  ఓ  కార్నర్  టేబుల్  కి  తీసుకొని వెళ్ళాడు. 
లాస్ట్ టైం  మాకు సర్వ్ చేసిన  వాడే ,  గుర్తు పెట్టుకొని మరీ  కార్నర్ టేబుల్  చూపించాడు  అంటే ,  మంచి  బిజినెస్ మెన్ అయినా అయి ఉండాలి , లేదంటే ఎక్కువ  టిప్  కోసం  కాకా  అయినా పడుతూ ఉండాలి , చూద్దాం  వాడి  బిహేవియర్  ఎలా ఉంటుందో, అని    ఆలోచిస్తూ  ఆనంది  కోసం  ఎదురు చూడ సాగాను.
నా టేబుల్ మీద ఓ   వాటర్ బాటిల్ పెట్టి , “మేడం  వచ్చాక  ఆర్డర్ తీసుకుంటా , ఈ లోపు మీరు  సెలెక్ట్ చేసుకోండి సర్” అంటూ  మెనూ నా ముందు పెట్టి వెళ్ళాడు.
వాడు అటు వెల్ల గానే  కాల్  వచ్చింది  ఆనంది నుంచి “హోటల్ ఎంట్రన్స్ లో  ఉన్నా, నువ్వు ఎక్కడ” అంటూ  ఫోన్ చేసింది
“లోపలి కి  రా , కార్నర్  టేబుల్” అన్నా.
తను  ఎంట్రన్స్ లోకి రాగానే ,నాకు టేబుల్ చూపించిన  వెయిటర్  తనను నా టేబుల్  దగ్గరికి తీసుకొని వచ్చాడు.
స్నాక్స్   , టీ  తెమ్మని చెప్పా  వెయిటర్ కి.  తను అక్కడ నుంచి వెళ్ళగానే
“ఇంతకూ  ఎం  పేరుతో పిలవాలని  నిర్ణయించు కొన్నారు అంది”
“ఏమో నబ్బా , నాకు  ఎం  తట్టడం లేదు.  నీ పేరు బానే ఉందిగా పిలవడానికి,  ఆనంది  అని”
“అందరు  పిలవడం వేరు , నువ్వు పిలవడం వేరు గా , ఇప్పటి నుంచి నిన్ను బావా , అని లేదా శివా అని పిలుస్తాను లేదంటే  నీ పెళ్ళాం  గా  అలవాటు పడలేను  అంది” నవ్వుతు.
“ఇప్పుడే  పాత్రలో  దూరిపోయావా?”
“అక్కడ అలవాటులో పొరపాటు  జరగొచ్చు , అందుకే, ఇప్పటి నుంచి ప్రాక్టీసు, దాని కోసమే  నన్ను వేరుగా పిలు అని చెపుతున్నా”
“అది కుడా నువ్వే చెప్పు నీకు ఏదైనా ముద్దు పేరు ఉందా  చిన్నప్పుడు , దాంతో పిలుస్తాను”
“చిన్నప్పుడు ఇంట్లో నన్ను  ఆది  అని పిలిచే వాళ్ళు, నీకు ఇష్టం అయితే ఆ పేరుతో పిలు”
“ఇష్టం నాకు కాదు , నీకు  ఆ పేరుతో పిలవడం నీకు ఇష్టం అయితే  దాంతో  నే పిలుస్తా
నువ్వు ఆది అని పిలిస్తే బానే ఉంటుంది, ఆ పేరుతో నే పిలు” అంది
తనకు ఎం కావాలో చెప్పమని చెప్పి  ,  వెయిటర్ ను  రమ్మని చెప్పి   ఇద్దరం ఆర్డర్ చేసాము.
“మీతో  ఫ్రీ గా ఉండాలి అంటే ,  కొద్దిగా టైం పడుతుంది ,  అక్కడికి వెళ్ళే  లోపు  వీలైనంత  సేపు మీతో గడిపితే  , ఫ్రీ గా ఉండగలుగు తాను, మీకు ఇబ్బంది  లేక పోతె  ,  మీ తోనే ఉంటాను   అక్కడికి వేల్లెంత  వరకు” అంది
“నాకు ఏమీ ఇబ్బంది లేదు , నీ  కంఫర్ట్  చూసుకో”
“నేను ఎక్క డైనా అడ్జుస్ట్ కాగలను  మీకు  ఇబ్బంది లేకపోతె సరి”
“నాకే పర్లేదు,  రేపటి నుంచి  నాతోనే ఉండవచ్చు” అన్నాను.
“ఇప్పుడు మీకు ఏమైనా పని ఉందా బావా”
“అంతగా చెప్పుకో దగ్గ పని ఎం లేదు , అయినా ఇప్పుడు ఎక్కడికి వెళతాము , నేను  మా ఇంటికి , నువ్వు మీ ఇంటి కే  గా”
“ఇప్పుడే  వెళ్లి నేను చేసేది ఎం లేదు , మీరు ఫ్రీ గా ఉంటె ఏదైనా  సినిమాకు వెళదాం , నాకు బోర్  కొడుతుంది”
“సరే , ఎం   సినిమానో నువ్వే  డిసైడ్  చేసుకో” అన్నాను.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 13-07-2023, 01:20 AM



Users browsing this thread: 7 Guest(s)